పంక్తి 35:
మూసలు బాగా తయారుచేస్తున్నారు. మీ కృషి అభినందనీయం --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 19:05, 10 అక్టోబర్ 2007 (UTC)<br />
థాంక్స్ వైజాసత్య గారు!!! [[సభ్యుడు:Dvratnam|దేవెర]] 04:29, 11 అక్టోబర్ 2007 (UTC)
:[[మూస:Rounded table]]ను నేను మొదట ఫైరుఫాక్సుకు మాత్రమే పరిమితమని అనుకున్నాను. కానీ లోపట కోడ్ చూసిన తరువాత రెండిటిలోనూ ఒకేలా కనపడుతుందని అర్థంచేసుకున్నాను. చాలా బాగా తయారుచేసారు మూసను. ఆంగ్లవికీలో ఇటువంటి rounded corners అక్కడక్కడా కనిపించినా, అవన్నీ ఫైరుఫాక్సుకే పరిమితం. అన్ని బ్రవుజర్లలో కనిపించేటట్లు తయారుచేయడం, అదీ బొమ్మలను ఉపయోగించకుండా, ఇదే మొదటి సారి నేను చూడటం... నేను ఆ ముసలో "align" అనే ఇంకో పారామీటరు కూడా చేర్చాను, ఒకసారి పరిశీలించండి. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 15:02, 25 అక్టోబర్ 2007 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Dvratnam" నుండి వెలికితీశారు