మహబూబ్ అలీ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , గా → గా , బడినది. → బడింది., → using AWB
పంక్తి 19:
| place of burial= [[మక్కా మసీదు]]
|}}
'''మహబూబ్ ఆలీఖాన్''' [[హైదరాబాదు]] ను పరిపాలించిన అసఫ్‌జాహీ వంశపు ఆరవ నవాబు. ఈయన [[1869]] నుండి [[1911]] వరకు హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించాడు.
 
[[అఫ్జల్ ఉద్దౌలా]] క్రీ.శ. 1869 లో మరణించగా అతని మూడేళ్ళ వయసు గల కుమారుడు మహబూబ్ ఆలీ ఖాన్ ఆరవ [[అసఫ్ జా]] గా రాజ్యానికి వచ్చాడు. ఇతనికి సంరక్షకులుగా [[సాలార్ జంగ్]] మరియు [[అమీర్ ఎ కబీర్]] లను బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. పరిపాలనా దక్షుడైన సాలార్ జంగ్ తన పాలనా సంస్కరణలను కొనసాగించి క్రీ.శ. 1883 ఫిబ్రవరి 8వ తేదీన మరణించాడు. రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తమై [[ముల్కీ ఉద్యమం]] తీవ్రరూపం దాల్చింది. అందువలన బ్రిటిష్ వారు సాలార్ జంగ్ కుమారుడైన [[మీర్ లాయిక్ ఆలీ ఖాన్]] మరియు [[రాజా నరేంద్ర బహదూర్]] లను సంయుక్త పాలకులుగా నియమించింది.
 
మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ మేజర్ కావడం వలన [[1884]], [[ఫిబ్రవరి 5]] వ తేదీన బ్రిటిష్ వైస్రాయ్ అయిన [[లార్డు రిప్పన్]] స్వయంగా వచ్చి నిజాంకు అధికార లాంఛనాలు అందజేశాడు. అదే రోజు మీర్ లాయిక్ ఆలీ ఖాన్ రెండవ సాలార్ జంగ్ బిరుదుతో దివాన్ గా నియమించబడ్డాడు.
 
ఇతడు రాజభాషగా [[పర్షియన్]] భాష స్థానంలో [[ఉర్దూ]] భాషను ప్రవేశపెట్టాడు. ఇతని పాలనలోనే [[చంద్రపూర్]] నుండి [[విజయవాడ]] వరకు, బ్రిటిష్ వారితో ఒప్పందం జరిగి, రైలు మార్గం నిర్మించబడినదినిర్మించబడింది.
 
[[బొమ్మ:MahabUb aalIKaan.jpg|right|150px|మహబూబ్ ఆలీఖాన్ ]]
 
[[బొమ్మ:MahabUb aalIKaan image.jpg|left|150px|మహబూబ్ ఆలీఖాన్ ]]
ఇతడు పరమత సహనము కలిగినవాడుగానూ, కళా పోషకుడుగానూ పేరుపొందినవాడు. పేదసాదల నిత్యపోషకుడిగా ప్రసిద్దుడు.
 
[[బొమ్మ:MahabUb aalIKaan.jpg|right|150px|మహబూబ్ ఆలీఖాన్ ]]
 
[[బొమ్మ:MahabUb aalIKaan image.jpg|left|150px|మహబూబ్ ఆలీఖాన్ ]]
ఇతడు పరమత సహనము కలిగినవాడుగానూ, కళా పోషకుడుగానూ పేరుపొందినవాడు. పేదసాదల నిత్యపోషకుడిగా ప్రసిద్దుడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మహబూబ్_అలీ_ఖాన్" నుండి వెలికితీశారు