షియా ఇస్లాం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధాల → గ్రంథాల using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), ను → ను (3), విభేధా → విభేదా, బడినది. → బడింది., using AWB
పంక్తి 5:
== వ్యుత్పత్తి మరియు అర్థం ==
{{main|:en:Shia etymology|'షియా' పద వ్యుత్పత్తి}}
''షియాహ్'' బహువచనం, ''షియ్'' ఏకవచనం,<ref name="The New Encyclopædia Britannica 1998, p 738"/> అర్థం అనుయాయుడు, అనుంగుడు, సహచరుడు లేదా విభాగం. [[ఖురాన్]] లోనూ ఈ పదము ఉపయోగించబడినది (షియా ఇస్లాం గురించి కాదు) ఈ పద ఉపయోగ సమయంలో స్ఫురించే భావన "అనుయాయుడు", ఋణాత్మక మరియు ధనాత్మక దృష్టికోణంతోనూ ఈ పదాన్ని వినియోగించబడినదివినియోగించబడింది.
"షియా" అను పదము, ''షియా‘తు ‘అలీ'' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : شيعة علي ) నకు సంక్షిప్తరూపం, అర్థం, "అలీ అనుయాయుడు" లేదా "అలీ విభాగానికి చెందినవాడు".<ref name="The New Encyclopædia Britannica 1998, p 738"/>
 
పంక్తి 11:
=== అలీ వారసత్వం ===
{{main|:en:Shi'a view of Ali{{!}}షియాల దృష్టిలో అలీ}}
షియా ముస్లింలు, ఏవిధంగా ఐతే [[అల్లాహ్]] తన [[ప్రవక్తలు|పవక్త]] ను ఎంచుకుంటాడో అదేవిధంగా, ప్రవక్త తన వారసుడిని తానే స్వయంగా ప్రకటిస్తాడు. వీరి విశ్వాసం ప్రకారం [[అలీ ఇబ్న్ అబీ తాలిబ్]] ని, అల్లాహ్ స్వయంగా, ముహమ్మద్ వారసుడిగా ఎన్నుకున్నాడు.
 
=== అహ్లె బైత్ - ఇమామ్ లు ===
పంక్తి 42:
== చరిత్ర ==
=== పుట్టు పూర్వోత్తరాలు ===
షియా ఇస్లాం సమూహం ఆవిర్భావానికి ప్రధానంగా రెండు సిద్ధాంతాలు కానవస్తాయి. 1. ముహమ్మద్ ప్రవక్త మరణించిన తరువాత అతని అల్లుడైన అలీ నిఅలీని ఖలీఫా చేయాలని మొదటి ఉద్యమం, ఇది [[:en:First Fitna|మొదటి ఫిత్నా]] కాలంలో జరిగినదిజరిగింది.<ref>See:
* Lapidus p. 47
* Holt p. 72</ref> ఈ సిద్ధాంతం ప్రకారం, రాజకీయ విభాగం (అలీ పార్టీ) బయలు దేరి, అలీని ఖలీఫాగా ఎన్నిక చేయాలని వీరి వారసులనే ఖలీఫాలుగా ఎన్నుకోవాలని ఉద్యమించింది. 2. క్రమేపీ ఇదే ఉద్యమం ధార్మిక విభాగంగాను ధార్మిక ఉద్యమంగానూ మారినది.<ref name="Britannica"/>
పంక్తి 57:
 
{| class="wikitable sortable" border="1" cellpadding="3" cellspacing="0" width="72%" align=left
|+[[మధ్య ప్రాచ్యం]] మరియు [[దక్షిణాసియా]] లో షియా ముస్లింల జనాభా
|-
! bgcolor="#DDDDFF" width="15%" |దేశం
పంక్తి 159:
 
== శాఖలు ==
షియా విశ్వాసాలు మొత్తం చరిత్రలో ఇమామ్‌ల గురించి విభేధాలవిభేదాల గురించే కానవస్తుంది. ఈ వివాదాలవలనే ఈ సమూహం అనేక శాఖలుగా చీలిపోయినదిచీలిపోయింది. ఈ శాఖలు ఒక్కో ఇమామ్ ను మద్దతు తెలుపుతూ వర్గాలుగా చీలిపోయారు. వీరిలో అతిపెద్ద శాఖ ''అస్నాయె అషరి'' మరియు పేర్కొనదగ్గ ఇతర శాఖలు ఇస్మాయిలీలు మరియు జైదీయులు.
* అస్నాయె అషరి (బారా ఇమామ్ షియాలు) : ఈ విశ్వాసం గల సమూహం ఎక్కువగా [[ఇరాన్]] లో (అంచనా. 90%), [[అజర్‌బైజాన్]] (అంచనా. 85%), [[బహ్రయిన్]] (అంచనా. 75%), [[ఇరాక్]] (అంచనా. 65%), [[యెమన్]] (అంచనా. 45%), [[లెబనాన్]] (అంచనా. 35%) <ref>[http://www.wilsoncenter.org/index.cfm?fuseaction=wq.essay&essay_id=202986 The Revenge of the Shia<!-- Bot generated title -->]</ref>, [[కువైట్]] (అంచనా. 35%), [[టర్కీ]] (అంచనా. 25%), [[అల్బేనియా]] (అంచనా. 20%), [[పాకిస్తాన్]] (అంచనా. 20%) మరియు [[ఆఫ్ఘనిస్తాన్]] (అంచనా. 20%).<ref>[http://iml.jou.ufl.edu/projects/Spring05/Shullick/twelver.htm Religious Minorities in the Muslim World<!-- Bot generated title -->]</ref><ref>[http://bahai-library.com/unpubl.articles/islam.bahai.html A History of Islam from a Baha'i Perspective<!-- Bot generated title -->]</ref>.
* జైదీయులు : బారా ఇమామ్‌లలో ఐదవ ఇమామ్ అయిన [[:en:Muhammad al-Baqir|ముహమ్మద్ అల్ బాకర్]] గురించి భేదాభిప్రాయాలు, వీరికున్నాయి. సమకాలీన ప్రభుత్వంలో గల లంచగొండితనాన్ని రూపుమాపడానికి [[:en:Zaid ibn Ali|జైద్ ఇబ్న్ అలీ]] లేదా [[హుసేన్ ఇబ్న్ అలీ]] లాగా ఉద్యమించలేదనే అపవాదు. వీరు ప్రధానంగా [[యెమన్]] లో కానవస్తారు.
 
* ఇస్మాయిలీ : వీరి భేదాభిప్రాయం బారా ఇమామ్ లలో ఏడవ ఇమామ్ అయిన [[:en:Musa al-Kadhim|మూసా అల్ కాజిమ్]] గురించి, వీరి విశ్వాసం ప్రకారం [[:en:Isma'il ibn Jafar|ఇస్మాయీల్ ఇబ్న్ జాఫర్]] తన తండ్రి [[జాఫర్ అల్ సాదిక్]] వారసత్వాన్ని పొందాడు. ఇస్మాయిలీలు చిన్న సమూహాలుగా [[ఆఫ్ఘనిస్తాన్]], [[పాకిస్తాన్]], [[ఉజ్బెకిస్తాన్]], [[భారతదేశం]], [[యెమన్]], [[చైనా]] మరియు [[సౌదీ అరేబియా]]లలో వున్నారుఉన్నారు.<ref>[http://merln.ndu.edu/archive/icg/shiitequestion.pdf International Crisis Group. The Shiite Question in Saudi Arabia, Middle East Report N°45, 19 September 2005]</ref> మరియు అనేక ఉపశాఖలు కలిగి వున్నారుఉన్నారు.
* జైదీయులు : బారా ఇమామ్‌లలో ఐదవ ఇమామ్ అయిన [[:en:Muhammad al-Baqir|ముహమ్మద్ అల్ బాకర్]] గురించి భేదాభిప్రాయాలు, వీరికున్నాయి. సమకాలీన ప్రభుత్వంలో గల లంచగొండితనాన్ని రూపుమాపడానికి [[:en:Zaid ibn Ali|జైద్ ఇబ్న్ అలీ]] లేదా [[హుసేన్ ఇబ్న్ అలీ]] లాగా ఉద్యమించలేదనే అపవాదు. వీరు ప్రధానంగా [[యెమన్]] లో కానవస్తారు.
 
* ఇస్మాయిలీ : వీరి భేదాభిప్రాయం బారా ఇమామ్ లలో ఏడవ ఇమామ్ అయిన [[:en:Musa al-Kadhim|మూసా అల్ కాజిమ్]] గురించి, వీరి విశ్వాసం ప్రకారం [[:en:Isma'il ibn Jafar|ఇస్మాయీల్ ఇబ్న్ జాఫర్]] తన తండ్రి [[జాఫర్ అల్ సాదిక్]] వారసత్వాన్ని పొందాడు. ఇస్మాయిలీలు చిన్న సమూహాలుగా [[ఆఫ్ఘనిస్తాన్]], [[పాకిస్తాన్]], [[ఉజ్బెకిస్తాన్]], [[భారతదేశం]], [[యెమన్]], [[చైనా]] మరియు [[సౌదీ అరేబియా]]లలో వున్నారు.<ref>[http://merln.ndu.edu/archive/icg/shiitequestion.pdf International Crisis Group. The Shiite Question in Saudi Arabia, Middle East Report N°45, 19 September 2005]</ref> మరియు అనేక ఉపశాఖలు కలిగి వున్నారు.
 
=== పండ్రెండు ఇమామ్‌లు ===
Line 215 ⟶ 213:
'''జాఫరీ చట్టాలు''' లేదా జాఫరీ [[ఫిఖహ్]], బారాఇమామ్ షియాముస్లింల చట్టాలు, వీటిని 6వ షియాఇమామ్ అయిన [[:en:Ja'far al-Sadiq|ఇమామ్ జాఫర్ అల్ సాదిఖ్]] రూపొందించారు.
 
ముహమ్మద్ ప్రవక్త [[షరియా]]ను [[సున్నహ్]] ను షియాలు కేవలం నోటివాక్కులుగా పరిగణిస్తారు. ముహమ్మద్ అల్లుడు [[అలీ ఇబ్న్ అబీ తాలిబ్|అలీ]], కుమార్తె [[ఫాతిమా జహ్రా|ఫాతిమా]] (అలీ భార్య) వీరూ పండితులే, వీరిద్వారా ప్రజలవద్దకు చేరిన జీవన విధానాలనే తమ జీవనమార్గాలుగా షియాలు ఎన్నుకున్నారు. జాఫరీ చట్టాలలో మూడు పాఠశాలలు గలవు, అవి : [[:en:Usuli|ఉసూలి]] (సిద్ధాంతాలు), [[:en:Akhbari|అఖ్బారీ]], మరియు [[:en:Shaykhi|షేఖి]]. ఉసూలీ పాఠశాల అన్నిటికన్నా పెద్దది. ఈ పాఠశాలను పాటించని బారాఇమామ్ షియాముస్లిం సమూహాలు [[:en:Alawi|అలావీ]], [[:en:Alevi|అలేవీ]], [[:en:Bektashi|బెక్తాషీ]], మరియు [[:en:Ahl-e Haqq|అహలె హక్]].
 
=== ఇస్మాయీలీ ===
"https://te.wikipedia.org/wiki/షియా_ఇస్లాం" నుండి వెలికితీశారు