పర్దుమన్ సింగ్ బ్రార్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అర్జున అవార్డు గ్రహీతలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: లో → లో (6), తో → తో , → (3) using AWB
పంక్తి 1:
{{Orphan|date=అక్టోబరు 2016}}
 
{{Infobox athlete
| name = పర్దుమన్ సింగ్ బ్రార్
Line 29 ⟶ 31:
}}
 
'''పర్దుమన్ సింగ్ బ్రార్ ''' (15 అక్టోబర్ 1927 – 22 మార్చి 2007) పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక క్రీడాకారుడు. ఇతడు [[షాట్‌పుట్]] మరియు [[డిస్కస్ త్రో]] క్రీడాంశాలలో [[ఆసియా క్రీడలు|ఆసియా క్రీడల]] లలో మనదేశానికి పలు పతకాలు సాధించి పెట్టాడు<ref>{{cite web |title= Parduman battles for life with little financial help coming |url= http://www.indianexpress.com/news/parduman-battles-for-life-with-little-financial-help-coming/24344/0 |publisher= ''The Indian Express'' |date= 27 February 2007 |accessdate= 15 August 2013}}</ref>.
 
==క్రీడా జీవితము ==
1950 దశకంలో షాట్‌పుట్ మరియు డిస్కస్ త్రో పోటీలలో ఇతడు మనదేశంలో జాతీయ విజేత. షాట్‌పుట్ లో తన మొట్టమొదటి పతకాన్ని 1958లో [[మద్రాసు]] లో జరిగిన జాతీయ షాట్‌పుట్ పోటీలలో సాధించాడు. 1954, 1958 మరియు 1959 సంవత్సరాలలో జాతీయ డిస్కస్ త్రో పోటీలలో విజేతగా నిలిచాడు. 1954 లో [[మనీలా]] లో జరిగిన [[m:en:1954 Asian Games|ఆసియా క్రీడల]]లో షాట్‌పుట్ మరియు డిస్కస్ త్రో అంశాలు రెండిటిలో విజేతగా నిలిచి బంగారు పతకాలు సాధించాడు. ఈ ఘనతను సాధించిన మొట్టమొదటి ఆసియా ఆటగాడిగా ఖ్యాతికెక్కాడు. తన ప్రదర్శనను కొనసాగిస్తూ [[m:en:1958 Asian Games|1958]] లో [[టోక్యో]] లో జరిగిన ఆసియా క్రీడలలో షాట్‌పుట్ లో స్వర్ణపతకం మరియు డిస్కస్ త్రో లోత్రోలో కాంస్య పతకం గెలుచుకున్నాడు.చివరిగా [[m:en:1962 Asian Games|1962]] లో [[జకార్తా]] లో జరిగిన ఆసియా క్రీడలలో డిస్కస్ త్రో లోత్రోలో రజత పతకం గెలిచి వరుసగా జరిగిన మూడు ఆసియా క్రీడలలో తాను సాధించిన పతకాల సంఖ్యను 5 కు పెంచుకున్నాడు. ఇతని ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వము 1999లో ఇతడిని [[అర్జున అవార్డు]] తో సత్కరించింది.<ref name="Brar" />
 
==మరణము==
1980 లో జరిగిన ఒక ప్రమాదం ఫలితంగా బ్రార్ [[పక్షవాతం]] బారిన పడ్డాడు. ఈ వ్యాధితో బాధపడుతూ 2007 మార్చి 22న [[పంజాబ్]] లోని తన స్వగ్రామంలో కన్నుమూశాడు<ref name="Brar">{{cite news |title= Parduman Singh dead |url= http://www.hindu.com/2007/03/23/stories/2007032310571900.htm |publisher= ''The Hindu'' |date= 23 March 2007 |accessdate= 15 August 2013}}</ref>. మరణించే సమయానికి దుర్భర దారిద్ర్యంతో బాధపడుతూ చేతిలో చిల్లిగవ్వ లేకుండా చనిపోయాడు<ref>{{cite news |title= Parduman’s case raises many questions |url= http://www.tribuneindia.com/1999/99may22/spr-trib.htm#1 |publisher= ''tribuneindia'' |date= 22 May 1999 |accessdate= 15 August 2013}}</ref><ref>{{cite web |title= From the Editor |url= http://businesstoday.intoday.in/story/chaitanya-kalbag-on-london-olympics-cyber-attacks-rate-cut/1/24330.html |publisher= ''Business Today'' |date= 13 May 2012 |accessdate= 15 August 2013}}</ref>.
 
==మూలాలు==