పందుల పెంపకం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , అనాధ → అనాథ, ( → ( using AWB
పంక్తి 1:
'''పందుల పెంపకం''' ఒక కుటీర పరిశ్రమ. దీనిపై కొన్ని జాతుల ప్రజలు జీవిస్తున్నారు.
==పంది జాతులు==
* పెద్ద యార్క్‌షైర్‌ జాతి 350 నుండి 400 కి. గ్రా. బరువు
పంక్తి 22:
* నిరక్షరాస్య యువత
* వ్యవసాయ కూలీ మహిళలు
 
 
'''వాణిజ్య సరళిలో పందుల పెంపకం - లాభాలు'''
* ఇతర వ్యాపారాలన్నింటి కంటే తక్కువ పెట్టుబడి తోపెట్టుబడితో శీఘ్రంగా ద్రవ్యఫలితాన్నిచ్చేది పందుల పెంపకం.
* కోళ్ళ పెంపకంమూ, పాడి పరిశ్రమ కంటే కూలి ఖర్చు తక్కువ.
* అన్ని రకాల క్షేత్రాలకు అనుకూలం.
Line 32 ⟶ 31:
 
'''పందిపిల్లల్లో రక్తహీనత'''<br />
పందిపిల్లల్లో రక్తహీనత అనేది సాధారణంగా వచ్చే పౌష్ఠకాహార లోపం. ఇనుపధాతువును నోటిద్వారాగానీ, ఇంజెక్షన్ ద్వారాగానీ ఇవ్వడం ద్వారా దీనిని నివారించవచ్చు. ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణాన్ని (0.5కిలో ఫెర్రస్ సల్ఫేట్ ను పదిలీటర్ల వేడినీటిలో కలపాలి) తల్లిపంది పొదుగుకు రాయడంద్వారాగానీ చల్లడంద్వారాగానీ పందిపిల్లలకు ఇనుపధాతువును నోటిద్వారా అందించవచ్చు. అవి పుట్టిన దగ్గరనుంచి మేత తినేవరకు ఇలా ఇనుపధాతువును అందించాలి.
 
'''అనాధ పందిపిల్లలను పెంచడం'''<br />
ఈనిన తర్వాత తల్లిపంది చనిపోవడం, ఒక్కోసారి తల్లి పంది పాలు ఇవ్వలేకపోవడం, ఎక్కువ పిల్లలు పుట్టినప్పుడు పాలు చాలకపోవడం వంటి సందర్భాలలో కొన్ని పిల్లలు అనాధలవుతాయిఅనాథలవుతాయి. అదేసమయంలో ఇంకో పంది ఈనితే ఈ పిల్లలను దానిదగ్గరకు మార్చవచ్చు. అయితే ఇలా మార్చడం ఈనిన వెంటనే జరగాలి. కొత్తపిల్లలను ఆ మరొక పంది అంగీకరింపచేయడానికిగానూ, దానిపిల్లలను కూడా కొంతకాలం పక్కనపెట్టాలి. ఆ తర్వాత కొత్తపిల్లలను, అసలు పిల్లలను కలిపి వాటన్నటిమీద ఏదైనా ద్రావణాన్ని చల్లడంద్వారా వాసనలను మరుగునపరచాలి.
 
అనాధపిల్లలను పాలప్రత్యామ్నాయంతో కూడా పెంచవచ్చు. ఒక లీటరు పాలలో ఒక కోడిగుడ్డు పచ్చసొన కలిపి దీనిని తయారుచేయాలి. ఈ మిశ్రమంలో [[ఇనుము]] తప్పితే అన్ని పోషకవిలువలూ ఉంటాయి. ఇనుముకోసం ఒకలీటరు పాలలో కొద్దిగా [[ఫెర్రస్ సల్ఫేట్]] కలిపి తాగించాలి. ఇనుమును ఇంజెక్షన్ రూపంలో కూడా ఇవ్వవచ్చు.
"https://te.wikipedia.org/wiki/పందుల_పెంపకం" నుండి వెలికితీశారు