పుచ్చ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కు → కు (3), దీర్గ → దీర్ఘ (2), ఖచ్చితం → కచ్చితం, using AWB
పంక్తి 16:
| binomial_authority = ([[Carl Peter Thunberg|Thunb]].) Matsum. & Nakai
}}
పుచ్చకాయ (Watermelon) నే కర్బూజా అని కూడా అంటారు.ఇది ఇండియాలో ఒక ఉద్యాన పంటగా సాగుచేస్తారు.
 
== చరిత్ర ==
[[దస్త్రం:Watermelon.jpg|left|thumb|త్రిభుజాకారపు పుచ్చకాయ ముక్కలు]]
 
'''పుచ్చకాయ''' ఎక్కడ పుట్టిందో ఖచ్చితంగాకచ్చితంగా చెప్పలేకున్నా, [[ఈజిప్టు|ఈజిప్టులో]] 5 వేల సంవత్సరాల క్రితమే పుచ్చను పండించిన ఆధారాలున్నాయని చెబుతారు.అప్పటి [[ఫారో చక్రవర్తులు|ఫారో చక్రవర్తులకు]] పుచ్చ కాయ రుచి ఎంతగానో నచ్చడం వలనే ఇవి వాళ్ళ గోడలమీద ఉన్న చిత్రాలలో చోటు చేసుకోగలిగింది. సమాధుల్లోనూ పచ్చకాయల్ని ఉంచేవారట. పుచ్చ 13వ శతాబ్దానికల్లా [[యూరప్]] కు విస్తరించింది. మనదేశానికి క్రీ.శ. 4వ శతాబ్దాంలో వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నప్పటికీ ఇది ఇక్కడే పుట్టిందన్న వాళ్ళు లేకపోలేదు. [[శుశ్రూతుడు]] తన '[[శుశ్రూత సంహిత]]'లో సింధూ నదీతీరంలో దీన్ని విరివిగా పండించినట్లు పేర్కొన్నాడు. అందులో దీన్ని 'కళింద' లేదా 'కళింగ'గా వ్రాసాడాయన. పొడిగా ఉండే ఉష్ణ వాతావరణంలో పండే పుచ్చ ఎలాంటి నేలతోనయినా ఇట్టే జోడీ కట్టేస్తుంది. అందుకే ఇది ప్రపంచమంతా అల్లుకుపోయింది. అమెరికన్లకు ఇది 17వ శతాబ్దంలో పరిచయం అయ్యింది.
==పోషకాలమయం==
ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా ఈ కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచీ ఎక్కువ. బి విటమిన్లు , పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
== పుచ్చలో పోషక పదార్థాలు ==
{{పోషక విలువలు| name=పుచ్చకాయ, edible parts | kJ=127 | protein = 0.6 g | fat=0.2 g | carbs=7.6 g | fiber=0.4 g | water=91 g | vitC_mg=8 | source_usda=1 | right=1 }}
పంక్తి 48:
* [[గుండె]]ను ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఈ ఫలం సాయం చేస్తుంది.
==రక్తపోటు==
రక్త పోటు ఉన్నవారు పుచ్చకాయ తింటే ఎంతో మేలు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియంలే ఇందుకు కారణం. పుచ్చకాయలో 92 శాతం ఆల్కలైన్‌ వాటర్‌ ఉంటుంది. ఈ నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మూత్రపిండాలు, మూత్రనాళాల్లో ఇబ్బందులు ఉన్నవారికి పుచ్చకాయ వరం లాంటిది. లోపలంతా గింజలతో నిండి ఉండి ఈ కర్బూజ లోకర్బూజలో అనేక లాభాలు ఉన్నాయి . టొమాతో ల మాదిరిగా దీనిలో లైకోఫిన్‌ అనే యాంటి ఆక్షిడెంట్ ఉంటుంది . ఒక గ్రాము టమాటో లోటమాటోలో 40 మైక్రో గాములుంటే కర్బూజా లోకర్బూజాలో 72 మైక్రోగ్రాములు ఉన్నది .
== పుచ్చల్లో రకాలు ==
ప్రపంచ వ్యాప్తంగా 1200 పుచ్చరకాల్ని పండిస్తున్నారు. వాటిల్లో కొన్ని
పంక్తి 60:
* ఆల్ స్వీట్
* వాల్ పెయింట్
[[File:Nalla pucca kaayalu.JPG|thumb|నల్ల పుచ్చ కాయలు|]]
 
== అవీ ఇవీ ==
* అమెరికన్లు పుచ్చను పండించడంలో ఆఫ్రికన్లతో పోటీ పడి రక రకాల ప్రయోగాలు చేస్తూ విత్తుల్లేని పుచ్చని రూపొందించడంల్తో పాటూ, ఎరుపు, పసుపు, గులాబీ రంగుల్లో పుచ్చల్ని పుట్టించారు.
* పుచ్చల ఉత్పత్తిలో [[అమెరికా]] నాలుగవ స్థానం.
* సులభంగా పెట్టెలలో పెట్టవచ్చన్న కారణంగా గాజు పెట్టెల సహాయంతో [[జపాన్]]లో చతురస్రాకార పుచ్చల్ని పండిస్తున్నారు<ref name=cube> [http://news.bbc.co.uk/2/hi/asia-pacific/1390088.stm చతురస్రాకార పుచ్చలు] చూసి ఆస్చర్యపోతున్న జపానువారు. [[జూన్ 15]], [[2001]]న వచ్చిన వార్త; 5/12/2006న సేకరించబడినది</ref>. తీగకు పిందె దశలో వున్నప్పుడే కావలసిన పరిమాణంలో ఒక దీర్గదీర్ఘ చతురస్రాకారపు చెక్క పెట్టెను తెచ్చి తీగకు వున్న పిందెను ఆ పెట్టెలో వుండేటట్టు అమార్చితె అందులోని చిన్నగా వున్న పుచ్చ కాయ కాలానుగుణంగా పెరిగి పెద్దదై
పెట్టె అంచులు అడ్డంగా వున్నందున క్రమంగా అది పెట్టె ఆకారంలో కిఆకారంలోకి మారి దీర్గదీర్ఘ చదరంగా తయారవుతుంది. పక్యానికొచ్చాక వాటిని కోసు కుంటారు. ఇటు వంటివి చూడ డానికి ప్రత్యేకంగా వుండటమే కాకుండా... పెట్టెలలో పెట్టి రవాణా చేయడానికి అనువుగా వుంటాయి. రవాణ సమయంలో కాయల మధ్య ఖాళీ స్థలం వృదా కాదు.
* [[చైనా]] జపాన్లలో ఇంటికి వచ్చే అతిధులు ఎక్కువగా తెచ్చే బహుమతి పుచ్చకాయ
* [[ఇజ్రయెల్]], ఈజిప్టు దేశలలో తియ్య తియ్యని పుచ్చ ముక్కలకు ఉప్ప ఉప్పగా ఉండే చీజ్ ముక్కలు చేర్చి తింటారు
* సాదారణ పుచ్చకాయ బరువు 5 - 10 కేజీలకు భిన్నంగా అమెరికాలో ఎక్కువగా 20 కేజీలు ఉండే పుచ్చల్ని పెంచుతారు.
* అమెరికాలో నిఅమెరికాలోని ఎరింగ్టన్ కు చెందిన బిల్ కార్సన్ 119 కిలోల బరువున్న పుచ్చకాయను పండించాడు
* పుచ్చలు ఎక్కువగా డిసెంబరు నుంచి మే వరకు బాగా కాస్తాయి.
 
"https://te.wikipedia.org/wiki/పుచ్చ" నుండి వెలికితీశారు