శ్రీకాంత్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ర0 → రం , ను → ను , తో → తో (7), → using AWB
పంక్తి 15:
}}
 
'''శ్రీకాంత్''' గా ప్రసిద్ధిచెందిన '''మేకా శ్రీకాంత్''' ([[ఆంగ్లం]]: Meka Srikanth) (జననం: [[మార్చి 23]], [[1968]]) ప్రముఖ తెలుగు సినిమా నటుల్లో ఒకడు.
 
== బాల్యం ==
శ్రీకాంత్ కర్ణాటక రాష్ట్రం, కొప్పల్ జిల్లాలోని గంగావతిలో జన్మించాడు. ధర్వార్ లోని కర్ణాటక విశ్వవిద్యాలయంలో బీకాం పట్టా పొందాడు. ఒక ఫిల్మ్ ఇన్‌స్టిస్ట్యూట్ నుంచి డిప్లోమా కూడా పొందాడు. హీరోయిన్ [[ఊహ]] ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వారికి రోషన్ అనే కొడుకు, మేధ అనే కూతురు ఉన్నారు. మొదట్లో చిన్న చిన్న పాత్రలతో, విలన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీకాంత్ నెమ్మదిగా హీరోగా మారాడు. [[తాజ్‌మహల్]] హీరోగా శ్రీకాంత్ మొట్టమొదటి సినిమా. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన హీరోగా నిలదొక్కుకున్నాడు. సంగీత పరంగా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది.
 
== సినీ ప్రస్థానం ==
ఖడ్గం, ఆపరేషన్ ధుర్యోధన సినిమాల్లో ఆయన పోషించిన పాత్రకు పలువురి విమర్శకుల ప్రశంసలు లభించాయి. స్వతహాగా [[చిరంజీవి]] అభిమానియైన శ్రీకాంత్ ఆయనతో కలిసి నటించాలని ఎంతో కోరికగా ఉండేవాడు. ఆయన కోరిక శంకర్‌దాదా ఎం.బీ.బీ.ఎస్ తో తీరింది. దానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్‌దాదా జిందాబాద్ లో కూడా ఆయనతో కలిసి నటించాడు.[[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]] తో కలిసి శ్రీరామరాజ్యం సినిమాలో... ఇంకా అగ్ర కథానాయకులయిన [[వెంకటేష్]] తో కలిసి సంక్రాంతి, [[నాగార్జున]] తో కలిసి నిన్నే ప్రేమిస్తా, డా.[[మంచు మోహన్ బాబు]]తో తప్పుచేసి పప్పుకూడు, డా.[[గద్దె రాజేంద్ర ప్రసాద్]] తో సరదాగా సరదాగా మొదలయిన వాటిలో నటించాడు.అలాగే తనతో సమానమైన నటులయిన [[జగపతిబాబు]] తో మనసులో మాట, జె.డి.చక్రవర్తి తోచక్రవర్తితో ఎగిరే పావురమా,[[రవితేజ]] తో ఖడ్గం,లలో వారితో కలిసి నటించాడు.
 
== చిత్రాలు ==
#[[షాడో (2013 సినిమా)]] (2013)
#[[శ్రీరామరాజ్యం]] (2011)
# [[మహాత్మ]] (2009) ఇది ఇతని 100 వ చిత్ర0చిత్రం
# [[స్వరాభిషేకం]] (2004)
# [[నగరం]]
పంక్తి 70:
== బయటి లింకులు ==
* [http://www.imdb.com/name/nm0820241/ ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో శ్రీకాంత్ పేజీ]
 
 
[[వర్గం:తెలుగు వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/శ్రీకాంత్_(నటుడు)" నుండి వెలికితీశారు