పెరిశేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నాగేశ్వర రావు → నాగేశ్వరరావు, ప్రాదమిక → ప్రాథమిక, ఉ using AWB
పంక్తి 99:
సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు
 
పామర్రు నుండి జుజ్జవరం, మీదుగా [[పసుమర్రు]] గ్రామము తరువాత పెరిశేపల్లి వుంది. పామర్రు నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నదిఉంది. ఈ గ్రామంలో సుమారు 75 ఇండ్లు ఉన్నాయి.
===సమీప గ్రామాలు===
[[గుడివాడ]], [[పెడన]], [[మచిలీపట్నం]], [[తెనాలి]]
పంక్తి 107:
 
==రవాణా సౌకర్యాలు:==
[[పామర్రు]], [[గుడివాడ]] నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం కలదుఉంది. రైల్వేస్టేషన్; [[విజయవాడ]] 54 కి.మీ
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మందల పరిషత్తు ప్రాదమికప్రాథమిక పాఠశాల, పెరిశేపల్లి
 
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్ చట్టం 3 (2) (ఇ) ప్రకారం, కాపవరం పంచాయతీ పేరును, ఇటీవల, '''పెరిశేపల్లి ''' పంచాయతీగా పేరు మార్పుచేస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసినది. ఇది వరకు కాపవరం పంచాయతీ పరిధిలో ఉన్న మల్లవరం, సఫ్తార్ ఖాన్ పాలెం, పెరిశేపల్లి గ్రామాలు ఇకపై పెరిశేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోనికి వచ్చును. [2]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ అలివేలు మంగా, పద్మావతీ సమేత శ్రీ [[వేంకటేశ్వరస్వామి]]వారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి పవిత్రోఈత్సవాలు 2016, [[మార్చ్]]-10 నుండి 13 వరకు నిర్వహించెదరు. [3]
 
==గ్రామంలో ప్రధానమైన పంటలు==
పంక్తి 130:
 
<ref>{{cite web|title=www.te.wikipedia.org|url=www.te.wikipedia.org|accessdate=30 June 2016}}</ref>
ప్రముఖ వికీపీడియన్ గుళ్ళపల్లి నాగేశ్వర రావు నాగేశ్వరరావు ఈ వూరివారే
 
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ గొట్టిపాటి వెంకటేశ్వరరావు అను రైతు, 2016 సంవత్సరానికి గాను, మండలంలో ఉత్తమ రైతు పురస్కారానికి ఎంపికైనారు. వీరు ఈ పురస్కారాన్ని, 2016, జనవరి-12న [[పామర్రు]]లో నిర్వహించిన [[సంక్రాంతి]] సంబరాలలో అందుకున్నారు. వీరు 2015 లో గూడా ఉత్తమ రైతు పురస్కారాన్ని అందుకున్నారు. వీరు 2012లో నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ రైతు క్లబ్ అధ్యక్షులుగా జిల్లా స్థాయి ఉత్తమ పురస్కారం అందుకున్నారు.
[1]
 
పంక్తి 154:
 
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు అమరావతి; 2016, జనవరి-15; 28వపేజీ.
[2] ఈనాడు అమరావతి; 2016, ఫిబ్రవరి-3; 17వఫేజీ.
[3] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, మార్చ్-5; 2వపేజీ.
{{పామర్రు మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/పెరిశేపల్లి" నుండి వెలికితీశారు