చందే(వాద్య పరికరం): కూర్పుల మధ్య తేడాలు

"Chande" పేజీని అనువదించి సృష్టించారు
"Chande" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 10:
[[దస్త్రం:Chandebadagufull.jpg|కుడి|thumb| చందే డప్పు]]
డప్పు పైభాగంలోని వృత్తాకారం ఆవు చర్మంతో తయారు చేస్తారు. డప్పు తలనూ, కింద భాగాన్నీ కలుపుతూ 12 కర్రలు ఉంటాయి. సాధారణంగా డప్పు తలభాగం 32 సెంటీ మీటర్ల నుంచీ, 23 సెంటీ మీటర్లు ఉంటుంది. తలలోని వాయించే భాగం కొలత 20 సెంటీమీటర్లు. శృతి చేసుకునేందుకు వీలుగా డప్పు తల భాగంలో తాళ్ళు కడతారు. డప్పు తలభాగం మొత్తానికీ ఒక తాడు కడతారు. ఇది డప్పును పట్టుకునేందుకు వీలుగా ఉంటుంది. సాధారణంగా చందేను గాయకుల యొక్క పై షడ్జమంలో శృతి చేసుకుంటారు.
 
== వాయించే భంగిమ ==
చందేను రెండు కర్రలు ఉపయోగించి వాయిస్తారు. నిలువుగా, కొంచెం ఏటవాలుగా పట్టుకుని వాయిస్తారు. కింది భాగం నేలకు తగలకుండా జాగ్రత్తపడతారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/చందే(వాద్య_పరికరం)" నుండి వెలికితీశారు