మణిశర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రామి రెడ్డి → రామిరెడ్డి, → (6), ) → ) (2) using AWB
పంక్తి 16:
| website =
}}
'''యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ''' ([[జూలై 11]], [[1964]]) మణి శర్మగా ప్రసిద్ధి పొందిన ప్రముఖ [[తెలుగు]] మరియు తమిళ సినీ సంగీత దర్శకుడు. [[సాలూరి రాజేశ్వర రావు]] దగ్గర్నుంచి [[వందేమాతరం శ్రీనివాస్]] వరకు మేటి సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన అనుభవం ఆయనకుంది.
==బాల్యం==
మణిశర్మ [[కృష్ణా జిల్లా]], [[మచిలీపట్నం]]లో జన్మించాడు. చిన్నప్పుడే ఇంట్లో ఉన్న [[హార్మోనియం]] పెట్టెను తెలియకపోయినా వాయించేవాడు. ఆయన తండ్రి [[వయొలిన్]] కళాకారుడు. సినిమాల్లో పనిచేయాలని కోరికతో భార్యతో సహా మద్రాసు చేరుకున్నాడు. కాబట్టి మణిశర్మ పెరిగింది అంతా మద్రాసులోనే. చిన్నప్పుడే అతని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వయొలిన్ తోపాటు మాండొలిన్, గిటార్ కూడా నేర్పించారు. తర్వాత ''రికార్డింగుల్లో'' వయొలిన్ గిటార్ కన్నా ''కీబోర్డ్'' వాయించే వాళ్ళకే ఎక్కువ చెల్లిస్తుండటంతో తండ్రి సలహా మేరకు దాన్ని కూడా నేర్చుకున్నాడు.
పంక్తి 25:
ప్రముఖ సంగీత దర్శకుడు [[సత్యం]] దగ్గర కీబోర్డ్ ప్లేయర్ గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత [[ఇళయరాజా]], [[ఎం.ఎం.కీరవాణి]], [[రాజ్-కోటి]]ల దగ్గర శిష్యరికం చేసారు. అప్పట్లో దక్షిణాది సినిమాలన్నింటి రికార్డింగులకీ అప్పట్లో మద్రాసే కేంద్రం. కాబట్టే అన్ని భాషల సినిమాలకీ ఎందరో మహానుభావులైన సంగీతదర్శకుల దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది. కీరవాణి మొదటి సినిమా నుంచి ఆయన ప్రతి సినిమాకీ పనిచేశాడు.
 
[[క్షణక్షణం]] సినిమాకి కీరవాణిగారి దగ్గర పనిచేస్తున్నప్పుడు రాంగోపాల్‌వర్మ అప్పుడప్పుడూ వచ్చి కూర్చుని ఆసక్తిగా గమనించేవాడు.అలా ఆయనకు మొట్టమొదటిసారి రీరికార్డింగ్‌ చేసే అవకాశాన్నిచ్చింది రామ్‌గోపాల్‌వర్మ. అది రాత్‌ (తెలుగులో 'రాత్రి') ! అనే హర్రర్‌ సినిమా. తర్వాత [[అంతం]] సినిమాలో ఒక పాట చెయ్యమంటూ మళ్లీ రామూ దగ్గర్నుంచి పిలుపొచ్చింది. ''చలెక్కి ఉందనుకో, ఈ చలాకి రాచిలకో'' అనే పాట అది. ఆయన స్వరపరిచిన చేసిన మొట్టమొదటి పాట.
 
ఈ తరం సంగీత దర్శకుల్లోని దేవి శ్రీ ప్రసాద్ కు కీ-బోర్డ్ గురువీయన. ఏ.వి.యస్. తొలిసారి దర్శకత్వం వహించిన "సూపర్ హీరోస్" చిత్రంతో సంగీత దర్శకునిగా కెరియర్ ప్రారంభించి ఇప్పటి వరకు 100 చిత్రాలకి పైగా సంగీతాన్నందించారు. సంగీత దర్శకుడుగా ఆయన కొచ్చిన తొలి అవకాశం [[చిరంజీవి]] సినిమానే అయినా విడుదలయింది మాత్రం [[సూపర్‌ హీరోస్‌]].
పంక్తి 60:
|1998
|[[మనసిచ్చి ఛూడు]]
|రుద్రరాజు సురేష్ వర్మ
|-
|1999
పంక్తి 309:
|2007
|[[గొడవ]]
|ఏ.కోదండరామిరెడ్డి
|ఏ.కోదండరామి రెడ్డి
|-
|2008
పంక్తి 445:
=== ఫిలింఫేర్ పురస్కారం ===
# ఉత్తమ సంగీత దర్శకుడు - [[ఒక్కడు]], (2003)
# ఉత్తమ సంగీత దర్శకుడు - [[చిరునవ్వుతో]] (2000)
# ఉత్తమ సంగీత దర్శకుడు - [[చూడాలని వుంది]] (1998)
=== మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ సౌత్ ===
# ఉత్తమ సంగీత దర్శకుడు - [[ఖలేజా]] (2010)
# సాంగ్ అఫ్ ది ఇయర్ - సదా శివ - [[ఖలేజా]] (2010)
# ఉత్తమ సంగీత దర్శకుడు - [[ఏక్ నిరంజన్]] (2009)
 
[[వర్గం:1964 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/మణిశర్మ" నుండి వెలికితీశారు