జంధ్యాల పాపయ్య శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

+{{విస్తరణ}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
{{మొలక}}
 
'''జంధ్యాల పాపయ్య శాస్త్రి''' గారు 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన [[తెలుగు]] కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు.
 
Line 10 ⟶ 7:
పుష్పవిలాపము లోని కొన్ని పద్యములు:
 
<poem>
::నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
 
::రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
::సీ||నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
::ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
::రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి "మా
::మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై
::ప్రాణము తీతువా" యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
::మానసమం దెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై
::ఊలు దారాలతో గొంతు కురి బిగించి
::గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
::ముడుచు_కొందురు ముచ్చట ముడుల మమ్ము
::అకట! దయలేని వారు మీ యాడువారు
 
 
"కుంతీకుమారి" నుండి
::మ||ముని మంత్రమ్ము నొసంగనేల? ఇడెబో మున్ముందు మార్తాండు ర
::మ్మని నే కోరగనేల? కోరితిని బో యాతండు రానేల? వ
::చ్చెను బో కన్నియనంచు నెంచక ననున్ జేపట్టగా నేల? ప
::ట్టెను బో పట్టి నొసంగనేల? యడుగంటెన్ కుంతి సౌభాగ్యముల్
 
::బాష్పముల సాము తడిసిన ప్రక్క మీద చిట్టిబాబును బజ్జుండ బెట్టె తల్లి.
::"భోగ భాగ్యాలతో తులదూగుచున్న
::కుంతి భోజుని గారాబు కూతురు నయి
::కన్న నలుసుకు ఒక పట్టె డన్నమైన
::పెట్టుకో నోచనైతి పాపిష్ఠిదాన."
 
 
పంక్తి 37:
"అంజలి" నుండి
::సీ||పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసమై
::::పొదుగు గిన్నెల పాలు పోసి పోసి
::కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్ళతో
::::లతలకు మారాకు లతికి యతికి
::పూల కంచాలలో రోలంబములకు రే
::::పటి భోజనము సిద్ధ పరచి పరచి
::తెల వారకుండ మొగ్గలలోనజొరబడి
::::వింత వింతల రంగు వేసి వేసి
::తీరికే లేని విశ్వ సంసారమందు
::అలసి పోయితివేమొ దేవాదిదేవ
::ఒక నిమేషమ్ము కన్ను మూయుదువు గాని
::రమ్ము! తెరచితి మా కుటీరమ్ము తలుపు
::సీ||లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర
::::దీపాలు గగనాన త్రిప్పలేక
::జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు
::::మామూలు మేరకు మడవలేక
::పని మాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె
::::గడియారముల కీలు కదపలేక
::అందాలు చింద నీలాకాశ వేదిపై
::::చుక్కల మ్రుగ్గులు చెక్కలేక
::ఎంత శ్రమ నొందుచుంటివో యేమొ స్వామి!
::అడుగిడితి వెట్లొ నేడు మా గడపలోన;
::గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు
::అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను
 
::లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర
::::దీపాలు గగనాన త్రిప్పలేక
::జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు
::::మామూలు మేరకు మడవలేక
::పని మాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె
::::గడియారముల కీలు కదపలేక
::అందాలు చింద నీలాకాశ వేదిపై
::::చుక్కల మ్రుగ్గులు చెక్కలేక
::ఎంత శ్రమ నొందుచుంటివో యేమొ స్వామి!
::అడుగిడితి వెట్లొ నేడు మా గడపలోన;
::గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు
::అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను
 
::సీ||కూర్చుండ మా యింట కురిచీలు లేవు
 
::::నా ప్రణయాంకమే సిద్ధ పరచనుంటి
::కూర్చుండ మా యింట కురిచీలు లేవు
::పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు
::::నా ప్రణయాంకమే సిద్ధ పరచనుంటి
::::నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి
::పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు
::పూజకై మా వీట పుష్పాలు లేవు నా
::::నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి
::::ప్రేమాంజలులె సమర్పింప నుంటి
::పూజకై మా వీట పుష్పాలు లేవు నా
::నైవేద్య మిడ మాకు నారికేళము లేదు
::::ప్రేమాంజలులె సమర్పింప నుంటి
::::హృదయమే చేతి కందీయనుంటి
::నైవేద్య మిడ మాకు నారికేళము లేదు
::::హృదయమే చేతి కందీయనుంటి
::లోటు రానీయ నున్నంతలోన నీకు
::రమ్ము! దయసేయు మాత్మ పీఠమ్ము పైకి
::అమృత ఝురి చిందు నీ పదాంకముల యందు
::కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి!
<poem>
 
====
[[http://members.tripod.com/~RKSanka/telugu/Karunasree_jandhmisc.html కరుణశ్రీ కవిత్వం ]]