భారతీయ స్టేట్ బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (6), గా → గా , కూడ → కూడా , కలవు. → ఉన్నాయి., , → ,, ) → ) ( using AWB
పంక్తి 10:
| homepage = [http://www.statebankofindia.com/ www.statebankofindia.com]
}}
'''భారతీయ స్టేట్ బ్యాంకు''' లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India - SBI) భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు. బ్రాంచీల సంఖ్య మరియు పనిచేయు సిబ్బంది ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. [[1806]] లో [[కోల్‌కత]] లో స్థాపించబడిన ఈ బ్యాంకు భారత ఉపఖండంలోనే అతి పురాతనమైన బ్యాంకులలో ఒకటి. ఈ బ్యాంకు దేశీయ, అంతర్జాతీయ మరియు ప్రవాస భారతీయ సేవలను కల్గజేస్తుంది. [[1955]] లో [[భారత ప్రభుత్వము]] ఈ బ్యాంకును జాతీయం చేసి తన అధీనం లోకి తీసుకుంది. ఇటీవల కాలంలో స్టేట్ బ్యాంకు రెండు ప్రధాన చర్యలను చేపట్టింది. మొదటిది పనిచేయు సిబ్బంది సంఖ్యను కుదించడం కాగా రెండవది కంప్యూటరీకరణ.
== ప్రారంభ బీజాలు ==
19 వ శతాబ్దంలోనే దీని స్థాపనకు బీజాలు ఏర్పడ్డాయి. తర్వాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా పేరు మార్చుకున్న బ్యాంక్ ఆఫ్ కలకత్తా [[2 జూన్]], [[1806]] న స్థాపించబడింది. తరువాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్ మరియు రెండు ఇతర ప్రెసిడెన్సి బ్యాంకులు [బ్యాంక్ ఆఫ్ బాంబే (1840 లో స్థాపన) మరియు బ్యాంక్ ఆఫ్ మద్రాస్ (1921 లో స్థాపన) ] కలిపి ఇంపీరియల్ బ్యాంకుగా ప్రభుత్వం మార్చివేసింది. ప్రెసిడెన్సీ బ్యాంకుల మాదిరిగానే ఇంపీరియల్ బ్యాంకు కూడా జాయింట్ స్టాక్ కంపెని గాకంపెనిగా కార్యకలాపాలు నిర్వహించింది. దేశంలో రిజర్వు బాంకు స్థాపించేవరకు ఈ బాంకు దేశ కేంద్ర బ్యాంకుగా నోట్ల ముద్రణ విధులను కూడకూడా నిర్వహించింది.
 
భారతీయ స్టేట్ బ్యాంక్ చట్టం, 1955 ప్రకారం దేశంలో కేంద్ర బ్యాంకు అయిన [[రిజర్వ్ బ్యాంక్]] ఆదేశాల ప్రకారము [[30 ఏప్రిల్]], [[1955]] నాడు ఇంపీరియల్ బ్యాంకుకు ఉన్న అధీకృత మూలధనం మొత్తం నూతనంగా ఏర్పాటుచేయబడిన భారతీయ స్టేట్ బ్యాంకుకు మార్చబడింది.
పంక్తి 23:
* [[27 జనవరి]], [[1921]]: మూడు బాంకులను కలిపి ఇంపీరియల్ బ్యాంకుగా మార్పు .
* [[11 జూలై]], [[1955]]: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన (జాతీయం చేయబడిన తొలి బ్యాంకు) .
* 1959: స్టేత్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకుల చట్టం జారీ , దీనితో 8 పూర్వపు రాష్ట్ర అనుబంధ బ్యాంకులను వాటి శాఖలను తన అధీనంలోకి తెచ్చుకుంది .
* [[1980 లు]] [[కేరళ]] లో బ్యాంక్ ఆఫ్ కొచ్చిన ఆర్థిక ఇబ్బందిలో ఉన్నప్పుడు దానిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియ లోఇండియలో కల్పివేశారు. .
* [[29 జూన్]], [[2007]]: స్టేట్ బాంకులో ఉన్న మొత్తం రిజర్వ్ బ్యాంకు షేర్ హోల్డింగ్ ను స్వాధీనం చేసుకుంది .<ref>{{cite news
| url = www.andhranews.net/Business/2007/June/29-Government-acquires-entire-6391.asp
పంక్తి 33:
 
== అనుబంధ బ్యాంకులు ==
భారతీయ స్టేట్ బ్యాంకుకు 5 అనుబంధ బ్యాంకులు కలవుఉన్నాయి. అవన్నీ సాధారనంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ... అనే పేరుతో ప్రారంభమై చివరన ఆయా బ్యాంకుల ప్రధాన స్థావరం ఉన్న నగరాల పేర్లతో అంతమౌతుంది. ఇవి [[1959]] లో జాతీయం చేయడానికి ముందు ఆయా సంస్థాన రాజ్యాలకు చెందినవి. మొదటి [[పంచవర్ష ప్రణాళికలు|పంచవర్ష ప్రణాళికలో]] గ్రామీణాభివృద్ధి లక్ష్యాన్ని సాధించుటకు ప్రభుత్వం ఈ బ్యాంకలన్నింటినీ కల్పి స్టేట్ బ్యాంక్ గా మార్పు చేసింది. ఈ బ్యాంకులన్నింటికీ కల్పి ఒకే లోగో ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ను ఇవన్నీ మాతృ సంస్థగా పరిగణిస్తాయి.
* [[స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ & జైపూర్]]
* [[స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు]]