రాజు నరిశెట్టి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
== జననం ==
రాజు [[జూన్ 26]], [[1966]] న [[నరిశెట్టి ఇన్నయ్య]] మరియు కోమల దంపతులకు జన్మించాడు. [[ఇండియానా]] విశ్వవిద్యాలయము నుండి పత్రికా వ్యాసంగములో పట్టభద్రుడయ్యాడు<ref>విశ్వవిద్యాలయం పట్టా: http://www.indiana.edu/~iuadmit/about/afteriu.php</ref>.
 
13 సంవత్సరములు [[వాల్ స్ట్రీట్ జర్నల్]] లో [[ఐరోపా]] సంపాదకునిగా పనిచేశాడు. 2006 నుండి 2008 వరకు [[మింట్]] అను వ్యాపార పత్రికకు స్థాపక సంపాదకుడు. ఈ పత్రిక [[హిందూస్థాన్ టైమ్స్]] కూటమి వారిచే నడపబడుతుంది.
 
జనవరి 14, 2009న ప్రఖ్యాతిగాంచిన [[వాషింగ్టన్ పోస్ట్]] పత్రికకు ముఖ్య సంపాదకునిగా నియమించబడ్డాడు<ref>వాషింగ్టన్ పోస్ట్ పదవి: http://www.sajaforum.org/2009/01/moves-raju-narisetti-to-wp.html</ref><ref>http://www.rediff.com/news/2009/jan/14raju-narisetti-named-managing-editor-of-washington-post.htm</ref>.
"https://te.wikipedia.org/wiki/రాజు_నరిశెట్టి" నుండి వెలికితీశారు