రథసప్తమి: కూర్పుల మధ్య తేడాలు

214 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
హిందువులు [[మాఘ శుద్ధ సప్తమి]] రోజు రథసప్తమి పండుగ జరుపుకుంటారు.
 
ఇతర మాసములలోని [[సప్తమి]] తిథులకన్న మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది. [[సూర్యుడు|సుర్యుని]] గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు [[రథం]] మీద సాగుతుందని వేదము తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం [[ఉత్తరాయణము]], [[దక్షిణాయణము]] అని రెండు విధములు.
 
[[వర్గం:పండుగలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/200309" నుండి వెలికితీశారు