మందు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా , విదాన → విధాన, పని చేస్తు → పనిచేస్తు, → ( using AWB
పంక్తి 1:
'''మందు''' లేదా '''ఔషధము''' ([[ఆంగ్లం]] Medicine or Drug) అనగా [[వ్యాధి]]ని నయం చేయడానికి గాని నిరోధించడానికి గాని ఇవ్వబడే పదార్థం. మందులు అనేకము. ఆయుర్వేదం మందులు, మూలికా మందులు, అల్లోపతి మందులు, హోమియోపతి మందులు, యునానీ మందులు, సిద్ధ మందులు గామందులుగా అనేక రకాలు ఉన్నాయి. ఒక్కక్క వ్యాధికి ఒక్కొక్క విదానమువిధానము బాగా పనిచేయును. నేటి సమాజములో అత్యవసర పరిస్థితులలో అల్లోపతి విధానము లోని మందులే ఎక్కువగా వాడుతున్నారు.

==భాషా విశేషాలు==
పంక్తి 9:
*దేశంలో నకిలీ మందుల అమ్మకం ఏటా 25 శాతం వృద్ధి చెందుతోంది.- అసోచామ్‌
*మార్కెట్లో ఉన్న మందుల్లో 8 శాతం అనుమానించ తగినవి-- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
మన రాష్ట్రంలో 51 వేలకు పైగా మందుల దుకాణాలు, 1791 తయారీ సంస్థలు ఉన్నాయి. వీటిని తనిఖీ చేయడానికి ప్రతీ 100 మందుల దుకాణాలకు ఒకరు చొప్పున 510 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు కావాలి. ప్రతీ 25 మందుల తయారీ సంస్థలపై ఒక ఇన్‌స్పెక్టర్‌ చొప్పున మరో 72 మంది ప్రత్యేక నిఘా అధికారులు అవసరం. మొత్తం 582 మంది డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు అవసరం కాగా పని చేస్తున్నదిపనిచేస్తున్నది కేవలం 46 మంది. ఔషధాలపై పరిశోధనలు చేసే సంస్థలకు అనుబంధంగా నాణ్యత పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలి.ఔషధ నియంత్రణ శాఖలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన పరికరాలు, సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బందిని అందుబాటులో ఉంచాలి.

==ఆయుర్వేద మందులు==
పంక్తి 44:

==హోమియోపతి మందులు==
కముకుదెబ్బలకు : ఆర్నిక

ఎముకలు గాయపడినపుడు : సింఫైటం

నరములు గాయపడినప్పుడు : హైపెరికం

కుడివైపు బాధలకు : లైకోపొడియం

ఎడమవైపు బాధలకు : లేకసిస్

==అల్లోపతీ మందులు==
పంక్తి 56:
* [[పెనిసిలిన్]] లేదా [[పెన్సిలిన్]] (Penicillin)
* [[రిఫాంపిసిన్]] (Rifampicin)
* [[లిడోకెయిన్]] (Lidocaine)

==యునానీ మందులు==
పంక్తి 68:
* [http://www.lovequotesfor.com/2015/09/love-quotes-for-him-boy.html love quotes for him]
{{వైద్య శాస్త్రం}}

[[వర్గం:మందులు]]
[[వర్గం:వైద్యము]]

[[en:Drug]]
[[af:Dwelmmiddel]]
[[am:መድኃኒት]]
Line 75 ⟶ 80:
[[cy:Cyffur]]
[[da:Rusmiddel]]
[[en:Drug]]
[[es:Droga]]
[[eu:Droga]]
[[fi:Päihde]]
[[fr:Drogue]]
[[gl:Droga]]
[[iohe:Drogoסם (כללי)]]
[[hu:Farmakon]]
[[id:Obat]]
[[koio:Drogo]]
[[it:Droga]]
[[heja:סם (כללי)薬物]]
[[ko:약]]
[[la:Medicamentum]]
[[hu:Farmakon]]
[[ms:Dadah]]
[[nl:Drug]]
[[ja:薬物]]
[[ko:약]]
[[no:Rusgift]]
[[oc:Dròga]]
Line 95 ⟶ 100:
[[ro:Drog]]
[[ru:Биологически активные вещества]]
[[sq:Drogat]]
[[scn:Droga]]
[[simple:Drug]]
[[sk:Droga (omamná látka)]]
[[sl:Mamilo]]
[[sq:Drogat]]
[[sr:Дрога]]
[[fi:Päihde]]
[[sv:Drog]]
[[vi:Chất gây nghiện]]
[[yi:דראג]]
[[zh-yue:藥]]
[[zh:药物]]
[[zh-yue:藥]]

[[వర్గం:మందులు]]
[[వర్గం:వైద్యము]]
"https://te.wikipedia.org/wiki/మందు" నుండి వెలికితీశారు