మొహర్రం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (4), ) → ) (2), ( → ( (3) using AWB
పంక్తి 1:
([[ఆంగ్లం]] : '''Muharram''') ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : محرم ), లేదా ముహర్రం, ముహర్రమ్-ఉల్-హరామ్, అని పిలువబడే ఈ ముహర్రం, [[ఇస్లామీయ కేలండర్]] లోని మొదటినెల, మరియు [[ఇస్లామీయ సంవత్సరాది]], (తెలుగు నెలలలోని [[చైత్రమాసము]] లాగా)
 
==చరిత్ర==
పంక్తి 9:
 
==ఆషూరా==
ముహర్రంనెల పదవరోజు యౌమీ ఆషూరా. [[ముహమ్మద్]] ప్రవక్త మనుమడైన [[హుసేన్ ఇబ్న్ అలీ]], [[కర్బలా యుద్ధం]] లో అమరుడైన రోజు. ముహర్రం నెలను, "[[షహీద్]] " ([[అమరవీరుల]] ) నెలగా వర్ణిస్తూ, పండుగలా కాకుండా, వర్థంతిలా జరుపుకుంటారు. [[షియా ఇస్లాం]] లో ఈ ముహర్రం నెల మరియు "ఆషూరా", [[కర్బలా]] [[యుద్ధం]] లో మరణించిన వారి జ్ఞాపకార్థం, శోక దినాలుగా గడుపుతారు. షియాలు మాతమ్ (శోక ప్రకటన) జరుపుతారు. తెలంగాణ లోతెలంగాణలో పలుచోట్ల ఈ ముహర్రం పండుగను [[పీర్ల పండుగ]] అనే పేరుతో జరుపుకుంటారు. [[హైదరాబాద్‌]] పాతబస్తీలో షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటూ విషాదం వ్యక్తం చేస్తూ వూరేగింపులో పాల్గొంటారు. బీబీకా అలావానుంచి ప్రారంభమై ఈ వూరేగింపు అలీజా కోట్ల, [[చార్మినార్]]‌, [[గుల్జార్‌ హౌస్]]‌, మీరాలం మండీ, [[దారుల్‌ షిఫా]]ల మీదుగా కొనసాగి [[చాదర్‌ ఘాట్‌]] వద్ద ముగుస్తుంది. శిక్షణ ఇచ్చిన [[ఏనుగు]]పై ఈ వూరేగింపు సాగుతుంది.
 
===అషూరా విశేషాలు===
*భూమిమీద మొదటిసారి అల్లాహ్ వర్షాన్ని కురిపిస్తాడు
*తొలి ప్రవక్త ఆదం (ఆదాము) ప్రార్థన అల్లాహ్ అంగీకరించాడు
*నూహ్ ఓడను జూడీ (ఆరారాతు) పర్వతాలపై అల్లాహ్ నిలిపాడు
*ఫిరౌన్ (ఫరో) రాజు నుండిమూసా (మోషే) ను ఇశ్రాయేలు ప్రజలను అల్లాహ్ కాపాడి నైలు నదిని ఎర్రసముద్రాన్ని దాటిస్తాడు
*ఇబ్రాహీం (అబ్రాహాము) ను నమ్రూదు రగిల్చిన అగ్నిగుండం నుండి అల్లాహ్ కాపాడుతాడు
*ఇస్సాక్, యాఖూబ్ లకు కంటి చూపును అల్లాహ్ తిరిగి ప్రసాదిస్తాడు
*యూసఫ్ (యోసేపు) ను చెరసాల నుండి అల్లాహ్ విడిపిస్తాడు
*యూనుస్ (యోనా) ను తిమింగలం కడుపులోనుండి అల్లాహ్ ఒడ్డున పడేస్తాడు
"https://te.wikipedia.org/wiki/మొహర్రం" నుండి వెలికితీశారు