భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
[[File:Bhadradri District basic outline map.png|thumb|కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా]]
'''భద్రాద్రి జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 24 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లా పరిపాలనకేంద్రం కొత్తగూడెం. ప్రముఖమైన శ్రీసీతారామలయం నెలకొనియున్న భద్రాచలం ఈ జిల్లాలో ఉంది. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఖమ్మం జిల్లా]]కు చెందినవి.<ref name="district">{{cite web|title=Bhadradri district|url=http://newdistrictsformation.telangana.gov.in/uploads/gos-circulars/1476130378517237.Badradri.pdf|website=New Districts Formation Portal|accessdate=11 October 2016}}</ref>
 
== భౌగోళికం ==
 
ఈ జిల్లా వైశాల్యం {{convert|8951|km2|sqmi}}.<ref name="newdist">{{cite news|title=New districts|url=http://www.andhrajyothy.com/artical?SID=320397|accessdate=8 October 2016|work=Andhra Jyothy.com|date=8 October 2016}}</ref>
 
== జనాభా వివరాలు ==
2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లాలొ 1,304,811 మంది ఉన్నారు.<ref name="newdist" />
 
==మండలాలు==
Line 29 ⟶ 36:
 
{{తెలంగాణ}}
 
==మూలాలు==