అనీష్ కురువిల్లా: కూర్పుల మధ్య తేడాలు

మరి కొంత పరిచయం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
}}
'''అనీష్ కురువిల్లా''' ఒక సినీ దర్శకుడు, మరియు నటుడు.<ref name="Y. Sunita Chowdhary">{{cite web|last1=Sunita Chowdhary|first1=Y.|title=Anish Kuruvilla moves to the forefront|url=http://www.thehindu.com/features/metroplus/anish-kuruvilla-moves-to-the-forefront/article8547130.ece|website=thehindu.com|publisher=Kasturi and Sons|accessdate=25 October 2016}}</ref> శేఖర్ కమ్ముల దాదాపు అన్ని సినిమాలకు ఎక్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేశాడు. శేఖర్ మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్ లో ప్రధాన పాత్ర పోషించాడు. ఆనంద్ సినిమాలో సహాయ పాత్ర పోషించాడు. తరువాత ఆవకాయ బిర్యానీ, కో అంటే కోటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. నటనలో పన్నెండేళ్ళ విరామం తర్వాత మళ్ళీ 2016 లో పెళ్ళిచూపులు సినిమాలో కనిపించాడు. ఎం. ఎస్. ధోనీ జీవిత చరిత్ర సినిమాలో కూడా ఒక పాత్ర పోషించాడు.
 
== వ్యక్తిగత వివరాలు ==
అనీష్ హైదరాబాదులోని ఒక మలయాళీ కుటుంబంలో జన్మించాడు.
 
== కెరీర్ ==
అనీష్ శేఖర్ కమ్ముల రూపొందించిన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. తరువాత శేఖర్ సారథ్యంలో వచ్చిన సినిమాలకు నిర్మాణంలో భాగస్వామిగా ఉండేవాడు. శేఖర్ తోనే కాక నగేష్ కుకునూర్, మణిశంకర్ లాంటి సినీ రూపకర్తల దగ్గగ కూడా పనిచేసి దర్శకత్వంలో మెలకువలు నేర్చుకున్నాడు. దర్శకుడిగా అనీష్ మొదటి సినిమా [[కమల్ కామరాజు]] హీరోగా, శేఖర్ కమ్ముల నిర్మించిన ఆవకాయ్ బిర్యానీ. తరువాత నటుడు శర్వానంద్ హీరోగా, నిర్మాతగా వచ్చిన కో అంటే కోటి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అనీష్_కురువిల్లా" నుండి వెలికితీశారు