పద్మశ్రీ పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 21:
}}
'''పద్మశ్రీ''' (ఆంగ్లం : '''Padma Shri''') భారత ప్రభుత్వముచే ప్రదానం చేసే పౌర పురస్కారం. వివిధ రంగాలైన [[కళలు]], [[విద్య]], [[పరిశ్రమలు]], [[సాహిత్యం]], [[శాస్త్రం]], [[క్రీడలు]], [[సామాజిక సేవ]] మరియు ప్రజా జీవితాలు, మొదలగు వాటిలో సేవ చేసిన వారికి
పౌర పురస్కారాలలో ఇది నాలుగవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. అత్యున్నత పురస్కారం [[భారతరత్న]], రెండవది [[పద్మ విభూషణ్]] మూడవది [[పద్మ భూషణ్]] మరియు నాలుగవది '''పద్మశ్రీ'''. ఈ పురస్కారం పతకం రూపంలో వుంటుంది, దీనిపై దేవనాగరి లిపిలో "పద్మ" "శ్రీ"
ఫిబ్రవరి 2010 నాటికి, మొత్తం '''2336''' మంది పౌరులు ఈ పురస్కారాన్ని పొందారు.<ref>[http://mha.nic.in/awards_medals Padma Shri Award recipients list] Government of India</ref>
|