సంగారెడ్డి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సంగారెడ్డి జిల్లా''' [[తెలంగాణ]] రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. సంగారెడ్డి జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 22 రెవెన్యూ మండలాలు ఉన్నాయి.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Dt: 11-10-2016 </ref> ఇదివరకు మెదక్ జిల్లా పరిపాలన కేంద్రంగా ఉన్న సంగారెడ్డి పట్టణం ఈ కొత్త జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది.
ఇందులోని అన్ని మండలాలు మునుపటి మెదక్ జిల్లాలోనివే.
[[File:Sangareddy District Revenue divisions.png|thumb|సంగారెడ్డి జిల్లా]]
 
==మండలాలు==
సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, పటాన్‌చెరు, అమీన్‌పూర్, రామచంద్రాపురం, మునిపల్లి, జిన్నారం, గుమ్మడిదల, పులికల్, ఆందోల్, వట్‌పల్లి, హత్నూర, జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాలకల్, ఝరాసంగం, కోహీర్, రాయికోడ్, నారాయణఖేడ్, కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్, మనూర్, నాగిల్‌గిద్ద.
"https://te.wikipedia.org/wiki/సంగారెడ్డి_జిల్లా" నుండి వెలికితీశారు