బూదరాజు రాధాకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2) using AWB
పంక్తి 38:
'''బూదరాజు రాధాకృష్ణ''' ([[మే 3]], [[1932]] - [[జూన్ 4]], [[2006]]) ప్రముఖ [[తెలుగు సాహితీకారులు#భాషాశాస్త్రజ్ఞులు, విద్యావేత్తలు|భాషా శాస్త్రవేత్త]], సీనియర్‌ పాత్రికేయులు. పాత్రికేయులకు భాషాభిమానులకు విశేషంగా ఉపయోగపడే అనేక పుస్తకాలను రచించారు. తెలుగు, సంస్కృత భాషల్లో మంచి పట్టున్న రాధాకృష్ణ వాస్తు పదకోశం, వ్యవహారకోశం మొదలైన భాషా సంబంధ పుస్తకాలను రచించారు. ఆధునిక పత్రికల తెలుగు భాషను ప్రామాణీకరించిన ఘనత ఆయనకు చెందుతుంది.
 
[[1932]] [[మే 3]] న [[ప్రకాశం]] జిల్లా [[వేటపాలెం]] గ్రామంలో రాధాకృష్ణ జన్మించారు. హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ ఎర్లీ తెలుగు ఇన్స్క్రిప్షన్స్ అనే అంశంపై పరిశోధన చేసి [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి డాక్టరేటు పట్టా అందుకున్నారు. [[చీరాల]] వి.ఆర్.ఎస్ అండ్ వై.ఆర్.ఎన్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసి, ఆపై [[తెలుగు అకాడమీ]] డిప్యూటీ డైరెక్టరుగా పనిచేశారు. [[1988]] లో తెలుగు అకాడమీలో పదవీ విరమణ చేశాక, ''ఈనాడు జర్నలిజం స్కూలు'' ప్రిన్సిపల్ గా పదేళ్ళకు పైగా పనిచేశారు. [[ఈనాడు]] పత్రికలో ''పుణ్యభూమి'' శీర్షికన ''సి.ధర్మారావు'' పేరుతో వందలాది వ్యాసాలు రాశారు. ఆయన తన సాహిత్య ప్రస్థానంలో అనేకమైన రచనలను తెలుగులోకి అనువదించారు.
 
మహా కవి శ్రీశ్రీ అనే ఈ పుస్తకాన్ని బూదరాజు రాధాకృష్ణ భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షిక కోసం 1999లో ఆంగ్లంలో రచించారు. దాన్ని ఆయనే తెలుగులోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ ముఖ్యమైన భారతీయ భాషలన్నిటిలోకీ అనువదించి భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షికన ప్రచురించారు<ref>{{cite book|last1=రాధాకృష్ణ|first1=బూదరాజు|title=మహాకవి శ్రీశ్రీ|date=1999|publisher=కేంద్ర సాహిత్య అకాడమీ|location=న్యూఢిల్లీ|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=mahaakavi%20shriishrii&author1=buudaraaju%20raadhaakrxshhnd-a&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=1999%20&language1=telugu&pages=114&barcode=2990100067466&author2=&identifier1=&publisher1=Sahitya%20Akademi,%20New%20Delhi&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=SNL,%20Vetapalem&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-01-27&numberedpages1=&unnumberedpages1=&rights1=&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data_copy/upload/0067/471|accessdate=9 December 2014}}</ref>.
Line 64 ⟶ 63:
#మాటలూ - మార్పులూ
#విన్నంత-కన్నంత (ఇది ఆయన ఆత్మకథ)
#పుణ్యభూమి (ఈనాడు లోఈనాడులో వచ్చిన వ్యాసాల సంకలనం)
#"మహాకవి శ్రీశ్రీ" - శ్రీశ్రీ జీవిత చరిత్ర (ఇంగ్లీషు). ఈ పుస్తకపు తెలుగు అనువాదం కూడా బూదరాజే చేశారు.
 
Line 72 ⟶ 71:
 
==మూలాలు, వనరులు==
#[http://www.eenadu.net/archives/archive-5-6-2006/panelhtml.asp?qrystr=htm/panel3.htm ఈనాడులో మరణవార్త] ఈ లింకు ప్రస్తుతం లభ్యం కాదు
#[http://eemaata.com/em/issues/200607/889.html ఈమాట నివాళి]
#మాటలూ-మార్పులూ పుస్తకం వెనుక అట్టపై గల రచయిత జీవిత విశేషాలు.
==బాహ్య లింకులు ==
#[http://kinige.com/kbrowse.php?via=author&id=133 బూదరాజు గారి ఈ-పుస్తకాలు కినిగెపై]
 
[[వర్గం:భాషా శాస్త్రవేత్తలు]]
[[వర్గం:1932 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/బూదరాజు_రాధాకృష్ణ" నుండి వెలికితీశారు