మండలి వెంకటకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు భాషాభిమానులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , గా → గా using AWB
పంక్తి 37:
}}
 
'''మండలి వెంకట కృష్ణారావు''' ([[ఆగస్టు 4]], [[1926]] - [[సెప్టెంబర్ 27]], [[1997]]) [[అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం]] నుంచి 1972 లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు మరియు గాంధేయవాది. మాజీ రాష్ట్రమంత్రి [[మండలి బుద్ధప్రసాద్]] ఈయన కుమారుడు. 1938 ఆగస్టు 4 న కైకలూరు మండలం [[పల్లెవాడ]] లో జన్మించారు. వీరి స్వస్థలం [[నాగాయలంక]] మండలంలోని [[భావదేవరపల్లి]] గ్రామము.
 
1926 ఆగస్టు 4న కృష్ణా జిల్లా కైకలూరు తాలూకా, పల్లెవాడ గ్రామంలో మండలి వేంకట కృష్ణారావు ‘దివిసీమ గాంధీ’ గాగాంధీ’గా ప్రజల మన్ననలనందుకున్నారు. 1997 సెప్టెంబర్ 27న తుదిశ్వాస విడిచారు. ‘బాధలలో ఉన్న వారిని మనమే ముందు వెల్లి ఓదార్చాలని’ వారు ఆచరించి చెప్పిన మాటలు దివిసీమ ప్రజలకు భగవద్గీతలా వినిపిస్తూనే ఉంటాయి.
 
మండలి వేంకట కృష్ణారావు కృషి వల్లే దివిసీమలోని నిరుపేదలకు బంజరు భూములను పంచె కార్యక్రమం 1955లో ప్రారంభమైంది. 15 వేల ఎకరాల బంజరు భూములను పేదలకు పంచారు. 1974 లో ఆయన విద్యా – సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1975 రాక్షస నామ సంవత్సరం ఉగాదినాడు ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణ కమిటీకి మండలి వెంకట కృష్ణారావు కార్యనిర్వాహక అధ్యక్షునిగా వ్యవహరించారు.<ref name="దేవులపల్లి రామానుజరావు">{{cite book|last1=రామానుజరావు|first1=దేవులపల్లి|title=తెలుగు నవల (ముందుమాట)|date=17 మార్చి 1975|publisher=ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ|location=హైదరాబాద్|page=iii|url=http://dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Telugu+Navala&author1=Akkiraju+Ramapathi+Rao&subject1=NOVEL&year=1975+&language1=telugu&pages=47&barcode=2020120002063&author2&identifier1&publisher1=ANDHRAPRADESH+SAHITYA+ACADEMY&contributor1=ANDHRAPRADESH+SAHITYA+ACADEMY&vendor1=NONE&scanningcentre1=ccl%2C+hyderabad&slocation1=NONE&sourcelib1=ROP+HYDERABAD&scannerno1&digitalrepublisher1=PAR+INFORMATICS%2C+HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1&unnumberedpages1&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter+name+of+the+copyright+owner&copyrightexpirydate1&format1=BOOK+&url=%2Fdata%2Fupload%2F0002%2F064|accessdate=7 March 2015}}</ref> ‘అంతర్జాతీయ తెలుగు కేంద్రం’ సంస్థను 1975లో నాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ ప్రారంభించారు. మండలి వేంకటకృష్ణారావు ఈ సంస్థకు ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించారు.
పంక్తి 47:
==యితర లింకులు==
* [http://www.teluguwriters.com/index.php/home/clg/275/280/BIRTHDAYS ఆయన జీతిత విశేషాలు]
 
 
 
[[వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు]]