సాయాజీ షిండే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
| name = సాయాజీ షిండే
| image = Sayaji Shinde.jpg
| birth_place = సతారా జిల్లా, మహారాష్ట్ర
| occupation = నటుడు మరియు సినీ నిర్మాత
| website = http://www.sayajishinde.com/
| language = [[మరాఠీ]] <br /> [[తెలుగు]] <br /> [[హిందీ]]
}}
'''సాయాజీ షిండే ''' ఒక భారతీయ సినీ నటుడు. ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించాడు. ఇతను జన్మతః మహారాష్ట్రకు చెందిన వ్యక్తి.
 
==నేపథ్యము==
షిండే [[మహారాష్ట్ర]]లోని సతారా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టాడు. డిగ్రీ తరువాత ''మహారాష్ట్ర గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్''లో వాచ్‌మెన్‌గా చేరారు. నెల జీతం 165 రూపాయలు. ఉద్యోగం చేస్తున్నా మనసంతా నాటకాలపైనే ఉండేది. ఒక పెద్దాయన ఇచ్చిన సలహాతో వ్యాయామం, యోగా అలవాటు చేసుకుని దేహధారుడ్యాన్ని పెంపొందించుకున్నాడు. నటన గురించి తెలుసుకోవడానికి ఎందరితోనో మాట్లాడేవాడు. నటనకు సంబంధించి ఎన్నో పుస్తకాలను చదివేవాడు. దాదర్‌స్టేషన్ సమీపంలో ఒక పుస్తకాల దుకాణంలో కనిపించిన భరతముని ''నాట్యశాస్త్ర'' పుస్తకాన్ని చదివాడు. ''అభినయ సాధన్''లాంటి మరాఠీ పుస్తకాల నుంచి కూడా నోట్స్ తయారు చేసుకునేవాడు.<ref name="సాక్షి ఇంటర్వ్యూ">{{cite book|last1=విలేకరి|title=ఆదివారం సాక్షి: ఈ బత్తుల బైరాగినాయుడి జోలికి వస్తే...|date=9 October 2016|publisher=జగతి ప్రచురణలు|location=హైదరాబాదు|page=14|url=http://m.dailyhunt.in/news/india/telugu/sakshi-epaper-sakshi/ee+battula+bairaaginaayudi+joliki+vaste-newsid-58865656|accessdate=12 October 2016}}</ref>
"https://te.wikipedia.org/wiki/సాయాజీ_షిండే" నుండి వెలికితీశారు