నిమ్మకాయల చినరాజప్ప: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధీర్ఘ → దీర్ఘ, పని చేశారు → పనిచేశారు using AWB |
||
పంక్తి 23:
'''నిమ్మకాయల చినరాజప్ప''' భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులు. ఈయన ప్రస్తుతం [[నారా చంద్రబాబునాయుడు]] ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగానూ మరియు హోం మంత్రిగాను యున్నారు.<ref>{{cite web |url=http://www.ap.gov.in/Pages/CouncilofMinisters.aspx |title=Council of Ministers of Andhra Pradesh |accessdate=11 June 2014}}</ref>
==జివిత విశేషాలు==
నిమ్మకాయల చినరాజప్ప 1953, అక్టోబరు 1వ తేదీన కీ.శే. వెంకట రంగయ్య, కొండమ్మ దంపతులకు జన్మించారు. రాజప్ప జన్మస్థలం పెదగాడవల్లి, ఉప్పలగుప్తం మండలం, తూర్పుగోదావరి జిల్లా. రాజప్పకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన రాజప్ప తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన వ్యవసాయాన్ని కొనసాగిస్తూ... ఎం.ఏ వరకూ చదివివారు. తరువాత 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలక సభ్యునిగా కొనసాగారు. 1986 లో తూర్పుగోదావరి జిల్లా పార్టీ ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1987 లో ఉప్పలగుప్తం మండలం ఎమ్.పి.పి.గా ఎన్నికై మండలాన్ని జిల్లాలోనే ఉత్తమ మండలంగా తీర్చి దిద్దిన ఘనత వహించారు. 1992లో తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఎన్నికై 2014 వరకూ
దీంతో పాటే ఆయనను నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ప్రభుత్వంలో రెండు కీలక పదవులు వరించాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, విపత్తు నివారణ శాఖా మాత్యులుగా కీలక పదవులు ఆయనకు లభించాయి. కోనసీమ ముద్దుబిడ్డగా, కీ.శే. బాలయోగి రాజకీయ వారసుడిగా కోనసీమతో పాటు తనకు ఇంతటి విజయాన్ని అందించిన పెద్దాపురం నిజయక వర్గం కూడా అన్ని రంగాలలో ముందుకు నడిపిస్తాను అని ఇచ్చిన మాటకు... తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది కోనసీమ అయితే... ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ పోటీ చేసిన తనను గుండెల్లో పెట్టుకుని భారీ విజయాన్ని అందించిన పెద్దాపురం నియోజకవర్గం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నప్పుడు ఆయన వినమ్రత, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం కనిపిస్తుంది. రాష్ట్ర హోంమంత్రి అయినా తనకు ఇంతటి విజయాన్ని అందించిన పెద్దాపురంలో మాత్రం రాజప్ప సాధారణ శాసనసభ్యుని వలె మెలుగుతూ... అందరినీ ఎంతో ఆప్యాయతతో పలుకరిస్తారు.
పంక్తి 29:
==మూలాలు==
{{reflist}}
[[వర్గం:1953 జననాలు]]
[[వర్గం:తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు]]
|