రామాయణ కల్పవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధము → గ్రంథము using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దశరధు → దశరథు, షని గురించి → ష గురించి , కూడ → కూడా , గ్ using AWB
పంక్తి 9:
నాసకలోహ వైభవ సనాథము నాథకథన్ రచించెదన్
</poem>
</ref> ఇందులో కావ్య ప్రేరణ (జీవునివేదన, తండ్రియాజ్ఞ), కావ్యేతివృత్తం (నాథకథన్ రచించెదన్), కావ్యరచన (నా సకలోహవైభవ సనాథము) అనే మూడు అంశాలు ఈ పద్యంలో వ్యక్తమైనాయి. మళ్ళీ రామాయణమే వ్రాయాలా అని అనుకునే వారికి ఎవరి అనుభూతి వారిదైనట్లుగా తన భక్తి రచనలు తనవి అని సమాధానం చెప్పాడు. ఇంత మంది వ్రాసిన రామాయణం మళ్ళీ వ్రాయడానికి విశ్వనాథ చెప్పిన కారణం ప్రతీ రోజూ తిన్న అన్నమే అని తినడం మానేయడం లేదు. సంసారంలో కష్ట సుఖాలున్నాయి కదా అని మనం మానేయడం లేదు. మన పిల్లల ల్నీ సంసార బంధంలోకి లాగుతున్నం కదా. అలాగే ఎవరి అనుభూతులు వారివి. ఈ రామాయణం నా అనుభూతి. నా రసాస్పందన” అని విశ్వనాధ వారు కావ్య రచనా హేతువును వివరించారు.
<ref group='నోట్'><poem>మరల నిదేల రామాయణం బన్నచో,
నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ
పంక్తి 38:
 
 
"తెలుగు సాహిత్యంలో రామకథ" అనే పరిశోధనా రచనలో రచయిత్రి పండా శమంతకమణి ఇలా అన్నది. "ఆధునిక సాహిత్యంలో వెలువడిన రామాయణరచనలలో ముందుగా పేర్కొనవలసినది రామాయణ కల్పవృక్షమును. ఇది వాల్మీకిరామాయణానుసారి అయ్యును నూతన కల్పనములు, పాత్రపోషణము, వర్ణనా వైచిత్ర్యములతో స్వతంత్ర కావ్యత్వమును సమకూర్చుకొన్నది. అహల్యాశాప విమోచన ఘట్టము, అశ్వమేధ సమయంలో దశరధుడుదశరథుడు గుహుని, విశ్వామిత్రుని ఆహ్వానించుట, శివ ధనుర్భంగము, మారీచ వధ వంటి ఘట్టములలో కథనం వాల్మీకి కథనంనుండి గణనీయంగా మార్చబడింది. వాలి వధ, సీత అగ్ని ప్రవేశం వంటి ధర్మ సందేహాస్పదమనిపించే విషయాలను నూత్నమైన మెళకువలతో కవి తీర్చిదిద్దెను. దుష్టపాత్రల చిత్రణలో కూడకూడా క్రొత్త దనము, ఆధ్యాత్మికత జోడింపబడినవి. అన్నింటికంటె విశిష్టముగా పేర్కొనవలసిన విషయం సన్నివేశాలలోను, సంభాషణలలోను, చర్యలలోను కవి మేళవించిన తెలుగుదనం. .. వాల్మీకి రామాయణమునకు వ్యాఖ్యానప్రాయమైన కావ్యముగా కల్పవృక్షము రూపొందింపబడినదిరూపొందింపబడింది. పరంపరాగతమైన సాహిత్య ప్రక్రియలను, ఆధునిక కాలంలో వచ్చిన భిన్న దృక్పధాలను క్షుణ్ణముగా అర్ధము చేసికొని సహృదయుడైన విమర్శకునిగా విచారణశీలిగా రూపొందిన ప్రభావంతుడైన కవి వెలయించిన కమనీయ కావ్యము రామాయణ కల్పవృక్షము.<ref name="ramakatha">తెలుగు సాహిత్యంలో రామకథ - కుమారి పండా శమంతకమణి (ఆంధ్ర సాహిత్య పరిషత్, హైదరాబాదు ప్రచురణ - 1972) [http://www.archive.org/details/TeluguSahithyamuloRamakatha ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]</ref>
== కథావిభాగములు ==
రామాయణ కల్పవృక్షములో కథావిభాగాలకు వాల్మీకములాగానే కాండలని పేరుంచారు. బాలకాండము, అయోధ్యాకాండము, అరణ్యకాండము, సుందరకాండము, యుద్ధకాండములనేవి ఆ ప్రాథమిక విభాగాలు. ఆపైన ప్రతి కాండను అనేకమైన ఖండములుగా విభజించారు.
పంక్తి 56:
==కావ్య రచనలో తెలుగుదనం==
 
రామాయణ కల్పవృక్షంలో కనిపించే వాడుక నుడికారమూ, పలుకుబళ్ళూ చదివితే ఒక మహాకావ్యంలో, అందులోనూ పద్యకావ్యంలో ఇటువంటి భాషకూడా ఉపయోగించవచ్చా అని ఆశ్చర్యపోతాం. ఆ భాష సందర్భోచితంగా ఉండి, గుండెకు తాకుతుంది కూడా. కల్పవృక్షంలోని తెలుగు వాడుక భాషనిభాష గురించి చెప్పాలంటే, అది పీ.హెచ్.డీకి తగిన అంశమే అవుతుంది. ఈ విషయమ్మీద పుస్తకాలు కూడా వచ్చాయి. కల్పవృక్షంలోని వాడుకభాషని ఒక మూడు దృక్కోణాలనుండి పరిశీలించవచ్చు: (1) వాడుక భాషలోని సామెతలు, నుడికారము, పలుకుబడి (2) తెలుగు భాషకి ప్రత్యేకమైన వాక్యవిన్యాసం (3) తెలుగు సంభాషణల్లో కనిపించే గడుసుదనం, ఒడుపు, కాకువు. కల్పవృక్షంలో తెలుగు సామెతలు అసంఖ్యాకంగా కనబడతాయి. ఉదాహరణగా కొన్ని పద్యాలు
<poem>
అయినవారికేమొ ఆకులయందును,
పంక్తి 75:
 
</poem>
ఇలాంటి వాక్య విన్యాసం ఒక్క తిక్కనలో కనిపిస్తుంది, మళ్ళా విశ్వనాథలో కనిపిస్తుంది. ఇక - తెలుగు మాటల్లో కనిపించే ఒడుపు, గడుసుదనం గురించి చెప్పాలంటే, రామాయణ కల్పవృక్షమంతా ఉదహరించాల్సిందే! ... ఇలా చెప్పుకుంటూ పోతే ఇదే ఓ పెద్ద గ్రంధమైగ్రంథమై కూర్చుంటుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు స్వయంగా రామాయణ కల్పవృక్షం చదివి అందులోని తెలుగుదనాన్ని, వాడుక భాష సొబగును తనివితీరా ఆస్వాదించవచ్చు.<ref>[http://www.eemaata.com/em/printerfriendly/?id=1044 "ఈమాట"లో భైరవభట్ల కామేశ్వరరావు వ్యాసం "పద్యాలు - వాడుక భాష"]</ref>
 
 
పంక్తి 100:
 
==వనరులు, బయటి లింకులు==
* రామాయణ కల్పవృక్షం - తెలుగుదనం - రచన: డా. పాణ్యం శ్రీనివాస - ప్రచురణ : పాణ్యం పబ్లికేషన్స్, వెల్దుర్తి, కర్నూలు జిల్లా (2000) [http://www.archive.org/details/RamayanaKalpavrukshamTelugudanam ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]
* [http://bhimanati.blogspot.com/2007/02/blog-post.html రామాయణ కల్పవృక్షం అవతారిక విశేషాలు - మోహన్ భీమనాతి]
 
* రామాయణ కల్పవృక్షము కావ్యవైభవము - సూర్యనారాయణ మూర్తి [http://www.archive.org/details/JnanapitaViswanathaSrimadRamayanaKalpaVrukshaKavyaVaibhavamu ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]
 
 
* తెలుగు సాహిత్యంలో రామకథ - కుమారి పండా శమంతకమణి (ఆంధ్ర సాహిత్య పరిషత్, హైదరాబాదు ప్రచురణ - 1972) [http://www.archive.org/details/TeluguSahithyamuloRamakatha ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]
*[http://surasa.net/music/telugu-kavita/#kalpavrksham/ ఈ లింక్‌లో విశ్వనాధవారి రామాయణ కల్పవృక్షం రచన, రచనా శైలిమీద శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి ప్రసంగం ఆడియో వినవచ్చును]
{{విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం}}
"https://te.wikipedia.org/wiki/రామాయణ_కల్పవృక్షం" నుండి వెలికితీశారు