శక్తి ఆరాధన: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: వ్యాది → వ్యాధి using AWB
చి →‎శక్తి ప్రాధానిక నగరాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రతిష్ట → ప్రతిష్ఠ (2), ఆషాడ → using AWB
పంక్తి 21:
[[ఫైలు:Peddintlamma Poster.JPG|right|thumb|250px|కొల్లేటికోట పెద్దింటమ్మ]]
*[[ముంబాయి]];-మాంబాదేవి ఆదేవిపేరుతో ఆనగరానికి ముంబాయి అన్న పేరు వచ్చింది.
 
*[[బాసర]];-సరస్వతీదేవి ఈ దేవికి ప్రత్యేక ఆలయం అనేకంగా బాసర మాత్రమే.
 
*[[మధుర]];-మీనాక్షీ బహుసుందర ఆలయం.
 
*[[కంచి]];- శంకరాచార్య పీఠం ఉన్న క్షేత్రం. ఇక్కడ దేవి కామాక్షీ పేరుతో ఆరాధించబడుతుంది.
 
*[[కన్యాకుమారి]];-ఇక్కడ దేవి కన్యాకుమారి. ఆమె ముక్కు పుడక ప్రసిద్ధి. నావికులు ఆ ముక్కు పుడక కాంతిని చూసి భరతఖండం వచ్చినట్లు గుర్తిస్తారని ప్రతీతి. ప్రస్తుతం ముక్కు పుడక కనపడకుండా చుట్టూ ఆలయ నిర్మాణం జరిగింది.
 
*[[పొద్దుటూరు]];-ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం కన్యకాపరమేశ్వరి. ఈ దేవి వైశ్యుల చేత మాత్రమే పూజింపబడుతుంది.
 
*[[కొల్లేటికోట]];-కోల్లేటి సరసు మధ్య భాగంలో ఉన్న కొల్లేటి కోటలో దేవి పెద్దింటమ్మగా ఆరాధించబడుతుంది.
*[[శృంగేరి]];- శంకరాచార్యుల పీఠం ఉన్న క్షేత్రం. శంకరాచార్యులు ఇక్కడ శారదాంబికను చందనమూర్తిగా ప్రతిష్టించారుప్రతిష్ఠించారు. తదనంతరం విద్యారణ్యులచే ఆలయం నిర్మించబడి శారదాదేవి స్వర్ణమూర్తిగా ప్రతిష్టించబడిందిప్రతిష్ఠించబడింది. ఈ ఆలయ గోపురం కోణాకృతితో ఎర్రని రాళ్ళతో నిర్మించబడి ఉంటుంది. తుంభద్రా నదీ తీరంలో ఉండటం మరింత సుందరం.
 
*[[శృంగేరి]];- శంకరాచార్యుల పీఠం ఉన్న క్షేత్రం. శంకరాచార్యులు ఇక్కడ శారదాంబికను చందనమూర్తిగా ప్రతిష్టించారు. తదనంతరం విద్యారణ్యులచే ఆలయం నిర్మించబడి శారదాదేవి స్వర్ణమూర్తిగా ప్రతిష్టించబడింది. ఈ ఆలయ గోపురం కోణాకృతితో ఎర్రని రాళ్ళతో నిర్మించబడి ఉంటుంది. తుంభద్రా నదీ తీరంలో ఉండటం మరింత సుందరం.
 
*[[సమయపురం]];-
*[[మేల్మరువత్తూర్]];-తమిళనాడులో చెంగల్పట్టు జిల్లాలో ఉన్న మేల్‌మరువత్తూరులో దేవి ఆదిపరాశక్తిగా ఆరాధించబడుతుంది. ఇక్కడ విద్యా, వైద్య సేవలు దేవీ పేరుతో అందిస్తారు.ఇక్కడకు స్త్రీలు తమిళ ఆషాడమాసంలోఆషాఢమాసంలో దీక్షతీసుకుని ఎర్రటి వస్త్ర ధారణ చేసి దేవిదర్శనానికి వస్తారు.
 
*[[మేల్మరువత్తూర్]];-తమిళనాడులో చెంగల్పట్టు జిల్లాలో ఉన్న మేల్‌మరువత్తూరులో దేవి ఆదిపరాశక్తిగా ఆరాధించబడుతుంది. ఇక్కడ విద్యా,వైద్య సేవలు దేవీ పేరుతో అందిస్తారు.ఇక్కడకు స్త్రీలు తమిళ ఆషాడమాసంలో దీక్షతీసుకుని ఎర్రటి వస్త్ర ధారణ చేసి దేవిదర్శనానికి వస్తారు.
 
*[[ఉజ్జయిని]] -ఇది శక్తి పీఠాలలో ఒకటి. ఈ నగర పూర్వనామం అవంతి అని జైన మతరాజైన సుధన్యుడు ఈ నగరాన్ని ఉజ్జయినిగా మార్చాడనితను హిందూమతానికి మారాడనీ అయినా పేరు మాత్రం అలా మిగిలి ఉందనీ ప్రతీతి. ఇక్కడ దేవి కాళిమాతగా ఆరాధించ బడుతుంది. మహాకవి కాళీదాసు కాళిమాతను ఇక్కడే ఆరాధించాడని స్థల పురాణం చెప్తుంది.ఇక్కడ తాత్రిక పూజలు జరుగుతుంటాయి.
*[[యాగంటి]];-కర్నూలులో లోని యాగంటిలో పార్వతీ దేవి ఉమా నామంతో శంకరునితో వెలసి ఆరాధించ బడుతుంది. ఈ ఆలయం 14వ శతాబ్ధానికి చెందినదని ప్రతీతి. పార్వతీ దేవి భూలోకంలో నివసించాలని శంకరుని వేడగా శంకరునిచే పంపబడిన నందికేశ్వరునిచే ఈ ప్రదేశం కనుగొన బడినదని ఈ ప్రదేశసౌందర్యానికి ముగ్ధుడైన నంది ఆనందాతిశయంతో అక్కడి రాజుని యుద్ధంలో రెండు కొమ్ములమీద ఎత్తి ఆకాశంలో విసరగా ఆయన శంకరుని ప్రార్ధించగాప్రార్థించగా శంకరుడు అక్కడ దేవితో వెసిసాడని స్థల పురాణ వివరణ.
 
*[[యాగంటి]];-కర్నూలులో లోని యాగంటిలో పార్వతీ దేవి ఉమా నామంతో శంకరునితో వెలసి ఆరాధించ బడుతుంది. ఈ ఆలయం 14వ శతాబ్ధానికి చెందినదని ప్రతీతి. పార్వతీ దేవి భూలోకంలో నివసించాలని శంకరుని వేడగా శంకరునిచే పంపబడిన నందికేశ్వరునిచే ఈ ప్రదేశం కనుగొన బడినదని ఈ ప్రదేశసౌందర్యానికి ముగ్ధుడైన నంది ఆనందాతిశయంతో అక్కడి రాజుని యుద్ధంలో రెండు కొమ్ములమీద ఎత్తి ఆకాశంలో విసరగా ఆయన శంకరుని ప్రార్ధించగా శంకరుడు అక్కడ దేవితో వెసిసాడని స్థల పురాణ వివరణ.
 
*[[శ్రీవిల్లిపుత్తూరు]];-వైష్ణవ భక్తుడు శ్రీరంగనాధుని సేవాతత్పరుడైన విష్ణుదత్తూని పెంపుడు కూతురైన గోదాదేవి దేవిని ఆండాళ్‌తాయారు అని కూడా పిలుస్తారు. ఈ దేవి శ్రీవిల్లి పుత్తూరులో విష్ణుదత్తుని ఇంట పెరిగి విష్ణుమూర్తిగా భర్తగా పొందాలని మార్గశిర వ్రతమాచరించి శ్రీరంగనాధునిలో ఐక్యమైందని పురాణ కథనం. ఈ దేవికి శ్రీవిల్లిపుత్తూరులో ఆలయం ఉంది అక్కడ కోవెలలో తులసికోటలోని తులసికోటకు కూడా ప్రత్యేక ఆరాధన చేస్తారు. దేవి గోదాదేవిగా ఆరాధనలందుకుంటుంది.
 
"https://te.wikipedia.org/wiki/శక్తి_ఆరాధన" నుండి వెలికితీశారు