రేకందార్ ప్రేమలత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB
పంక్తి 1:
[[1957]], [[ఆగష్టు 21]] న మేడివాడలో శ్రీమతి వనారస భువనేశ్వరి, వనారస వెంకట్రావు దంపతులకు జన్మించిన ఈవిడ పసిప్రాయంలోనే రంగస్థల ప్రవేశం గావించారు. దాదాపు యాభై సంవత్సరముల రంగస్థల అనుభవం పొందారు. గంగ, కృష్ణుడు, లవుడు, బాలవర్ధి, సంగు, వనకన్య, [[శశిరేఖ]], శూర్పణక, [[ఊర్వశి]], మాతంగ కన్య, [[రంభ]], రాధాభాయి, [[పార్వతి]], కనక సేనుడు, ఇందుమతి, చంద్రలేఖ, ప్రహ్లాదుడు, మన్మధుడు, అనసూయ, సావిత్రి పాత్రలు పోషించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రేకందార్_ప్రేమలత" నుండి వెలికితీశారు