విభీషణుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
మూలం
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Vibhishana Meets Rama.jpg|thumb|రాముడ్ని శరణు వేడుతున్న విభీషణుడు]]
విశ్రవస్సునకు'''విభీషణుడు''' [[హిందూ]] పవిత్ర గ్రంథమైన [[రామాయణం]]లో ఒక ముఖ్య పాత్ర. [[రావణాసురుడు|రావణాసురునికి]] తమ్ముడు. [[విశ్రవసుడు|విశ్రవసు]] కైకసియందు పుట్టిన మూడవ కుమారుడు. సీతను రావణాసురుడు అపహరించిన తర్వాత ఆమెను మళ్ళీ రామునికి అప్పగించమని అన్న రావణునికి పలు విధాల చెప్పిచూశాడు. రావణుడు అతని సలహాను పాటించకపోగా అవమానిస్తాడు. విభీషణుడు వెళ్ళి రాముని శరణు వేడుతాడు. రామ రావణ యుద్ధంలో రాముడికి రావణుడి ఆయువు పట్టు చెప్పి అన్న మరణానికి కారణం అయ్యాడు. రావణుడి తర్వాత లంకా సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. ఈయన చిరంజీవి.<ref name=zeenews>{{cite web|title=Demon king Ravana’s brother Vibhishana is immortal – Here’s why|url=http://zeenews.india.com/entertainment/and-more/demon-king-ravana-s-brother-vibhishana-is-immortal-here-s-why_1875775.html|website=zeenews.india.com|publisher=Zee News|accessdate=18 October 2016}}</ref>
'''విభీషణుడు''' [[హిందూ]] పవిత్ర గ్రంథమైన [[రామాయణం]]లో ఒక ముఖ్య పాత్ర. [[రావణాసురుడు|రావణాసురునికి]] తమ్ముడు.
విశ్రవస్సునకు కైకసియందు పుట్టిన మూడవ కుమారుడు. సీతను రావణాసురుడు అపహరించిన తర్వాత ఆమెను మళ్ళీ రామునికి అప్పగించమని అన్న రావణునికి పలు విధాల చెప్పిచూశాడు. రావణుడు అతని సలహాను పాటించకపోగా అవమానిస్తాడు. విభీషణుడు వెళ్ళి రాముని శరణు వేడుతాడు. రామ రావణ యుద్ధంలో రాముడికి రావణుడి ఆయువు పట్టు చెప్పి అన్న మరణానికి కారణం అయ్యాడు. రావణుడి తర్వాత లంకా సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. ఈయన చిరంజీవి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/విభీషణుడు" నుండి వెలికితీశారు