విచిత్ర వీణ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు (3), సాంప్రదాయా → సంప్రదాయా, → (3), ( → ( using AWB
పంక్తి 1:
[['''విచిత్ర వీణ]]''' [[హిందుస్తానీ]] అనబడే ఉత్తర [[భారతీయ_సంగీతముభారతీయ సంగీతము| భారత సంగీత]] సాంప్రదాయానికిసంప్రదాయానికి సంబంధించిన [[తత వాద్యము]] (తంత్ర వాద్యము/ తీగల వాద్యము).
ఇది దక్షిణ భారత సాంప్రదాయమైన కర్ణాటక సంగీతానికి సంబంధించిన [[చిత్ర వీణ]] కు దగ్గరగా ఉంటుంది.<ref>[http://www.vichiterveena.com/instrument.htm]</ref>
== ఆకారం ==
ఈ వీణ పురాతన [[ఏక తంత్ర వీణ]] కు ఆధునిక రూపం. సాధారణ సరస్వతీ వీణలో రెండు అసమానమైన తంబురలు ఉంటాయి, వాయించేటప్పుడు కుడి చెయ్యికి ఉండే తంబుర పెద్దదిగా, పైవైపుకి ఉండే తంబుర చిన్నదిగా ఉంటాయి. కానీ విచిత్ర వీణ లోవీణలో ఇందుకు భిన్నంగా రెండు తంబురలు సరిసమానంగా ఉంటాయి. వీణ యొక్క రెండు కొనలు [[నెమలి]] ఆకృతి లోఆకృతిలో ఉంటాయి.
పటారి మూడడుగుల పొడవు ఆరు అంగుళాల వెడల్పుగా ఉంటుంది.
== తంత్రాలు/తీగలు ==
మొత్తం 22 తంత్రాలు గల ఈ వాద్యంలో, 4 ముఖ్యమైన తంత్రాలు, వాటితో పాటు మరో 5 సహాయక తంత్రాలు, వీటి కింద దిగువన గల వరుసలో మరో 13 తంత్రాలు ఉంటాయి.
కుడి చేతి చూపుడు మరియు మధ్య వేళ్ళను ఉపయోగించి ముఖ్య తంత్రాలను వాయిస్తూ చిటికెని వేలుతో కింది వరుసన గల తంత్రాలను వాయిస్తారు. రాపిడిని అరికట్టడానికి కొబ్బరి నూనె నునూనెను వాడతారు.
==వీణలో రకాలు==
*[[రుద్ర వీణ]]
*[[చిత్ర వీణ]]
*[[విచిత్ర వీణ]]
*[[సరస్వతీ వీణ]]
==మూలాలు==
పంక్తి 17:
*[http://www.omenad.net Online Music Education] Articles on Vichitra Veena
 
{{సంగీత వాద్యాలు}}
 
 
[[వర్గం:సంగీత వాయిద్యాలు]]
[[వర్గం:భారతీయ సంగీతం]]
[[వర్గం:భారతీయ వాద్యపరికరాలు]]
 
 
{{సంగీత వాద్యాలు}}
"https://te.wikipedia.org/wiki/విచిత్ర_వీణ" నుండి వెలికితీశారు