వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

::::: [[User:Chaduvari|చదువరి]] గారూ, [[User:JVRKPRASAD|JVRKPRASAD]] గారి నిర్వాహక హోదా అంతు చూసేదాకా వదిలిపెట్టేటట్లు లేకున్నారు సుమా.--[[వాడుకరి:తెగించినోడు|తెగించినోడు]] ([[వాడుకరి చర్చ:తెగించినోడు|చర్చ]]) 10:07, 12 అక్టోబరు 2016 (UTC)
:::::::::::[[వాడుకరి:తెగించినోడు|తెగించినోడు]] గారు, పైన పేర్కొన్న నాలుగు అభిప్రాయాలకు, నా తరపున, నాకు తోచిన, నచ్చిన చెప్పదలచుకున్న సమాధానములు చెప్పమంటే చెబుతాను. ఎవరి అభిప్రాయము వారిది కదా ! ఏమంటారు ? --[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 12:54, 14 అక్టోబరు 2016 (UTC)
----------------------------
[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] గారూ, దాదాపు అందరు కీలక సభ్యులు మీకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇది విచారించదగ్గ అంశం. మీ అభిప్రాయము మీరు తప్పకుండా చెప్పండి. కానీ అదే సమయంలో మీరు కూడా ఇంట్రాస్పెక్ష్జన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదేమో..ఆలోచించగలరు.--[[వాడుకరి:తెగించినోడు|తెగించినోడు]] ([[వాడుకరి చర్చ:తెగించినోడు|చర్చ]]) 08:12, 17 అక్టోబరు 2016 (UTC)
-----------------------------
 
===ఫలితం===
69

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1991399" నుండి వెలికితీశారు