వి.వి.యెస్.లక్ష్మణ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: {{Commons category|V. V. S. Laxman}}
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి , లో → లో (20), కు → కు (2), గా → గా (4), తో → త using AWB
పంక్తి 36:
}}
 
'''వంగివరపు వెంకట సాయి లక్ష్మణ్''' [[నవంబర్ 1]], [[1974]]లో [[హైదరాబాదు]]లో జన్మించాడు. లక్ష్మణ్ భారతదేశ [[క్రికెట్]] జట్టు సభ్యుడిగా పలు విజయాలు అందించిన అద్భుతమైన ఆటగాడు. లక్ష్మణ్ ఇంతవరకు 127 టెస్టు మ్యాచ్‌లకు మరియు 86 వన్డే మ్యాచ్‌లకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. టెస్టులలో 16 శతకాలు, వన్డేలలో 6 శతకాలు సాధించాడు. టెస్టులలో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 281 పరుగులు. భారతీయ దేశవాళ్హీ క్రికెట్ లో లక్ష్మణ్ హైధరాబాధ్ జట్టు కుజట్టుకు మరియు ఇంగ్లాద్ ధేశవాళ్హీ క్రికెట్ లో లాంకషైర్ తరపున ప్రాతినిధ్యం వహింఛాదు. 2008 లో జరిగిన మొట్టమొధటి [[ఐపిఎల్]] లో [[దెక్కన్ ఛార్ర్జెర్స్]] జట్టుకు లక్ష్మణ్ నాయకత్వం వహించాదు.2011 లో లక్ష్మణ్ కు [[పద్మ శ్రీ]] పురస్కారమ్ దక్కినది
 
== కెరీర్ ఆరంభము ==
పంక్తి 42:
 
== లక్ష్మణ్ అత్యుత్తమ ప్రదర్శనలు ==
లక్ష్మణ్ ఆట తీరు నాటకీయంగా ఈ సిరీస్ లో మారిపోయింది, [[ముంబయి]] లో జరిగిన మొదటి టెస్ట్ లో లక్ష్మణ్ 20 మరియు 12 పరుగులు చేసాడు. [[సచిన్ టెండుల్కర్]] మినహా మిగతా అందరూ సరిగా ఆడలేకపోయారు. భారత్ ఈ టెస్ట్ లో పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయినా తరువాత [[2001]] లో జరిగిన [[కలకత్తా]]లో జరిగిన రెండవ టెస్ట్ లో అత్యంత ఒత్తిడి లోఒత్తిడిలో [[ఆస్ట్రేలియా]] పైన ఫాలోఆన్ ఆడుతూ అసాధారణ రీతిలో 281 పరుగులు చేయడము లక్ష్మణ్ కు పేరుప్రఖ్యాతలు తెచ్చింది. ఈ క్రమంలో అతడు చాలా కాలం క్రితం [[సునీల్ గవాస్కర్]] సాధించిన 236 (నాటౌట్) పరుగుల రికార్డును అధిగమించాడు.<ref>http://ind.cricinfo.com/db/ARCHIVE/2000-01/AUS_IN_IND/SCORECARDS/AUS_IND_T2_11-15MAR2001.html</ref> [[వీరేంద్ర సెహ్వాగ్]] [[2004]] లో [[పాకిస్తాన్]] తో [[ముల్తాన్]] లో 309 పరుగులు చేసేవరకు ఈ రికార్డు పదిలంగా కొనసాగింది. కలకత్తా లోకలకత్తాలో జరిగిన ఈ టెస్ట్‌లో రాహుల్ ద్రావిడ్‌తో కలిసి 376 పరుగుల రికార్డు భాగస్వామ్యము సాధించాడు. లక్ష్మణ్ ఈ ఇన్నింగ్స్ మంచి పరిణామానికి దారి తీసింది. అంతకు ముందు టెస్టును ఇన్నింగ్స్ తేడా తోతేడాతో ఓడిపోయినప్పటికి మిగిలిన 2 టెస్టులు గెలిచి స్టీవ్ వా యొక్క " చివరి సరిహద్దు" కలను వమ్ము చేసాడు. ప్రదర్శన భారత క్రికెట్ లో ఒక ఇతిహాసం గాఇతిహాసంగా నిలిచిపోయింది. ప్రపంచంలోని అత్యద్బుతఅత్యద్భుత ప్రదర్శనలలో ఆరవది గాఆరవదిగా విజ్డన్ పత్రిక గుర్తించింది.<ref>http://in.rediff.com/cricket/2001/jul/30bat100.htm</ref> తర్వాత కొన్ని సంవత్సరాలు లక్ష్మణ్ స్థానము ఒక రోజు పోటీ లకు, టెస్ట్ లకు పదిలం చేసుకున్నాడు. తర్వాత అతను తన ఆట తీరును ఇండియా ఆస్ట్రేలియా పర్యటన వరకు కొనసాగించాడు. ఇక్కడ అతను మూడు వన్డే , రెండు టెస్టు శతకాలు సాధించాడు. అతడు ఆస్ట్రేలియా పైన [[అడిలైడ్]] లో 148 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో [[రాహుల్ ద్రవిడ్]] తో మరోసారి 300 పరుగుల భాగస్వామ్యము సాధించాడు. రెండు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా పై వారి సొంత గడ్డ పై గెలవడానికి ఈ ఇన్నింగ్స్ ఉపయోగపడింది. అతను [[సిడ్నీ]] టెస్ట్ లో 178 పరగులు చేసి సచిన్ తో కలిసి మరోసారి 300 పరుగుల భాగస్వామ్యము సాధించాడు.ఈ కారణము వలన [[ఇయాన్ చాపెల్]] లక్ష్మణ్ ను " చాలా చాలా ప్రత్యేకమైన లక్ష్మణ్ ( very very special laxman ) అని వర్ణించాడు.
 
== ఇటీవలి ఆటతీరు ==
కాని లక్ష్మణ్ ఆటతీరు ఆస్ట్రేలియా పర్యటన నుండి తగ్గుతూ వచ్చింది. [[2004]] [[మార్చి]] లో పాకిస్తాన్ పర్యటన నుండి [[జింబాబ్వే]] ( ఐసిసి ర్యాంకింగ్స్ లో చివరి స్థానం లోస్థానంలో ఉన్న దేశము) తో సాధించిన ఒక సెంచరీ తోసెంచరీతో సహా కేవలము మూడు సెంచరీలు మాత్రమే సాధించాడు. అతను తన [[2004]] లో అభిమాన ఆస్ట్రేలియా తోఆస్ట్రేలియాతో మన దేం లోదేంలో జరిగిన సీరీస్ లో ముంబయి లోముంబయిలో జరిగిన టెస్ట్ లో 69 పరుగులు సాధించినా చాలా తడబడ్డాడు. ఆ టెస్ట్ భారత్ గెలిచినప్పటికి సిరీస్ కోల్పోయింది. ముంబయిముంబయిలో లో మార్చ్మార్చి [[2006]] లో [[ఇంగ్లాండు]] తో మొదటి టెస్ట్ లో లక్ష్మణ్ సున్నా పరుగులు చేసి స్థానము కోల్పోయాడు. తిరిగి గాయము కారణము గాకారణముగా సచిన్ గైర్హాజరీ కారణము గాకారణముగా [[వెస్టిండీస్]] పర్యటన లోపర్యటనలో స్థానము సాధించి మూడవ టెస్ట్ లో శతకము సాధించాడు. [[గ్రెగ్ ఛాపెల్]] [[2005]] లో కోచ్ గా వచ్చిన తర్వాత లక్ష్మణ్ యొక్క నాశిరకం ఫీల్డింగ్, అతని ఆటతీరు వన్డే లకు సరిపోకపోవడం వలన వన్డే ల నుండి తొలగింపబడ్డాడు. ఇది 2004 మొదట్లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ లతో 14 గేములలో 4 శతకాలు, ఆస్ట్రేలియా తోఆస్ట్రేలియాతో ఒకే వారము లోవారములో విబి సీరీస్ లో సాధించిన 3 సెంచరీలు కలుపుకుని, మరుగునపరిచింది. [[నవంబరు]] [[2006]] లో గంగూలీ తోగంగూలీతో పాటు లక్ష్మణ్ కూడా దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. లక్ష్మణ్ [[ఫిబ్రవరి]] [[2004]] లో జి.ఆర్.శైలజను వివాహమాడెను.
== ఇండియన్ ప్రీమియర్ లీగ్ ==
[[2008]] సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ దక్కన్ చార్జర్స్ కు నేతృత్వం వహించాడు. కాని ట్వంటీ-20 ఆటలో తన బ్యాంటింగ్ తీరులో కాని, నాయకత్వం కాని చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సీజన్ పూర్తి కాకుండానే తన నాయకత్వ బాధ్యతలను వైస్ కెప్టెన్ [[ఆడం గిల్‌క్రిస్ట్]] కు అప్పగించాల్సి వచ్చింది. చివరికి దక్కన్ చార్జర్స్ చివరి నుంచి రెండో స్థానం మాత్రమే పొందగలిగింది. [[2009]] సీజన్ ఐ.పి.ఎల్. కొరకు ఏకంగా లక్ష్మణ్‌ను నాయకత్వ బాధ్యతలనుంచి తొలిగించి ఆడం గిల్‌క్రిస్ట్‌కు కట్టబెట్టారు.<ref>సాక్షి దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ29, తేది 30.09.2008.</ref> ఆస్ట్రేలియా జట్టుపై మంచి రికార్డు ఉన్న లక్ష్మణ్‌ను ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటన ముందు తప్పించడం, ఆస్ట్రేలియాకు చెందిన డారెన్ లీమన్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించగానే దక్కన్ చార్జర్స్ ఈ నిర్ణయం తీసుకొనడం లక్ష్మణ్ ఆత్మ విశ్వాసం దెబ్బతీసేందుకేనని అనుమానాలకు తావిస్తోంది. <ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 14, తేది 30.09.2008.</ref>
 
== బయటి లింకులు ==
పంక్తి 56:
<references/>
{{హైదరాబాదుకు చెందిన విషయాలు}}
 
[[వర్గం:1974 జననాలు]]
[[వర్గం:భారత క్రీడాకారులు]]
"https://te.wikipedia.org/wiki/వి.వి.యెస్.లక్ష్మణ్" నుండి వెలికితీశారు