మరియమ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇస్లాం లో మరియమ్: clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన using AWB
చి →‎ఇస్లాం లో మరియమ్: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , బడినది. → బడింది., → , ( → ( (5) using AWB
పంక్తి 5:
 
==ఇస్లాం లో మరియమ్==
ఖురాన్ లో అల్లాహ్ స్వయంగా "మరియమ్" ను ప్రశంసిస్తాడు.ఇస్లాం మతం మరియ (మర్యం)ని గొప్ప స్త్రీ మూర్తిగా పరిగణిస్తుంది. [[బైబిల్]] కొత్త నిబంధనల కంటే [[ఖురాన్]]లోనే [[మరియ]] మాత గురించి ఎక్కువ సార్లు ప్రస్తావించడం జరిగింది. "మరియమ్ ఉమ్ ఇసా" ఈసా తల్లి మరియమ్ అని ప్రస్తావించబడినదిప్రస్తావించబడింది. ముస్లింలకు ఈమె చాలా పవిత్రురాలైన స్త్రీ అనే విశ్వాసం గలదు.ఈమె ఇస్లామీయ ప్రవక్త .
* ఇమ్రాన్ వంశస్త్రీ "ప్రభూ నేను మగపిల్లవాడనుకుంటే ఆడపిల్లపుట్టింది.నేనీ పాపకు [[మర్యం]] అని పేరుపెట్టాను.ఈమెను ఈమె సంతానాన్ని [[షైతాన్]] బారిన పడకుండా నీ రక్షణలో ఉంచుతున్నాను" అంది.[[అల్లాహ్]] ఆ అమ్మాయిని సంతోషంగా స్వీకరించి చక్కగా పెంచి పోషించాడు.ఆమె సంరక్షకుడు జకరియ్యా ఆమె ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఆహార పదార్ధాలు ఉండేవి.ఆ ఆహారం దేవుడే ప్రసాదించాడని ఆమె చెప్పేది. ([[ఖురాన్]] 3:36,37)
* [[దేవదూతలు]] మర్యంతో "మర్యం దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు.నిన్ను పరిశుద్ధపరచాడు.సృష్టిలోని [[మహిళ]] లందరికంటే నీకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి తన సేవకోసం నియమించాడు" అన్నారు .. ([[ఖురాన్]] 3:42,43)
* దేవుని [[ఆత్మ]] మానవాకారంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యింది (19:16,17)
* ప్రజలు ఆమె శీలాన్ని శంకించారు (19:27,28)
* పిల్లవాడు ([[ఈసా]] ) ఆమె తరుపున ఊయలనుండే తాను పరిశుద్ధుడనని మాట్లాడుతాడు (19:30-33)
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/మరియమ్" నుండి వెలికితీశారు