బాలి (చిత్రకారుడు): కూర్పుల మధ్య తేడాలు

భాష సవరణలు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా using AWB
పంక్తి 36:
}}
 
'''బాలి''' వ్యంగ్య చిత్రకారుడు. వీరు వేల సంఖ్యలో కథలకు, నవలలకు బొమ్మలు వేశారు. వీరి అసలు పేరు '''ఎం. శంకర రావు'''. వీరి స్వస్థలం [[అనకాపల్లి]].
 
==వ్యక్తిగత జీవితం==
పంక్తి 42:
 
==చిత్రకారునిగా జీవనం==
వీరు మొదట్లో ఎం.శంకరరావు, అనకాపల్లి అన్న పేరుతో కార్టూన్లు వేసేవారు. ఆ రోజులలో (1970లలో) [[ఆంధ్రపత్రిక]] వారు ఔత్సాహిక కార్టూనిస్టులను ప్రొత్సహించటానికి పోటీలు పెట్టారు . వీరికి మూడువారాలు వరుసగా మొదటి బహుమతి వచ్చిందట. ఈ బహుమతులుతో వచ్చిన ధైర్యంతో, మరింత సాధన చేసి తన నైపుణ్యానికి పదును పెట్టుకున్నారు. బొమ్మలను మంచి సమతూకంతో వెయ్యటం అలవడింది. కొంతకాలం పి.డబ్ల్యు.డి. (Public Works Department:PWD)లో గుమాస్తాగా పనిచేసినా, చిత్రకళ మీద ఉన్న మక్కువతో, "అమ్మే కావాలి" అన్న నవల చిన్న పిల్లల కోసం వ్రాసి, తానే బొమ్మలు వేసి, [[ఆంధ్రజ్యోతి]] వారపత్రికకు పంపారు. ఈ నవల, ఆంధ్రజ్యోతిలో ధారావాహికగా ప్రచురించబడి పాఠకుల మన్నన పొందినది. [[పురాణం సుబ్రహ్మణ్య శర్మ]] గారు వీరిని ఎంతగానో ప్రొత్సహించి కథలు వ్రాయించి, బొమ్మలు కూడకూడా వేయించేవారు.
 
పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వీరి పేరును '''బాలి''' గా మార్చి దీవించారు. అప్పటినుండి, అదే పేరుతో ఎన్నో బొమ్మలు, కార్టూన్లు వేసి మంచి పేరు తెచ్చుకున్నారు.
పంక్తి 49:
బాలి [[చందు]] అనే బాలల సాహిత్య పత్రికకు సంపాదకత్వం వహించారు.<ref>{{cite book|last1=బాలి|title=చందు|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=chan%27du%20baalasaahityamu&author1=baali&subject1=LANGUAGE.%20LINGUISTICS.%20LITERATURE&year=2004%20&language1=telugu&pages=296&barcode=2990100071283&author2=&identifier1=&publisher1=Vishalandra%20Publications%20House,%20Hyderabad.&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=Vishalandra%20Books&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data_copy/upload/0071/288}}</ref>
 
{{తెలుగు వ్యంగ్య చిత్రకారులు}}
 
 
[[వర్గం:తెలుగు వ్యంగ్య చిత్రకారులు/కార్టూనిస్ట్‌లు]]
{{తెలుగు వ్యంగ్య చిత్రకారులు}}
"https://te.wikipedia.org/wiki/బాలి_(చిత్రకారుడు)" నుండి వెలికితీశారు