రాజన్ - నాగేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో , లు → లు (2), తో → తో , → (3), ( → ( (2) using AWB
పంక్తి 25:
| weight =
}}
 
 
'''రాజన్ - నాగేంద్ర''' (English: Rajan - Nagendra) తెలుగు సినిమాలలో ఒక ప్రముఖ సంగీత దర్శకులు. రాజన్ మరియు నాగేంద్ర అన్నదమ్ములు. 37 సంవత్సరాల పాటు వీరు తెలుగు సినిమాలకు వీరి సంగీత సేవలను అందించారు. సుమారుగా 60 సినిమాలకు వీరు సంగీతాన్ని సమకూర్చారు. సంఖ్య పరంగా ఛేసినవి తక్కువ సినిమాలైనా, దాదాపుగా అన్ని సినిమాలలోని [[పాట]]లు ప్రజల మనసులలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నాయి.
Line 34 ⟶ 33:
*నింగీ నేలా ... ([[పూజ]])
*పూజలు సేయా.. పూలు తెచ్చాను ([[పూజ]])
*మల్లెలు పూసే...వెన్నెల కాసే....ఈ రేయి హాయిగా.... (ఎస్.పి.బాలసుబ్రమణ్యం మరియు పి.సుశీల గారు ఆలపించగా, [[వేటూరి]] గారు సాహిత్యాన్ని అందించారు)
*వీణ వేణువైన సరిగమ విన్నావా.....తీగ రాగమైన మధురిమ కన్నావా... (ఎస్.పి.బాలసుబ్రమణ్యం మరియు జానకి గారు ఆలపించగా, వేటూరి గారు సాహిత్యాన్ని అందించారు)
*చినుకులా రాలి... ([[నాలుగు స్తంభాలాట (సినిమా)]])
*[[మానసవీణ మధుగీతం (పాట)|మానసవీణ మధుగీతం]]... ([[పంతులమ్మ (1978 సినిమా)]])
*సిరిమల్లె నీవే...విరిజల్లు కావే...వరదల్లే రావే..వలపంతి నీవే.... ([[పంతులమ్మ (1978 సినిమా)]])
*లేత చలిగాలులు ([[మూడు ముళ్ళు]])
*నీకోసం యవ్వనమంతా ([[మూడు ముళ్ళు]])
*నీకళ్ళలో స్నేహము.. ([[ప్రేమ ఖైదీ]])
 
== బాల్యం ==
రాజన్ - నాగేంద్ర లునాగేంద్రలు ఇద్దరూ మైసూరు కిమైసూరుకి దగ్గరలోని శివరాంపేట అనే ఊరిలో జన్మించారు. వీరి బాల్యం అంతా ఆ ఊరిలోనే కొనసాగింది. తండ్రి రాజప్ప కూడా సంగీత విద్వాంసుడే, రోజంతా కచేరీలతో క్షణం తీరిక లేకుండా గడిపేవారు. ఆయనలాగే తన కుమారులు కూడా ఈ సంగీత సాగరంలో అలసిపోకుండా యీదాలనేది రాజప్ప కోరిక. ఇంట్లో తీరిక దొరికినప్పుడల్లా హర్మోనియం, వేణువుపై తొలి పాఠాలు చెప్పేవారు. ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల రాజప్ప బెంగళూరులో జీవితాన్ని గడపవలసి వచ్చింది. అప్పుడు పెద్దవాడైన రాజన్ ను తాతగారింట్లో వదిలేసి నాగేంద్రను తనతో తీసుకువెళ్లిపోయారు. బెంగళూరులో తమ్ముడు, మైసూరులో అన్నయ్య సంగీత సాధన చేయడం మొదలుపెట్టారు. నాగేంద్ర 12 ఏళ్ల వయసుకే రాజన్ అనే ఆర్కెస్ట్రాలో చేరాడు. అతనికి తొందరగానే ఆ గ్రూప్ లో పేరు వచ్చింది.
 
== యవ్వనం ==
Line 52 ⟶ 51:
== సినీ ప్రస్థానం ==
 
1952 వ సంవత్సరంలో "సౌభాగ్యలక్ష్మి" అనే కన్నడ సినిమా ద్వారా సంగీత దర్శకులుగా పరిచయం అయ్యారు. ఇలా 1952లో మొదలైన వీరి సినీ ప్రస్థానం 1999 వరకు కొనసాగింది. 1957 వ సంవత్సరంలో "[[వద్దంటే పెళ్ళి]]" అనే తెలుగు సినిమాద్వారా వీరు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసారు. అలా మొదలైన వీరి సినీ జేవితం 1994 వ సంవత్సరం వరకు కొనసాగింది. మొదట్లో వరుసగా [[విఠలాచార్య]] సినిమాలు చేసినా, 1976లో [[పూజ (సినిమా)|పూజ]] అనే సినిమా మంచి బ్రేక్ ని ఇచ్చింది. కన్నడ [[రాజ్ కుమార్]] తో తెలుగులో పాడించిన ఘనత ఈ సోదరులకే దక్కుతుంది. తెలుగులో తొలి నంది పురస్కారాన్ని అందుకున్న సంగీత దర్శకులు ఈ సోదరులే...1994 వ సంవత్సరంలొసంవత్సరంలో వచ్చిన "అ ఆ ఇ ఈ" అనే సినిమా చివరిది.
 
== ముగింపు ==
నాగేంద్ర [[బెంగళూరు]] లో నవంబర్ 4, 2000 తేదీన పరమపదించాడు. ఇతని భార్య నాగరత్న ప్రస్తుతం మైసూర్ లో నివసిస్తున్నది. రాజన్ తన కుమారుడు ఆర్. అనంతకుమార్ తో కలసి ఇప్పటికీ సంగీత పరమైన పనిచేస్తున్నారు.
 
== సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు ==
Line 132 ⟶ 131:
# మందిరి కుమార్ (తమిళం)
{{colend}}
 
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
[[వర్గం:నంది ఉత్తమ సంగీతదర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/రాజన్_-_నాగేంద్ర" నుండి వెలికితీశారు