మగధీర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (10) using AWB |
|||
పంక్తి 27:
వారిద్దరి ప్రేమ గురించీ తెలుసుకున్న ఇందూ తండ్రి, వారికి పెళ్ళిచేయాలని నిశ్చయించుకుని రఘువీర్, హర్షలకు చెప్తాడు. ఇందూ కింద లేని సమయం చూసుకుని ఇందూ తండ్రిని చంపి ఆ నేరాన్ని హర్ష మీద నెట్టేస్తాడు. హెలీకాఫ్టర్ మీద అప్పటికప్పుడు ఇందూను తీసుకుని వాళ్ళ కోటకు వెళ్ళిపోతూండగా, రఘువీర్ మనుషుల్ని కొట్టి అగ్ని ప్రమాదం ఎదుర్కొని మరీ హెలీకాఫ్టర్ కు వేళ్ళాడుతూ వెళ్తాడు హర్ష. ఇందూ చేయి తగలడంతో మళ్ళీ ఆ అనుభూతికి లోనై హెలీకాఫ్టర్ మీంచి పడిపోతాడు. ఓ సరస్సులో పడిపోతూ దాదాపు మృత్యువును దగ్గర నుంచి చూస్తాడు. ఆ సమయంలో ఇందూ చేతి స్పర్శ వల్ల అతనికి పూర్తిగా గత జన్మ జ్ఞాపకాలు మేల్కొంటాయి.
1909లో ఉదయ్ పూర్ రాజ్యానికి చెందిన విక్రమ్ సింగ్ ([[శరత్ బాబు]]) కుమార్తె మిత్రవింద దేవి (తర్వాతి జన్మలో ఇందు), ఆ రాజ్యసైన్యంలో ముఖ్యవీరుడు, సైనికులకు శిక్షణనిచ్చేవాడూ అయిన కాలభైరవ (హర్ష పూర్వజన్మ)ని ప్రేమిస్తుంది, కానీ కాలభైరవ తనకిష్టమన్నది చెప్పకుండా నిగ్రహించుకుంటాడు. అలానే కాలభైరవ వందమందిని చంపిగానీ చావనివారూ, రాజ్యం కోసం పోరాడుతూ 30ఏళ్ళలోపే మరణించేవారూ అయిన యోధులు కల శతద్రువంశ యోధుడు. అతనికీ ఆ వీరత్వం, పోరాటతత్త్వం వస్తాయి. ఆమెని మోహించి ఆమెనీ, రాజ్యసింహాసనాన్ని అధిష్టించాలనుకునే రాజు మేనల్లుడు రణదేవ్ భిల్లా (రఘువీర్ గతజన్మ) ఆమె కాలభైరవకు సన్నిహితం కావడాన్ని సహించలేకపోతాడు. ఈ రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు, హిందుస్తాన్ కి ఏకైక సామ్రాట్టు అయ్యేందుకు [[ఢిల్లీ]]ని ఏలుతున్న [[షేర్ ఖాన్]] రాజ్యం వెలుపల లక్షలాది సైనికులతో మోహరిస్తాడు. అతని
ఖగోళంలో ఏర్పడనున్న అష్టగ్రహకూటమి రాజ్యానికీ, రాకుమారికి అరిష్టమని జ్యోతిష్కులు చెప్తారు. ఈ దోషం తగ్గడానికి భైరవకోనలోని దేవతాప్రతిమను రాకుమారి మిత్ర పూజించాలని సూచిస్తారు. దీనికి తగ్గట్టు షేర్ ఖాన్ రాజ్యసరిహద్దుల్లో అపారమైన సైన్యంతో పొచివున్న సంగతి మంత్రి చెప్తారు
పంక్తి 34:
==సాంకేతిక నిపుణుల వివరాలు==
* కథ
* మాటలు
* పాటలు
* విజువల్ ఎఫెక్ట్స్ ...
#3D technical director -
పంక్తి 45:
# vfx supervisor: Firefly -Sanath
# set vfx supervisor: EFX Srirengaraj
* నృత్యములు
* దుస్తులు - [[రమా రాజమౌళి]]
* పోరాటాలు - పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మన్
* కళా దర్శకుడు - ఎస్.రవీందర్
* ఎడిటింగ్
* ఛాయాగ్రహణం
* సంగీతం
* నిర్మాత
* స్క్రీన్ ప్లే,దర్శకత్వం
==పురస్కారాలు==
పంక్తి 60:
==మూలాలు==
* [http://searchandhra.com/cinema/magadheera-celebrates-100-days-in-223-centres '''మగధీర''' 223 కేంద్రాలలో శతదినోత్సవం (సెర్చ్ ఆంధ్రా 7 నవంబర్ 2009)]
* [http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel7.htm జాతీయ స్థాయిలో '''మగధీర''' (ఈనాడు 16 సెప్టెంబర్ 2010)]
|