మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (21), కలవు. → ఉన్నాయి. using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), లు → లు , గా → గా (2), ఉన్నది. → ఉంది. using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
{{అయోమయం}}
'''మండలము''' ఆంధ్ర ప్రదేశ్‌‌ రాష్ట్రములోని ఒక రెవిన్యూ పరిపాలనా మరియు అభివృద్ధి ప్రణాళికా విభాగము. పరిపాలనా సౌలభ్యము కొరకు ఇదివరకటి [[తాలూకా]] లను రద్దు చేసి [[1985]] లో తెలుగు దేశము ప్రభుత్వ పరిపాలనలో మండలములను 1985 లో యేర్పాటు చేశారు. ఇవి బ్లాకుల కన్నా కొంచెం చిన్నవి. కొన్ని [[గ్రామ పంచాయతీ]]లను కలిపి ఒక మండలము యేర్పడును లేక పట్టణ ప్రాంతపు జిల్లాని కొన్ని మండలాలుగా విభజిస్తారు. [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని 23 జిల్లాల్లో 1,128 మండలాలు, 110 మునిసిపాలిటీలు,21943 గ్రామ పంచాయితీలు,28124 గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలము యొక్క జనాభా 35,000 నుండి 5,00,000 దాకా ఉన్నదిఉంది. 7 నుండి 15 మండలములు కలిపి ఒక [[రెవిన్యూ డివిజన్]]‌ యేర్పడును.ఆంధ్ర ప్రదేశ్‌‌ లోప్రదేశ్‌‌లో మొత్తము రెవిన్యూ డివిజన్లు 82 ఉన్నాయి. మొత్తం రాష్ట్రం 6 జోనులుగా విడగొట్టబడింది.ఇప్పుడు మళ్ళీ మండలాల పేర్లను [[తాలూకా]] లు గా మార్చి [[మండల రెవిన్యూ అధికారి]] [[ఎం.ఆర్.వో]] పేరును తిరిగి [[తహసీల్దారు]] గా మార్చారు.ఇప్పుడున్న 1128 మండలాలకు అదనంగా పట్టణాలలో 51 అర్బన్ మండలాలను ఏర్పాటు చేస్తున్నారు.
 
{|border=1px align="right"
"https://te.wikipedia.org/wiki/మండలం" నుండి వెలికితీశారు