శేఖర్ కమ్ముల: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్పు
పంక్తి 1:
{{Infobox person
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = శేఖర్ కమ్ముల
| image =Sekhar kammula.jpeg
| other_names =
| caption =
| birth_date = {{birth date and age|1972|02|04}} / [[1972]] [[ఫిబ్రవరి 4]]
| birth_place =[[భువనగిరి ]], [[ఆంధ్రప్రదేశ్]],[[ఇండియా]] {{flagicon|India}}
| death_date =
| death_place =
| death_cause
| known = సినిమాలు, సాఫ్ట్వేర్
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = [[హిందూమతం]]
| occupation = దర్శకుడు, నిర్మాత, రచయిత
| spouse =
| children =
Line 23 ⟶ 18:
| footnotes =
}}
'''శేఖర్ కమ్ముల''' ప్రముఖ తెలుగు సినీదర్శకుడు, నిర్మాత మరియు సినీ రచయిత.<ref name="ఎదలో గానం... పెదవే మౌనం...">{{cite web|last1=పులగం|first1=చిన్నారాయణ|title=ఎదలో గానం... పెదవే మౌనం...|url=http://www.sakshi.com/news/funday/cinema-story-back-30-305868|website=sakshi.com|publisher=జగతి ప్రచురణలు|accessdate=25 October 2016}}</ref>
 
== వ్యక్తిగతం ==
శేఖర్ అంద్రాప్రదేశ్ప్రదేశ్ పశ్చిమగోధవరిపశ్చిమ జిల్లగోదావరి జిల్లా ఏలూరు ప్రాంతానికి చెందిన వాడు. సికిందరాబాద్‌లోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశాడు. సెయింట్ అల్ఫోన్సా కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. తరువాత చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తరువాత అమెరికాలోని న్యూజెర్సీలో కంప్యూటర్ సైన్సులో పీజీ కోసం వెళ్ళాడు. కొద్ది కాలం సమాచార సాంకేతిక రంగంలో పని చేసిన తర్వాత వాషింగ్టన్‌లోని హోవార్డ్ యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చేరాడు.
 
== సినీ యాత్ర==
"https://te.wikipedia.org/wiki/శేఖర్_కమ్ముల" నుండి వెలికితీశారు