నారాయణవనం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మండలము → మండలము. <ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 భారత ప్రభుత్వం నిర్ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శ్రి → శ్రీ , ఉన్నది. → ఉంది., → (12), , → , using AWB
పంక్తి 13:
 
'''నారాయణవనం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన ఒక మండలము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.
నారాయణవనం [[పుత్తూరు]]కి 5 కి.మి. , [[తిరుపతి]]కి 40 కి.మి. దూరంలో [[చిత్తూరు జిల్లా]]లో ఉంది. కొన జలపాతాలు, సినిగిరి పెరుమాళ్ కొన, అధలన కొన నారాయణవనానికి అతి దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ [[జలపాతాలు]] సంవత్సరంలో 365 రోజులు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ పట్టణం సముద్ర మట్టానికి 122 మీటర్ల ఎత్తులో, 13.42° రేఖాంశం 79.58° అక్షాంశం మీద ఉంది. ఇక్కడ అతిప్రాచీనమైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది.
 
==మండలంలోని పట్టణాలు==
పంక్తి 27:
* శ్రీ వీరభద్ర స్వామి వారి గుడి
* శ్రీ శక్తివినాయక గుడి
* శ్రిశ్రీ అగస్త్యేశ్వరస్వామి గుడి
* శ్రీ అవనాక్షమ్మ గుడి
 
శ్రీ వేంకటేశ్వర స్వామికి పద్మావతికి ఇక్కడే వివాహం జరిగిందని అంటుంటారు. దానికి ఋజువుగా ఇక్కడ అమ్మవారి నలుగు పిండికి అవసరమైన తిరగలి కనిపిస్తోంది. ఈ దేవాలయం నిర్వహణా బాధ్యతలు 1967 నుండి [[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుమల తిరుపతి దేవస్థానం]]వారి ఆద్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతిఏడూ అమ్మవారికి 18 రోజులపాటు [[జాతర]] జరుగుతింది. అది ఆగస్టు 22 - 26 తేదీల మద్యలో ప్రారంబమై సెప్టెంబరు 11 -12 తేదీలలో ముగుస్తుంది. ఈ అమ్మవారికి పూజలు చేస్తే పెళ్ళికానివారికి పెళ్ళి అవుతుందని, పిల్లలు కలగని వారికి పిల్లలు కలుగుతారని భక్తుల నమ్మిక. శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి అయిన ఆకాశ రాజుకు ఈ అమ్మవారి కటాక్షంతోనే పద్మావతి జన్మించిందని భక్తులు నమ్ముతారు.
==శ్రీ కైలాసనాధస్వామి ఆలయం, కైలాసకోన==
{{main|కైలాసకోన గుహాలయం}}
నారాయణవనం సమీపంలోని శ్రీ కామాక్షీ సమేత కైలాసనాధస్వామి ప్రకృతిలో ఒక ఆకృతిగా తరాలు మారినా చెక్కుచెదరని రమ్య మోహనాకృతిగా కొలువుదీరి ఉన్నాడు. శేషాచల కనుమలలో "కాకముఖ" పర్వత శ్రేణిపై ఈ కైలాసకోన ఆవరించి ఉన్నదిఉంది. ప్రాకృతికశోభకు అచ్చమైన నెలవుగా, ప్రకృతి పులకింతకు నిక్కమైన కొలువుగా, కైలాసకోన ఆకట్టుకుంటుంది. శివుడే తన ఆత్మలింగాన్ని స్వయంగా ఇక్కడ కొండగుహలలో ప్రతిష్ఠించాడని పురాణకథనం.
 
==పండుగలు విశేషాలు==
పంక్తి 78:
* [[ఆంధ్ర ప్రదేశ్ విశిష్ట దేవాలయాలు]]
* [[ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా]]
 
* [[సొరకాయ స్వామి]] గురించి - ఆంగ్ల వికీ వ్యాసం [[:en:Sorakaya Swami]]
[1] ఈనాడు తీర్థయాత్ర పేజీ. 27 నవంబరు,2013.
"https://te.wikipedia.org/wiki/నారాయణవనం" నుండి వెలికితీశారు