పెదపాలెం (దుగ్గిరాల మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, లొ → లో, చినారు → చారు, → (2) using AWB
పంక్తి 106:
===ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం===
===బ్యాంకులు===
ఆంధ్రా బ్యాంకు:- ఫోన్ నం. 08644/275237.
===త్రాగునీటి సౌకర్యం===
ఈ గ్రామములో ఎన్.టి.అర్. సుజల స్రవంతి పథకం క్రింద నిర్మించిన శుద్ధినీటి కేంద్రాన్ని, 2015,సెప్టెంబరు-24వ తేదీనాడు ప్రారంభించెదరు. కీ.శే.గోగినేని వెంకటకృష్ణారావు ఙాపకార్ధం, ఆయన భార్య శ్రీమతి దుర్గాంబ, కుమారుడు, ప్రవాసాంధ్రుడు శ్రీ వెంకటరామకృష్ణప్రసాదు, మూడున్నర లక్షల రూపాయల వితరణతో, ఈ కేంద్రాన్ని నిర్మించినారునిర్మించారు. [3]
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలోజూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పుతుంబాక బ్రమరాంబ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామములోని ప్రధాన పంటలు==
==గ్రామములోని ప్రధాన వృత్తులు==
==గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
*[[పుతుంబాక శ్రీరాములు ]] స్వాతంత్ర్య సమర యోధుడు,పెదపాలెం సర్పంచిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఈమని సమితి అధ్యక్షునిగా పనిచేశారు. 1955 నుండి 1962 వరకూ ఎం.ఎల్.ఏ.గా ఉన్నారు. పెదపాలెం, శృంగారపురం, రేవేంద్రపాడు, తెనాలి వద్ద వంతెనలు, పెదపాలెంలొపెదపాలెంలో రహదారులు, పాఠశాల ఏర్పాటుచేసిన ఘనులు.ఉమ్మడి మదరాసు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రామస్వామి రెడ్డియారు లాంటి వారు పెదపాలెం వచ్చారంటే అది పుతుంబాక ఘనతే. [1]
*[[పాతూరి నాగభూషణం]]