పంక్తి 30:
వరుసగా మీరు సృష్టిస్తున్న సినిమా వ్యాసాలు చూస్తున్నాను. వ్యాసాల సంఖ్యా పరంగానే కాకుండా వాటిని మొలక పరిమాణం (2 కెబి) దాటించే బాధ్యత కూడా మనమీద ఉందని గమనించలగరు. అలాగే కనీసం ఒక మూలమైనా ఉండేలా చూడండి.--[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 11:39, 12 అక్టోబరు 2016 (UTC)
:[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారూ, నాకు తెలిసిన డిటెయిల్స్ ఆడ్ చేస్తున్నాను. మీరు పరిశీలించి మీకు నచ్చనిచో ఆయా వ్యాసాలను డిలీట్ చేసి పారెయ్యండి.--[[వాడుకరి:తెగించినోడు|తెగించినోడు]] ([[వాడుకరి చర్చ:తెగించినోడు|చర్చ]]) 13:41, 12 అక్టోబరు 2016 (UTC)
::నాకు నచ్చనివి డెలీట్ చేసిపారెయ్యడానికి వికీ నా స్వంత వెబ్ సైటు కాదు. విషయ ప్రాముఖ్యం ఉన్నవీ, సరైన మూలాలు చూపించి రాసినవి ఏదైనా ఉండవచ్చు. కాకపోతే ఇప్పటికే చిన్న వ్యాసాలు ఉన్న తెవికీలో అవి ఇంకా ఎక్కువైపోతాయని ఉచిత సలహాలు ఇస్తుంటాను. మీకు నచ్చకపోతే పాటించవద్దు.--[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 13:46, 12 అక్టోబరు 2016 (UTC)