లగడపాటి రాజగోపాల్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), గా → గా , అభ్యర్ధి → అభ్యర్థి, → (2), ) → ) using AWB
పంక్తి 19:
| children = ఇద్దరు కుమారులు
| website = http://www.rajagopal.in/
| footnotes =
 
| date = May 12 |
పంక్తి 26:
}}
 
'''లగడపాటి రాజగోపాల్''' (జ: [[16 ఫిబ్రవరి]], [[1964]]) పారిశ్రామికవేత్త మరియు భారత [[పార్లమెంటు]] సభ్యుడు. ఇతడు [[విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం]] నుండి 14వ లోక్‌సభకు [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్ధిగాఅభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఇతనికి చెందిన [[లాన్కో గ్రూపు]] (LANCO) విద్యుతుత్పత్తి మరియు చిత్ర నిర్మాణం మరియు ఇతర రంగాలలో కృషిచేస్తున్నది. <ref>http://www.lancogroup.com</ref>. ఇతను ప్రముఖ నాయకుడు, మాజీ మంత్రి [[పర్వతనేని ఉపేంద్ర]] అల్లుడు.
 
==మొండివాడు==
 
==దర్మమార్గం==
హైదరాబాద్ యుటీగా వద్దంటే వద్దు అనే దర్మమార్గం అనుసరించారు. <ref>[http://telugu.webdunia.com/article/andhra-pradesh-news/%E0%B0%B9%E0%B1%88%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D-%E0%B0%AF%E0%B1%81%E0%B0%9F%E0%B1%80%E0%B0%97%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%82%E0%B0%9F%E0%B1%87-%E0%B0%B5%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B1%81-%E0%B0%B2%E0%B0%97%E0%B0%A1%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%97%E0%B1%8B%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D-113090500035_1.htm]</ref>
 
 
==వివాదస్పదం==
==పెప్పర్ స్ఫేరే==
తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని అలుపెరగని ఆంధ్రా సమైక్యాంధ్ర కోసం 13 ఫిబ్రవరి 2014 రోజున లోకసభలో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) ను ప్రవేశ పెట్టిన సమయంలో లగడపాటి పెప్పర్ స్ప్రే చేసిన విషయం దేశం లోదేశంలో ఇది తీవ్ర దుమారం రేపింది.<ref>[http://telugu.webdunia.com/article/andhra-pradesh-news/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE-%E0%B0%AD%E0%B0%97%E0%B0%A4%E0%B1%8D-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D-%E0%B0%B2%E0%B0%97%E0%B0%A1%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%97%E0%B1%8B%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%9C%E0%B1%8B%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82-114021400049_1.htm]</ref>
 
==రాజకీయా సన్యాసం==
 
[[ఆంధ్రప్రదేశ్]] విడిపోయిన [[ఫిబ్రవరి]] [[2014]] లో భారత [[పార్లమెంట్]] లో ఉభయ సభల్లో ఆమోదించి [[తెలంగాణ]] రాష్ట్రం గారాష్ట్రంగా విడిపోతె రాజకీయా సన్యాసం చేస్తాను. అన్నట్టుగానే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి, తన ఎంపి పదవికి రాజీనామా చేసి రాజకీయా సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించి రాజకీయాలలో మాటకు కట్టుబడి రాజీనామా చేసాడు. చిత్తశుద్ధితో చవరి వరకూ సమైక్యాంధ్ర కోసం పోరాడిన వ్యక్తి.
 
==మూలాలు==
Line 47 ⟶ 46:
* [http://india.gov.in/govt/loksabhampbiodata.php?mpcode=4020 Official biographical sketch in Parliament of India website]
https://www.youtube.com/watch?v=hJlWf4bk5aY
 
[[వర్గం:1964 జననాలు]]
[[వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/లగడపాటి_రాజగోపాల్" నుండి వెలికితీశారు