కాబేజీ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఔషద → ఔషధ using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, చినది. → చింది. (2), ) → ) using AWB
పంక్తి 11:
{{nutritionalvalue | name=Cabbage, raw | kJ=103 | protein=1.28 g | fat=0.1 g | carbs=5.8 g | fiber=2.5 g | | sugars=3.2 g | iron_mg=0.47 | calcium_mg=40 | magnesium_mg=12 | phosphorus_mg=26 | potassium_mg=170 | zinc_mg=0.18 | vitC_mg=36.6 | pantothenic_mg=0.212 | vitB6_mg=0.124 | folate_ug=53 | thiamin_mg=0.061 | riboflavin_mg=0.040 | niacin_mg=0.234 | right=1 | source_usda=1 }}
 
'''కాబేజీ''' (Cabbage) [[మధ్యధరా సముద్రం|మధ్యధరా సముద్ర]] ప్రాంతములో కనిపించే ఆకులు మెండుగా ఉన్న అడవి ఆవాల మొక్క నుండి [[100]] వ సంవత్సరము ప్రాంతములో ఉద్భవించినదిఉద్భవించింది. కాబేజీ అన్న పదము [[నార్మన్ భాష|నార్మన్]]-[[పికార్డ్ భాష|పికార్డ్]] పదము ''కబోచే'' ("తల") నుండి వచ్చినదివచ్చింది.
[[దస్త్రం:Cabbage.JPG|thumb|right|క్యాబేజి. (పాకల సంతలో) ]]
==క్యాబేజీ ఒక ఆకుకూర==
ఎందుకంటే సాధారణముగా కాబేజీ మొక్కలో ఆకులతో నిండిన శీర్ష భాగము మాత్రమే తింటారు. ఇంకా ఖచ్ఛితముగా చెప్పాలంటే వృత్తాకారములో ఉండలా ఉండే లేత ఆకులు మాత్రమే ఉపయోగిస్తారు. విచ్చుకొని ఉన్న బయటి ముదురు ఆకులను తీసేస్తారు. ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. పచ్చి కాబేజీని చేత్తోనే తినేస్తారు కానీ కానీ చాలా ఇతర ఉపయోగాలకు దీన్ని చిన్న ముక్కలుగా లేదా పట్టీలుగా తురుముతారు. కాబేజీ పైన ఉన్న తొక్కలు గట్టిగా అంటుకొని ఆకులు పచ్చగా ఉండవలె, పగుళ్ళు ఉన్న క్యాబేజీ త్వరగా చెడిపోతుంది. ఎరుపురంగు క్యాబేజీ కొన్ని ప్రదేశాలలో మాత్రమే లభిస్తుంది. ముదురు ఆకుపచ్చ రంగు బాగుంటుంది. రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యము చేస్తుంది . శరీరములొశరీరములో కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది . రక్తములో చెక్కెర స్థాయిని అదుపు చేసేందుకు గ్లూకోజ్ టోలరెన్స్ (glucose tolarence) లో భాగమైన ' క్రోమియం ' ఈ లెట్యూస్ లో పుష్కలముగా ఉంటుంది . నిద్ర పట్టేందుకు దోహదం చేసే " లాక్ట్యుకారియం (Lactucarium)" అనే పదార్ధము ఇందులో ఉంటుంది .
 
== పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు==
"https://te.wikipedia.org/wiki/కాబేజీ" నుండి వెలికితీశారు