భావప్రకటన: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో (2), కు → కు , గా → గా , సాంప్రదాయా → సంప using AWB
పంక్తి 2:
'''భావప్రకటన ''' లేదా '''భావవ్యక్తీకరణ ''' (ఆంగ్లం: [[:en:Communication|'''Communication''']]) అనగా భావములని, ఆలోచనలని, అభిప్రాయములని, సలహాలని, సూచనలని లేదా ఏ ఇతర [[సమాచారము]] నైనను ఒక వనరు నుండి మరియొక దానికి బదిలీచేసే విధానం. ల్యాటిన్ లో '''commūnicāre''' అనగా పంచుకోవటం.
 
కనీసం ఇద్దరు కారకుల మధ్య సంజ్ఞల మాధ్యమం ద్వారా కొన్ని గుర్తులు మరియు భాషానియమాల ద్వారా ఒకరి అభిప్రాయాలను మరొకరితో పంచుకోవడాన్నే భావప్రకటన అని అంటారు. భావప్రకటనని సాధారాణంగా "ఆలోచనలు, అభిప్రాయాలను తెలియచేయడం లేదా పంచుకోవడంగా లేదా ప్రసంగం, వ్రాత లేదా సంజ్ఞల ద్వారా సామాచారాన్నివ్వడం" గా నిర్వచింపవచ్చు. ఆలోచనలను, భావాలను, అభిప్రాయాలను పరస్పర అంగీకారం కుదిరే ఒక ఉమ్మడి లక్ష్యం లేదా దిశ వైపుగా పురోగమించే ద్విమార్గ పద్ధతిగా భావప్రకటనని అవగాహన చేసుకొనవచ్చు.
 
మానవ భావప్రకటన భాషాప్రయుక్తం అయి ఉండటంతో ఇది ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఇతర చరాచరాలలో భావప్రకటన దృశ్య, శ్రవణ లేదా జీవరసాయనాల గుండా జరుగుతుంది.
పంక్తి 10:
== అవలోకనము ==
[[File:Interaction comm model.svg|పరస్పర సంప్రదింపులతో జరిగే భావప్రకటన|thumb|270px]]
భావప్రకటన విధానంలో సమాచారం కూర్చబడి ఒక వాహకం /మాధ్యమం ద్వారా పంపేవారి నుండి జాగ్రత్తగా గ్రహీతలకు అందుతుంది. అప్పుడు గ్రహీత ఆ సమాచారాన్ని సాధారణ భాషలోనికి మార్చుకొని పంపిన వారికి ప్రతిస్పందనని తెలియజేస్తాడు. సమాచారమార్పిడి జరగాలంటే అన్ని వర్గాలు పంచుకోదగిన ఒక సామాన్య సమాచార రంగాన్ని కలిగి ఉండాలి. వాక్ సంబంధసాధనాలు (టెలిఫోన్, మొబైల్, ధ్వనిని నమోదు చేసే పరికరాలు, నమోదు చేసిన ధ్వనిని మరల వినిపించే పరికరాలు, స్పీకర్లు, మెగాఫోన్లు వంటివి), మాట్లాడడం, పాటలు పాడడం మరియు కొన్ని సార్లు శబ్ద స్వరం వంటివి, మరియు అశాబ్దికవనరులు, శారీరక సాధనాలు , శరీర భాష, సంజ్ఞల భాషవంటివి, భాషానుబంధ నైపుణ్యాలు, స్పర్శ, కనుసైగ , రాతను ఉపయోగించడం వంటివి ఉన్నాయి.
 
ఏ ప్రక్రియతో అయితే మనం ఒక ఉమ్మడి అవగాహన కలిగించే ప్రయత్నంలో అర్థాన్ని ఆపాదించి అందిస్తామో, ఆ ప్రక్రియనే భావప్రకటన అంటాము. ఈ ప్రక్రియకి వ్యక్తిగత మరియు వ్యక్తుల మధ్య, వినటం, గమనించటం, మాట్లాడటం, ప్రశ్నించడం, విశ్లేషించటం మరియు మూల్యాంకనం వంటి విస్తృతమైన అనేక రంగాల నైపుణ్యం అవసరం. భావప్రకటన ద్వారానే సహకార, సహాయాలు లభిస్తాయి.
పంక్తి 18:
== సమాచార పధ్ధతులు ==
[[File:Linear comm model.svg|భావప్రకటన యొక్క రేఖాత్మక నమూనా|thumb|270px]]
మానవుల ముఖాముఖి భావప్రకటన పద్ధతులలో మూడు ముఖ్య భాగములు కలవుఉన్నాయి. మొదటిది హావభావ ప్రకటన, రెండవది శబ్ద ప్రకటన మరియు మూడవది పదప్రయోగం. పరిశోధనల ప్రకారం:<ref>మేహ్రబియన్ అండ్ ఫెర్రిస్ (1967). "ఇంఫెరెంస్ అఫ్ ఆటిట్యూడ్ ఫ్రొం నోన్వేర్బల్ కమ్యూనికేషన్ ఇన్ టూ చానల్స్". In: ''ది జర్నల్ అఫ్ కోన్సేల్లింగ్ సైకాలజీ '' Vol.31, 1967, pp.248-52.</ref>
 
*55% ప్రభావం శారీరక కదలికలైన-భంగిమలు, హావభావాలు, మరియు కనుసైగలచే నిర్ణయింపబడుతుంది.
*38% స్వరస్థాయి చేత, మరియు
*7% విషయము లేదా పదముల చేత భావప్రకటన ప్రక్రియ జరుగుతుంది.
మాట్లాడేవారు మరియు వినేవారిపై ఆధారపడి ఈ ఖచ్చితమైనకచ్చితమైన ప్రభావశాతం మారినప్పటికీ, భావప్రకటన ఒకే లక్ష్యం కలిగి ఉండి అందరికీ ఒకే విధంగా ఉంటుంది. శబ్ద ధ్వని, స్వరము లేదా స్థితి, హావభావాల వంటి సంకేత పద్ధతులు లేదా వ్రాత గుర్తుల వంటివి, ఆలోచనల లేదా భావాల ప్రకటన చేస్తాయి. ఒక భాష అనేది గుర్తులు, ధ్వని, శబ్దాలు, హావభావాలు, లేదా వ్రాత గుర్తుల ద్వారా భావప్రకటన చేస్తే, జంతువుల భావప్రకటనని ఒక భాషగా గుర్తించవచ్చా? జంతువులకు వ్రాత పూర్వకమైన భాషలేదు, కానీ తమలో తాము భావప్రకటనని చేసుకొనేందుకు భాషను ఉపయోగిస్తాయి. ఆ భావంలో, జంతువుల భావప్రకటనని ఒక ప్రత్యేక భాషగా గుర్తించవచ్చు.
 
గుర్తుల పద్ధతి (lexims) మరియు వ్యాకరణం (నియమాలు) ద్వారా అభివృద్ధి చేయబడిన గుర్తులనే మానవులు మాట్లాడే లేదా వ్రాసే భాషలుగా వివరించవచ్చు. భాషల సామాన్యగుణాలను తెలియజేయడానికి "భాష" అనే పదం వాడతారు. మానవులు భాష నేర్చకోవడం సాధారణంగా బాల్యంలో జరుగుతుంది. చాలా వరకు మానవుల భాషలు శబ్దాల అమరిక లేదా హావభావాల గుర్తులద్వారా తమ చుట్టుప్రక్కల వారిచే భావప్రకటనని చేసుకోడానికి దోహదం చేస్తాయి. మానవులు అనేక వేలభాషలను కలిగి ఉన్నారు, మరియు ఈ భాషలు కొన్నిసామాన్య గుణాలను కలిగి ఉన్నాయి, అయితే ఈ సామాన్యగుణాలకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి.
పంక్తి 29:
ఒక భాషకు మరియు మాండలికానికి మధ్య స్పష్టమైనరేఖ ఏదీ లేదు, కానీ భాషావేత్త అయిన మాక్స్ వీన్రిచ్ ఈ విధంగా తెలిపారు, "ఒక భాష అనేది సైన్యం మరియు నావికా దళంతో కూడిన మాండలికం". ఎస్పెరాంటో వంటి నిర్మితభాషలు, ప్రోగ్రామింగు భాషలు, మరియు అనేక గణిత సూత్రీకరణలు మానవభాషల సామాన్య గుణాలకే పరిమితం కాలేదు.
 
అన్ని విధాల భావప్రకటనలో అపార్థాలకి ఆస్కారం కలదుఉంది. అపార్థాలకి చోటు ఇవ్వకుండా ఉండాలంటే పరిస్థితులని బట్టి, సందర్భాన్ని బట్టి ప్రకటనదారు స్పష్టతతో కూడిన భావప్రకటనలని మాత్రమే చేయాలి.
 
=== సంభాషణ లేదా వాగ్భావప్రకటన ===
[[File:Transactional comm model.jpg|లావాదేవీ పద్ధతిలో జరిగే భావప్రకటన|thumb|270px]]
{{Main|శాబ్దిక భావప్రకటన}}
సంవాదము (Dialog) అనేది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది మధ్య జరిగే పరస్పర సంభాషణ. పదోత్పత్తి శాస్త్రం ప్రకారం ఈ పదం యొక్క పుట్టుక ( [[గ్రీక్ భాష|గ్రీక్]] διά (డయా , అనగా నుండి) + λόγος (లోగోస్, పదము, మాట) అర్ధాన్ని అనుసరించేది అనే అర్ధంలో) ప్రజలు దానిని ఏవిధంగా ఉపయోగిస్తారనే అర్దాన్నివ్వక, διά- (డయా-నుండి, ) మరియు δι- (డై-, రెండు) అనే ఉపసర్గాలతో కొంత అయోమయానికి గురిచేసి సంభాషణ అనేది కేవలం రెండు పక్షాల మధ్య జరిగేదిగా ఊహించుకునేటట్లు చేస్తుంది.
 
శాబ్దిక భావప్రకటన ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉన్న ప్రకటనదారుని నైపుణ్యం, స్పష్టత మరియు వినికిడిలో నైపుణ్యం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మానవ భాష సంజ్ఞల, వ్యాకరణ నియమాల వ్యవస్థగా నిర్వచించవచ్చు. భాషని చాలా మటుకు చిన్నతనంలోనే నేర్చుకోవటం జరుగుతుంది. తల్లి మాటలని, మాటలతో కూడిన సంజ్ఞలని శిశవు తెలుసుకోవటం; శిశువు యొక్క అసౌకర్యాలని ఏడుపు, మూలుగుల ద్వారా తల్లి తెలుసుకోవటం వంటివి శాబ్దిక భావప్రకటన క్రిందకే వస్తాయి. ప్రకటనని అందుకోవటం, ప్రకటనని చేయటం శిశువు తల్లిదండ్రుల నుండే మొదలు పెడతాడు. తన వయస్కుల శిశువులతో ప్రకటనలు చేయటంతో కూడా శిశువు శాబ్దిక భావప్రకటననే నేర్చుకొంటాడు.
 
శాబ్దిక భావప్రకటనలో మరల వివిధ అంశాలు కలవుఉన్నాయి. భాషలు, అవి ప్రయోగింపబడే తీరు, యాసలు, మాండలికాలు భావప్రకటనపై ప్రభావం చూపుతాయి.
 
ఉదా:'''అరవొద్దు ''' అనే పదాన్ని వివిధ మాండలికాలలో విధవిధాలుగా పలుకుతారు.
పంక్తి 50:
పదములు లేని సమాచారాన్ని పంపడం లేదా అందుకోవడం అనే ప్రక్రియను అశాబ్దిక భావప్రకటనగా పేర్కొనవచ్చు. హావభావాలు, శారీరక కదలికలు లేక భంగిమలు; ముఖ వైఖరి మరియు కనుసైగలద్వారా, వస్త్ర ధారణ, కేశాలంకరణ లేదా [[వాస్తు శాస్త్రం]] వంటి విషయ భావప్రకటన, లేక గుర్తులు మరియు ఇన్ఫోగ్రాఫిక్స్ గుర్తులు, ప్రవర్తన వంటి పైవాటిని అన్నిటినీ కలిపిన విధానం ద్వారా కూడా అటువంటి భావప్రకటన చేయవచ్చు. ప్రేమ వ్యవహారాల నుండి ఉద్యోగం వరకు, ఒక వ్యక్తి యొక్క నిత్య జీవితంలో అశాబ్దిక భావప్రకటన ముఖ్యపాత్ర వహిస్తుంది.
 
ప్రసంగంలో అశాబ్దిక అంశాలైన స్వర నాణ్యత, భావం మరియు మాట్లాడే విధానం వంటిభాషా సంబంధ నైపుణ్యాలు, సామాన్య భాషా రూపాలైన లయ, శృతి మరియు వత్తి పలకడం వంటివి ఉన్నాయి. అదేవిధంగా, వ్రాత గ్రంథాలు కూడా అశాబ్దిక అంశాలైన వ్రాతశైలి, మాటల అమరిక, లేక అవ్యయాల (emoticons) ను కలిగి ఉంటాయి. వ్రాయబడిన లేదా ఇతర సమాచార రూపానికి భావ పరనైన అర్థాన్నిచ్చే గుర్తు ఎమోటైకాన్ అనేది రెండు ఆంగ్ల పదాలైన emotion మరియు icon ల సంయోగమైన ఒక గుర్తు లేదా గుర్తుల కూర్పు.
 
[[టెలిగ్రఫీ]] వంటి ఇతర సమాచార పద్ధతులు ఈవర్గానికి చెందుతాయి, వీటిలో సంకేతాలు ఒక వ్యక్తి నుండి మరొకరికి ఇతర పద్ధతులలో వ్యాప్తి చెందుతాయి. ఈ సంకేతాలు మాటల, వస్తువుల ప్రతినిధులుగా లేదా కేవలం ప్రతిక్షేపణలుగా ఉంటాయి. మానవులు ఈ పద్ధతిలో ఏవిధమైన శారీరక కదలికలతో గాని, శబ్ద లేదా మాటల శ్రావ్యతతో సంబంధం లేకుండా సమాచార మార్పిడి చేయగలుగుతారని ప్రయోగాలద్వారా తెలిసినది .<ref>[[కెవిన్ వార్విక్|వార్విక్, కె]], [[మార్క్ గాస్సన్|గాస్సన్, ఎమ్]], హట్, బి, గుడ్ హెవ్, ఐ, [[పీటర్ కిబెర్డ్|కిబర్డ్, పి]], స్చుల్జ్ రిన్నె, హెచ్ అండ్ వు, ఎక్స్: “థాట్ కమ్యూనికేషన్ అండ్ కంట్రోల్: ఎ ఫస్ట్ స్టెప్ యుసింగ్ రేడియోటెలిగ్రఫీ”, ''ఐ ఇఇ పోసీడింగ్స్ ఆన్ కమ్యూనికేషన్స్'' , 151(3), pp.185-189, 2004</ref>
 
=== లిఖితపూర్వక భావప్రకటన ===
పంక్తి 59:
సాంకేతిక అభివృద్ధి జరిగిన ప్రతిసారీ లిఖితపూర్వక భావప్రకటనలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకొన్నాయి.
 
* చిత్రాల ద్వారా జరిగే లిఖితపూర్వక భావప్రకటన మొదట రాతిపై చేయబడినదిచేయబడింది. ఇది కదలికకి వీలు లేకుండా ఉండేది.
* కాగితం కనుగొనబడటంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినవి. భావప్రకటన ఒక చోటు నుండి మరొక చోటుకి పయనించినదిపయనించింది.
* ప్రస్తుత ఇంటర్నెట్ యుగం లిఖితపూర్వక భావప్రకటన యొక్క స్వరూపాన్నే మార్చివేసినది. కాగితం అవసరం లేకుండానే ఈ-మెయిల్ ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సాధనాలతో అనునిత్యం లెక్కలేనన్ని లిఖితపూర్వక భావప్రకటనలు జరుగుతున్నాయి.
 
లిఖితపూర్వక భావప్రకటనలో వ్యాకరణం కీలకపాత్ర పోషిస్తుంది. వ్యాకరణ దోషాలు, ఒక్కొక్క మారు అర్థాన్నే మార్చి వేసే ప్రమాదం కలదుఉంది.
 
ఉదా:
పంక్తి 77:
 
=== వాణిజ్య భావప్రకటన ===
వాణిజ్య భావప్రకటనకి చాలా విశాలమైన అర్థం కలదుఉంది. ఉదాహరణకి, వ్యూహాత్మక భావప్రకటనా ప్రణాళిక, ప్రసార మాధ్యమ సంబంధాలు, ప్రజా సంబంధాలు, సాంఘిక మాధ్యమాలు, బ్రాండ్ నిర్వహణ, వాణిజ్య ప్రకటన, వినియోగదారుల సత్సంబంధాలు వంటివన్నీ వాణిజ్య భావప్రకటన క్రిందకే వస్తాయి. ఇవి చాలా ప్రత్యేకమైన నైపుణ్యాలు కావటంతో చిన్న సంస్థలు వీటిలో ఒకటో రెండో మాత్రమే వినియోగించుకుంటూ ఉండగా, పెద్ద సంస్థలు వీటిలో చాలా మటుకు ఉపయోగించుకొంటున్నాయి.
 
=== ఇతర రకాల సమాచార మార్పిడి ===
పంక్తి 110:
కావున, భావప్రకటన అనేది ఇద్దరు కారకులు కొన్నిసామాన్య గుర్తులు మరియు భాషా శాస్త్ర నియమాలతో అభిప్రాయాలను పంచుకోవడం. ఈ సామాన్య నియమాలు కొంత అర్థంలో వ్యక్తిగత సమాచార సాధనాలైన డైరీలు లేక స్వయం భాషణ.
 
ఒక సాధారణ నమూనాలో, సమాచారాన్ని లేదా విషయాన్ని (ఉదా.సహజ భాషలోని వర్తమానం) ఏదో ఒక రూపంలో (వాడుక భాషలో) కర్త/పంపేవ్యక్తి/[[ఎన్కోడర్]] నుండి ఒక గమ్యం/గ్రహీత/[[డికోడర్]] కు పంపబడుతుంది. కొద్దిగా క్లిష్టమైన నమూనాలో పంపేవారు మరియు గ్రహీత పరస్పరం అనుసంధానించబడి ఉంటారు. ఒక ప్రత్యేక భావప్రకటన సందర్భాన్ని [[ప్రసంగ కళ|ప్రసంగ చర్య]]గా చెప్పవచ్చు. ప్రాంతీయ ఆచారాలు, సాంప్రదాయాలుసంప్రదాయాలు, లేక లింగ భేదం వంటి వాటిపై ఆధారపడిన, పంపేవారి మరియు గ్రహీతల వ్యక్తిగత పరిమితుల వలన సందేశ విషయం యొక్క అర్ధం మారవచ్చు. ప్రసార వాహకం (ఈ సందర్భంలో గాలి) సమక్షంలో శబ్దం వలన విషయన్ని గ్రహించి విశ్లేషించుట దోషపూరితంగా ఉండి, ప్రసంగచర్య ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోవచ్చు. ఎన్కోడ్-ప్రసారం-గ్రహించుట-డికోడ్ నమూనాలో ఒక సమస్య ఏమిటంటే ఎన్కోడింగ్ మరియు డికోడింగ్ విధానం వల్ల పంపేవ్యక్తి మరియు గ్రహీత ఇద్దరూ ఒకే విధమైన లేదా కనీసం పోలిక కలిగిన కోడ్ బుక్ వంటి ఒక సాధనాన్ని కలిగి ఉండాలి. ఈ కోడ్ బుక్స్ అనేవి నమూనా ద్వారా ఇవ్వబడినప్పటికీ అవి నమూనాకు ప్రాతినిధ్యం వహించక పోవడం వలన విషయ పరమైన ఇబ్బందులు వస్తాయి.
 
కేవలం సమాచార వివక్త మార్పిడి కాక, [[సహక్రమబద్ధీకరణ|సహ క్రమబద్ధీకరణ]] సిద్ధాంతాలు భావప్రకటనని ఒక సృజనాత్మక మరియు గతిశీలక నిరంతర ప్రక్రియగా నిర్వచిస్తాయి. కెనెడియన్ మీడియా వేత్త అయిన హారొల్ద్ ఇన్నీస్ సిద్ధాంతం ప్రకారం, ప్రజలు భావప్రకటనకి విభిన్న మాధ్యమాలను ఎన్నుకుంటారు మరియు వారు ఎన్నుకునే మాధ్యమం సమాజం యొక్క రూపురేఖలను మెరుగుపరచడానికి అవకాశాలను అందించగలగాలి. (వార్క్, మక్కేంజీ 1997). దీనికి ఆయన చూపిన ప్రముఖ ఉదాహరణ ప్రాచీన ఈజిప్టు నందుఈజిప్టులో ప్రజలు తమకుతాముగా మాధ్యమాలుగా నిర్మించుకున్న రాయి మరియు పాపిరస్ (బెరడు నుండి తీసిన కాగితం) ఉపయోగించటాన్ని చెప్పవచ్చు. పాపిరస్ ను ఆయన '''అంతరాళ బంధనం''' అన్నారు. ఇది వ్రాత పూర్వకమైన ఆజ్ఞలను అంతరాళం, రాజ్యాలగుండా ప్రాసారంచేసి, సుదూర సైన్యకార్యకలాపాలకు మరియు వలసపాలనకు దారితీసింది. మరి యొకటి అయిన రాయిని '''కాల బంధనం''' ' గా చెప్పారు వీటితో ఆలయాలు మరియు పిరమిడ్ల నిర్మాణం ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి వారి అధికారాన్ని పదిల పరచు కోవడమే కాక, ఈ మాధ్యమం ద్వారా వారు తమ సమాజం లోని సమాచార వ్యవస్థలో మార్పు తెచ్చి దానికొక ఆకారాన్ని ఇవ్వగలిగారు. (వార్క్, మకెన్జీ 1997).
 
కేరళ వ్యావసాయిక విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన్ కేంద్ర, కన్నూర్ వారు వ్యవసాయ భావప్రకటనలో [[క్రియేటివ్ ఎక్స్టెన్షన్]] అనే నూతన శాఖను ఆవిష్కరించారు.
 
== మానవేతర జీవరాశుల సమాచార మార్పిడి ==
భావప్రకటన దాని బహుముఖాలతో మానవులకు, లేదా వారి పూర్వీకులకు మాత్రమే పరిమితం కాలేదు. జీవ రాశుల మధ్య ప్రతి భావప్రకటన అనగా కర్త మరియు గ్రహీతలైన ఈ రెండు జీవుల మధ్య సంకేతాల ప్రసారాన్ని అయినా భావప్రకటన యొక్క రూపంగా పరిగణించవచ్చు. జంతుప్రవర్తన అధ్యయనశాస్త్రము లోఅధ్యయనశాస్త్రములో జంతువుల మధ్య భావప్రకటన అధిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పురాతన జీవులైన పగడాల వంటి జీవులు కూడా సమాచారమును పంచుకోగలిగేవి.<ref>విట్జానీ జి, మాడల్ పి. (2009). బయో కమ్యూనికేషన్ అఫ్ కొరల్స్. ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ ఇంటీగ్రేటివ్ బయాలజీ 5(3): 152-163.</ref> చాలా ప్రాథమిక స్థాయిలో, ప్రాథమిక జీవులైన [[బాక్టీరియా]] వంటి వాటిలో మరియు వృక్ష మరియు శిలీన్ద్రాలలో కణ సంకేతాలను, కణజాల భావప్రకటన, మరియు రసాయన భావప్రకటనలని గమనించ వచ్చు.<ref>విట్జానీ జి (2008). బయో-కమ్యూనికేషన్ అఫ్ బాక్టీరియా అండ్ థెయిర్ ఎవోలుషనరీ రూట్స్ ఇన్ నేచురల్ ఎడిటింగ్ కంపిటెన్సెస్ అఫ్ వైరసెస్.ఓపెన్ ఎవల్యూషన్ జర్నల్ 2: 44-54.</ref> ఈ భావప్రకటన ప్రక్రియలన్నీ గుర్తుల మాధ్యమం ద్వారా చాలా ప్రత్యేక సహకారంతో జరిగే పరస్పర చర్యలు.
 
జంతువుల మధ్య సమాచార మార్పిడి అనేది ఒక జంతువు యొక్క ప్రవర్తన మరొక జంతువు యొక్క ప్రస్తుత లేదా భవిష్యత్ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది.బాగా అభివృద్ధి చెందిన జంతువుల మధ్య భావప్రకటనని మానవ భావప్రకటనగా పరిగణించ వచ్చు.''జూ సీమియోటిక్స్''', జంతువుల మధ్య భావప్రకటన అధ్యయనం మానవుల మధ్య భావప్రకటన అధ్యయనం అంత్రో పోసీమియోటిక్స్, కంటే భిన్నమైనది. జంతుప్రవర్తన అధ్యయనశాస్త్రం, సాంఘిక జీవశాస్త్రం, మరియు జంతువులలో జ్ఞాన శక్తి అధ్యయనాలలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది.''' '' '''''మానవులు, జంతువులతో ప్రత్యేకించి డాల్ఫిన్స్ మరియు సర్కస్ లో ఉపయోగించే జంతువులతో సంభాషించడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ''' '' '''''ఏమైనప్పటికీ ఈ జంతువులు ప్రత్యేక భావప్రకటనల పద్ధతులను నేర్చుకోవలసి ఉంటుంది.''' '' '''''జంతు సమాచార మార్పిడి మరియు జంతు ప్రపంచాన్ని అవగాహన చేసుకోవడం త్వరగా అభివృద్ధి చెందుతున్న రంగం, మరియు 21 వ శతాబ్దంలో ఇప్పటివరకు, ఇంతకుముందు ఉన్నటువంటి విభిన్న అంశాలకు చెందిన అవగాహనలైన వ్యక్తిగత సంకేతనామాల వాడకం, జంతువుల భావ తీవ్రతలు, జంతువుల సంస్కృతి మరియు జంతువులలో మచ్చిక చేయడం వాటి కామ ప్రవర్తన, చాలా కాలం నుండి అవగాహన చేసుకున్నప్పటికీ ఇప్పుడు విప్లవాత్మకంగా అభివృద్ధి చెందు తున్నది.''' ''
పంక్తి 149:
*సేవేరిన్, వేర్నేర్ జే., టన్కర్ద్, జేమ్స్ డబ్లుయు., Jr., (1979). ''కమ్యూనికేషన్ థియరీస్: అరిజిన్స్, మెథడ్స్, యుసేస్'' . న్యూ యార్క్: హస్తిన్గ్స్ హౌస్, ISBN 0-8013-1703-7
*వర్క్, మక్కేంజీ 1997 ది విర్చ్యుఅల్ రిపబ్లిక్ అల్లెన్ అండ్ ఉన్విన్ St లియోనర్డ్స్ pp 22–9
*విటజానీ, జి. (2006 ) ప్లాంట్ కమ్యూనికేషన్ ఫ్రమ్ బయోసేమియోటిక్ పెర్స్పెక్టివ్. ప్లాంట్ సిగ్నలింగ్ &amp; బిహేవియర్ 1 (4) : 169-178.
*విటజానీ, G. (2007అప్లైడ్ బయోసేమియోటిక్స్: ఫంగల్ కమ్యూనికేషన్. In: Witzany, G. (Ed.) బయో సేమియోటిక్స్ ఇన్ ట్రాన్స్ దిసిప్లినరీ కాన్టెక్స్ట్స . *హెల్సింకి. ఉమ్వేబ్, pp 295–301.
*మోన్టన, పాట్రిక్ జే. &amp; చర్నోవ్, బ్రూస్ హెచ్. 2008. మానేజ్మెంట్. 4 త్ ఎడ్. న్యూ యార్క్. బర్రోన్స్ ఎడ్యుకేషనల్ సిరీస్, ఇంక్. Pg 326-327.
*[http://www.chinamediaresearch.net/vol4no2/8.pdf ''ది ఐడియా అఫ్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇన్ ఎర్లీ బుద్ధిజం''] విమల్ దిస్సనాయకే, యునివెర్సిటీ అఫ్ హవాయి అట్ మనోవ, యుఎస్ఎ , ఆన్ లైన్ టెక్స్ట్
 
== బాహ్య లింకులు ==
పంక్తి 158:
*[http://static.scribd.com/docs/3ji6hh6c1s9f6.swf తరాలుగా సమాచార మార్పిడి యొక్క చరిత్ర ]
*[http://www.knowledgebank.irri.org/communicating/Communicating_for_change_and_impact.doc కమ్యునికేటింగ్ ఫర్ చేంజ్ అండ్ ఇంపాక్ట్] – దీనిలోని మొదటి పేజీలలో అక్షరదోషాలు ఉండటంవల్ల, దీనిని విశ్వసించటం కష్టం; e.g. "In general, farmers would rather avoid risk '''then''' choose profit."
*[http://www.cs.tut.fi/~jkorpela/wiio.html హౌ హ్యూమన్ కమ్యూనికేషన్ ఫెఇల్స్ ] (తమ్పెరే యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ )
*[http://www.invisionindia.com ఇన్విజెన్ కమ్యూనికేషన్ & రీసెర్చ్ ] (కమ్యూనికేషన్ స్ట్రాటజిస్త్స్)
{{Social sciences-footer}}
 
"https://te.wikipedia.org/wiki/భావప్రకటన" నుండి వెలికితీశారు