సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉజ్జయని → ఉజ్జయిని, కూడ → కూడా , మహ → మహా (5), ప్రతిష్ట → using AWB
పంక్తి 146:
* [[ద్వివిధ కళలు]] : అవి. 1. లలిత కళలు. (నృత్య, సంగీత, చిత్రలేఖనము మొదలగునవి.) 2. ఫలిత కళలు (కుమ్మరి, మేదరి సాలె మొదలగునవి)
* [[ద్వివిధ కర్మలు]] : 1.నిత్య కర్మలు. 2. నైమిత్తి కర్మలు
* [[ద్వివిధ ఆత్మలు]] : 1.జీవాత్మ ,2. పరమాత్మ
* [[ద్విలోకములు]] : రెండు లోకములు: ఇహలోకము మరియు పరలోకము
* [[ద్విగుణములు]] : రెండు గుణాలు: మంచి (హంస, లాభం) మరియు చెడు (హింస, నష్టం) - created by Nagaraju [http://gsystime.blogspot.com తెలుగు పదాలు - పదాల ఆవిష్కరణ]
పంక్తి 161:
* త్రికాలములు - వేసవి, వర్ష, శీతల
* త్రివిధ కాలములు - భూత, భవిష్యత్, వర్తమాన
* త్రి లోకాలు - ముల్లోకాలు - స్వర్గ (దేవ), మర్త్య (మానవ), పాతాళ
* త్రి మతములు - ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము
* త్రివిధ మార్గములు - జ్ఞాన, కర్మ, ఉపాసన
* త్రివిధ ఋషులు - బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి
* [[త్రిఫల చూర్ణం|త్రిఫల]] - ఉసిరి, కరక్కాయ, తానికాయ (జాజికాయ)
* [[త్రిదోషములు]] - వాత, పిత్త, కఫ
* త్రి సంధ్యలు -ప్రాతః, మాధ్యాహ్నిక, సాయం సంధ్యలు
* [[త్రివర్ణములు]] :1.బ్రాహ్మణులు, 2. క్షత్రియులు, 3.వైశ్యులు (అగ్రకులాలు)
* [[త్రిలింగములు]] :1.తారకలింగము (ఆకాశమున)2.మహాలింగము (భూలోకమున)3.హటకేశ్వరలింగము (పాతాళలోకమున)
1.శ్రీశైలము, 2. ద్రాక్షారామము, 3.కాళేశ్వరము
* [[త్రిమదములు]] : 1.విద్యామదము, 2.ధనమదము, 3.కులమదము
* [[త్రిపురుషులు]] : 1.పితృ, 2. పితామహ, 3. ప్రపితామహ
పంక్తి 182:
* [[త్రికరణములు]] : 1.మనస్సు, 2.వాక్కు, 3.పని
* [[త్రిలోకములు]] : 1.స్వర్గలోకము, 2.మర్త్యలోకము, 3.నరకలోకము
* [[త్రివేణీసంగమ నదులు]] : యమున , గంగా , సరస్వతి నదులు
* [[త్రివిధాగ్నులు]] :1.కామాగ్న. (కోరిక) 2.క్రోదాగ్ని, (కోపము) 3.క్షుద్రాగ్ని (ఆకలి)
* [[త్రివిధాక్షీణులు]] :1. కంచి కామాక్షి. 2. మధుర మీనాక్షి. 3. కాశీ విశాలాక్షి
* [[త్రివిధ సుగంధ ద్రవ్యములు]] :1.చందనము. 2. కురువేరు. 3.నాగకేసరి.
పంక్తి 199:
* [[త్రివిధ ఋషులు]] : త్రివిధ ఋషులు - బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి
* [[త్రిశక్తి దేవతలు]] : 1.లక్ష్మీ 2. పార్వతి. 3. సరస్వతి.
* [[త్రిపిటకములు]] : (భౌద్ధ మత సంబంధమైనవి) అవి. 1.సుత్త పిటకము, 2. వినయ పిటకము, 3. అభిధమ్మ పిటకము (బౌద్దం)
* [[త్రిక్షారములు]] : మూడువిధాలైన క్షారములు 1,సజ్జాక్షారము, 2. యవాక్షారము, 3. వెలిగారము
* [[ధనగతి త్రయము]] : 1.దానము. 2. భోగము. 3.నాశము.
సంపాదించిన ధనాన్ని ఉపయోగించాలి అనగా అనుబవించాలి.
లేదా దానం చేయాలి. ఈ రెండు చేయకుంటే అది నాశనమౌతుందని దీని అర్థము.
పంక్తి 215:

==4==
* [[చతుర్ధామములు]] : రామేశ్వర ధామం ,బదరీనాథ్ ధామం, ద్వారక ధామం, జగన్నాథ్ ధామం
* చతుర్వేదములు - ఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము, అథర్వణ వేదము
* చతుర్విధ ఆశ్రమాలు - బ్రహ్మచర్యం, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము
పంక్తి 234:
* [[చతుర్విధ బ్రహ్మ (మానస)పుత్రులు]] : 1.సనకుడు. 2. సనందుడు. 3. సనత్కుమారుడు. 4. సనత్సుజాతుడు.
* [[చతుర్విధ బ్రహ్మచార్యులు]] : 1.గాయత్రీ బ్రహ్మచారి. 2. బ్రాహ్మణ బ్రహ్మచారి. 3. ప్రజాపత్య బ్రహ్మచారి. 4. బృహద్భహ్మచారి.
* [[చతుర్విధ దుర్గములు]] : 1.గిరిదుర్గము. (పర్వతము) 2. వనదుర్గము. (వనము) 3. స్థలదుర్గము. (ప్రాకారము). 4. జలదుర్గము (సముద్రము)
* [[చతుర్విధ జ్ఞాతులు]] : .సపిండులు, 2. సోదరులు, 3. సగోత్రులు, 4. సనాభులు
* [[చతుర్విధ గణితములు]] : 1. సంకలితము., 2. ఉత్కలితము, 3. గుణహారము, 4. బాగహారము
పంక్తి 253:
* [[చతుర్విధ కవిత్వములు]] : 1.చిత్ర కవిత్వము, 2. ఆశుకవిత్వము, 3. బంధ కవిత్వము, 4. గద్యకవిత్వము.
* [[చతుర్విధ శృంగార నాయకులు]] :
1.అనుకూలుడు. ఒకే నాయిక యందు అనురాగము గలవాడు. 2. దక్షిణుడు. అనగా... అనేక నాయికలను సమానముగా ప్రేమించు వాడు. 3. ధృష్టుడు. అనగా నాయిక పట్ల అపచారం చేసి కూడకూడా చెడుగా ప్రవర్తించేవాడు. 4. శఠుడు. అనగా ఇతరులకు తెలియకుండా నాయికకు మాత్రమే తెలియు నట్లు అప్రియము ఆచరించు వాడు.
* [[చతుర్విధ కావ్య నాయకులు]] : 1.ధీరోదాతతుడు: ధైర్యం వంటి ఉదాత్త గుణములు గల వాడు. 2. ధీరోద్దతుడు. గర్వము అసూయ, క్రోధము వంటి గుణములు గలవాడు. 3. ధీరశాంతుడు. అనగా ప్రసన్నాత్ముడు. ధీరుడు. 4. ధీరలలితుడు: అనగా నిశ్చింతుడు. కళలలో ఆసక్తి గలవాడు నిరంతరము సుఖజీవనాభిలాషి.
* [[చతుర్విధపురుషార్థములు]] : 1.బ్రహ్మచర్యము, 2.గార్హ్యస్థము, 3.వానప్రస్థము, 4.సన్యాసము
* [[చాతుర్మాసములు]] : 1. ఆషాడముఆషాఢము. 2. శ్రావణము. 3. బాధ్రపదము. 4. ఆశ్వయుజము.
* [[చతుర్విధ ఆయుదములు]] : శ్రీమహావిష్ణువి: 1.శంఖము. 2.గద, 3. చక్రము. 4. పద్మము
* [[చతుర్విధ సభలు]] : 1.బ్రహ్మసభ. 2. ఇంద్ర సభ. 3. రుద్ర సభ. 4. విష్ణుసభ.
పంక్తి 262:
==5==
* [[పంచలోహాలు|పంచ లోహాలు]] - వెండి,ఇనుము, బంగారము,సీసము, రాగి
* [[పంచేంద్రియాలు|పంచ జ్ఞానేంద్రియాలు]] - శ్రోత్రం (చెవులు), త్వక్కు (చర్మం), చక్షు (కళ్లు), జిహ్వ (నాలుక), ఘ్రాణం (ముక్కు)
* [[పంచేంద్రియాలు|పంచ కర్మేంద్రియాలు]] - వాక్కు, పాణి, పాద, భగము, ఉపస్థ
* పంచ విషయాలు - శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు
పంక్తి 301:
* [[పంచవిధ దేవతా పీఠములు]] : 1.పద్మ పీఠము. 2. శేషపీఠము. 3.కుముద పీఠము. 4. సోమ పీఠము. 5. భద్ర పీఠము.
* [[పంచవాయువులు]] : 1.ప్రాణము. 2. అపానము. 3. వ్యానము. 4. ఉదానము. 5. సానవాయువు.
* [[పంచ దోషములు]] : (అ.) 1. వ్యభిచారము, 2. విరోధము, 3. సత్ప్రతిపక్షము, 4. అసిద్ధి, 5. బాధ. [ఇవి హేతుదోషములు. చూ. పంచహేత్వాభాసములు] (ఆ.) 1. కామము, 2. క్రోధము, 3. భయము, 4. నిద్ర, 5. శ్వాసము. (ఇ.) 1. మిథ్యాజ్ఞానము, 2. అధర్మము, 3. సక్తిహేతువుశక్తిహేతువు, 4. ద్యుతి, 5. పశుత్వము.
* [[పంచ ఋషులు]] : [[సానగ|సానగ బ్రహ్మఋషి]] , [[సనాతన బ్రహ్మఋషి]] , [[అహభువన బ్రహ్మఋషి]] , [[ప్రత్నస బ్రహ్మఋషి]] , [[సుపర్ణస బ్రహ్మఋషి]]

==6==
పంక్తి 314:
* [[షదృతువులు]] : 1.వసంతఋతువు, 2. గీష్మఋతువు. 3. వర్షఋతువు. 4. శరదృతువు. 5. హేమంతఋతువు. 6. శశిఋతువు.
* [[షట్చక్రాధి దిశదేవతలు]] : 1.మూలాధారము. గణపతి. 2. స్వాధిష్టానము. బ్రహ్మ. 3. మణిపూరకము. విష్ణువు. 4. అనాహతము . రుద్రుడు. 5. విశుద్ధము. ఈశ్వరుడు. 6. ఆజ్ఞాచక్రము. సదాశివుడు.
* [[షట్ స్త్రీ రక్షకులు]] : 1.భర్త, .2 తంద్రి. 3. కొడుకు. 4.సోదరుడు. 5. పినతండ్రి. 6. మేనమామ
* [[షట్ గుణములు]] : 1. శక్తి. 2. జ్ఞానము. 3. బలము. 4. ఐశ్వర్యము. 5. తేజము
* [[షడ్భావవికారాలు]] : 1.గర్భంలో ఉండడం 2. జన్మించడం 3. పెరగడం 4. ముదియడం (ముసలివారు కావడం) 5. కృశించడం 6. మరణించడం
* [[షడ్శరీరాంగములు]] : 1. (మనుష్యుల యందు) జ్ఞానము, ధైర్యము, మహత్మ్యముమహాత్మ్యము, యశస్సు, శ్రీ, వైరాగ్యము శిరస్సు, 2. మధ్యముమద్యము, 3. కుడిచేయి, 4. ఎడమచేయి. 5. కుడికాలు, 6. ఎడమకాలు.
* [[షట్శివ లింగములు]] : (రావణ ప్రతిష్టితముప్రతిష్ఠితము) 1. వైద్యనాధ లింగము. 2. వక్రేశ్వర నాధనాథ లింగము. 3. సిద్ధి నాధనాథ లింగము. 4. తారకేశ్వర లింగము. 5. ఘటేశ్వర లింగము. 6. కపిలేశ్వర లింగము.
* [[షట్కళలు]] : నివృత్తి,, ప్రతిష్టప్రతిష్ఠ.. విద్య, శాంతి, శాంత్యాతీతము, నిష్కళము
* [[షట్ వాయిద్యములు]] :డమరుకము,గుమ్మడి, డిండిమము, ఘర్ఘరము, మర్దలము, ప్రణవము
* [[షట్ లక్ష్యములు]] : 1. స్థూలము. 2. సూక్ష్మము. 3. కారణము. 4. మహాకారణము. 5. సమరసము. 6. వ్వక్తము.
* [[షట్ బౌద్ధ విశ్వ విద్యాలయాలు]] : 1. నలంద విశ్వవిద్యాలయము. 2. తక్షశిల విశ్వవిద్యాలయము. 3. ధనకటక విశ్వవిద్యాలయము. 4. విక్రమశైల విశ్వవిద్యాలయము. 5. బలాభి (వలాభి) విశ్వవిద్యాలయము. 6. కాంచీ పుర విశ్వవిద్యాలయము.
* [[షడ్గుణైశ్వర్యములు]] : జ్ఞానము, ధైర్యము, మహత్మ్యముమహాత్మ్యము, యశస్సు, శ్రీ, వైరాగ్యము
* [[షడ్గుణములు]] : 1. శక్తి, 2. జ్ఞానము, 3. బలము, 4. ఐశ్వర్యము. 5. వీర్యము. 6. తేజము
* [[షట్చాస్త్రములు]] : 1.తర్క శాస్త్రము 2. వ్యాకరంఅను. 3. వైద్య శాస్త్రము 4. జ్యోతిషశాస్త్రం 5. ధర్మ శాస్త్రము 6. మిమాంస
పంక్తి 336:
* సప్తధాతువులు - రసము, రక్తము, మాంసము, మేధస్సు (కొవ్వు), ఆస్తి (ఎముక), మజ్జ (మూలుగ), శుక్రము
* [[సప్త సముద్రాలు]] - లవణ (ఉప్పు), ఇక్షు (చెరకు), సురా (మధ్యం/ కల్లు), సర్పి (ఘృతం/ నెయ్యి), క్షీర (పాల), దధి (పెరుగు), నీరు (మంచినీటి)
* ఏడు వ్యాహృతులు - ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహఃమహాః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం
* [[సప్తగిరులు]] - [[శేషాద్రి]], [[నీలాద్రి]], [[గరుడాద్రి]], [[అంజనాద్రి]], [[వృషబాధ్రి]], [[నారాయణాద్రి]], [[వేంకటాద్రి]]
{{Div col|cols=8}}
పంక్తి 354:
* [[సప్త రాజ్యాంగములు]] : 1.అగ్నిష్టోమము,2.అశ్వమేధము,3. బహుసువర్ణకము,4.రాజసూయము,5. గోమేధము,6. వైష్ణవము,7. మహేశ్వరము.
* [[సప్తయజ్ఞములు]] : 1.అగ్నిష్టోమము,2.అశ్వమేధము,3. బహుసువర్ణకము,4.రాజసూయము,5. గోమేధము,6. వైష్ణవము,7. మహేశ్వరము.
* [[సప్తలోకములు]] : 1.భూలోకము, 2. భువర్లోకము, 3. సువర్లోకము, 4. మహర్లోకముమహార్లోకము, 5. జనలోకము, 6. తపోలోకము, 7. సత్య లోకము.
* [[సప్తగంగలు]] : 1. గంగ,2.యమున,3. గోదావరి,4. కృష్ణవేణి,.5.నర్మద,6.సింధు,7.కావేరి
* [[సప్తజన్మలు]] : 1. దేవతలు,2.మనుష్యులు.3.మృగములు,4.పక్షులు,5.పురుగులు.6.జలచరములు,7.తరుపాషాణములు
పంక్తి 361:
* [[సప్తసరస్వతులు]]
{{Div col|cols=7}}
# సుప్రభ
(పుష్కర క్షేత్రము)
# కాందనాక్షి
([[నైమిశారణ్యం|నైమిశారణ్యము]])
# విశాల
([[గయ|గయా]] క్షేత్రము)
# మనోరమ
(ఉత్తర కోసలము)
# ఓఘవతి
([[కురుక్షేత్రం|కురుక్షేత్రము]])
# సురేణు
([[హరిద్వార్]])
# విమనోదక
([[హిమాలయాలు|హిమాలయము]])
{{Div end}}

పంక్తి 381:

==9==
* [[నవ చక్రములు]] : 1. మూలాధారము ,2.స్వాధీష్ఠానము , 3.నాభి చక్రము, 4. హృదయ చక్రము, 5.కంఠచక్రము, 6.ఘంటిక,7.భ్రూవు, 8.బ్రహ్మరంద్రము, 9.గగనము
* [[నవరంధ్రాలు]] - కళ్ళు (2), ముక్కు (2), చెవులు (2), నోరు, మల ద్వారం, మూత్ర ద్వారం
* [[నవగ్రహాలు]] - సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు (మంగళగ్రహం), బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు
* [[నవనాడులు]] - ఇడ, పింగళ, సుషుమ్న, గాంధార, హస్తినీ, పుషా, జయస్వినీ, అలంబస, కుహ
పంక్తి 391:
* [[నవతారా శుభాశుభ ఫలితములు]] :1. జన్మతార, దేహనాశనము. 2, సంపత్తార. సంపద., 3. విపత్తార. దరిద్రము., 4. క్షేమతార., క్షేమము. 5. ప్రత్యక్తార.. కార్య నాశనము.6. సాధనతార., కార్యసాధనము, 7. సైధన తార ./ మరణము. 8. మిత్రతార. మైత్రి., 9. పరమమైత్రి తార. పరమ మైత్రి.
* [[నవగ్రహదేశములు]] : 1.సూర్యుడు. కళింగ దేశము. 2. చంద్రుడు. యవన దేశము. 3. అంగారకుడు. అవంతి దేశము. 4. బుదుడు. మగధదేశము. 5. బృహస్పతి. సింధుదేశము. 6. శుక్రుడు. కాంబోజ దేశము. 7. శని. సింధు దేశము. * 8. రాహువు. బర్బర దేశము. 9. కేతువు. అంతర్వేధి దేశము.
* [[నవగ్రహా హోమ సమిధలు]] : 1. [[రావి]] 2. [[అత్తి]]. 3. [[జిల్లేడు]], 4. [[జమ్మి]]. 5. [[గరిక]], 6. [[దర్భ]] 7. [[ఉత్తరేణి]] 8. [[మోదుగ]] 9. [[చండ్ర]]
* [[నవ శక్తులు]] : (అ.) 1. దీప్త, 2. సూక్ష్మ, 3. జయ, 4. భద్ర, 5. విభూతి, 6. విమల, 7. అమోఘ, 8. వైద్యుత, 9. సర్వతోముఖ్య.
(ఆ.) 1. ప్రభ, 2. మాయ, 3. జయ, 4. సూక్ష్మ, 5. త్రిశుద్ధ, 6. నందిని, 7. సుప్రభ, 8. విజయ, 9. సిద్ధిద. [ఆప్టే.]
(ఇ.) 1. విభూతి, 2. ఉన్నతి, 3. కాంతి, 4. కీర్తి, 5. సన్నతి, 6. సృష్టి, 7. పుష్టి, 8. సత్పుష్టి, 9. బుద్ధి.
* [[నవవర్షాలు]] : 1.కురు 2.హిరణ్మయ 3.రమ్యక 4.ఇలావృత 5.హరి 6. కేతుమాల 7. భద్రాశ్వ 8. కింపురుష 9.భరత

==10==
పంక్తి 407:
* [[దశదూపాంగములు]] : 1. వట్టివేళ్ళు, 2.మంచిగంధము. 3. గుగ్గిలము. 4. మహిసాక్షి. 5. కర్పూరము. 6. అగరు, 7. కచ్చూరము. 8. తుంగముస్తెలు. 9. సాబ్రాణి. 10. ఆవునెయ్యి.
* [[దశనాదములు]] : 1. చిణి. 2. చిణిచిణీ, 3. శంఖము. 4. వేణు, 5.వీణ. 6. తాళము. 7.ఘంట. 8. భేరి. 9. మృదంగము. 10. మేఘనాదము.
* [[దశనామములు]] : 1. అర్జునుడు. 2. ఫల్గుణుడు. 3. పార్థుడు. 4. కిరీటి. 5. శ్వేతవాహనుడు. 6. భీభత్సుడుబీభత్సుడు. 7. విజయుడు. 8. కృష్ణుడు. 9. సవ్యసాచి. 10. ధనుంజయుడు.
* [[దశనియమములు]] : 1. జపము. 2. తపము. 3. దానము. 4.వేదాంతశాస్త్ర శ్రవణము. 5. ఆస్తిక్యభావము. 6. వ్రతము. 7. ఈశ్వరపూజనము. 8. యదృచ్ఛాలాభసంతోషము. 9. శ్రద్ధ 10. లజ్జ.
* [[దశప్రజాపతులు]] : 1.మరీచి. 2. అత్రి. 3. అంగీరసుడు. 4. పులస్త్యుడు. 5. పులహుడు. 6. క్రతువు. 7. ప్రచేనుడు. 8. వశిష్ఠుడు. 9. భృగువు. 10.నారదుడు.
పంక్తి 425:

==12==
* [[ద్వాదశ జ్యోతిర్లింగాలు]] - రామనాథస్వామి (రామేశ్వరము), మల్లికార్జున (శ్రీశైలము), భీమశంకర (భీమా శంకరం), ఘృష్ణీశ్వర (ఘృష్ణేశ్వరం), త్రయంబకేశ్వర (త్రయంబకేశ్వరం), సోమనాథ (సోమనాథ్), నాగేశ్వర (దారుకావనం (ద్వారక) ), ఓంకారేశ్వర-అమలేశ్వర (ఓంకారక్షేత్రం), మహాకాళ (ఉజ్జయనిఉజ్జయిని), వైద్యనాథ (చితా భూమి (దేవఘర్) ), విశ్వేశ్వర (వారణాశి), కేదారేశ్వర (కేదారనాథ్)
* [[ద్వాదశదానములు]] : 1. ఔషదదానము /2. విద్యాదానము/3. అన్నదానము/4. ఫందాదానము/5. ఘట్టదానము/6. గృహదానము/7. ద్రవ్యదానము/8. కన్యాదానము/9. జలదానము/10. చాయదానము/11. దీపదానము/12. వస్త్రదానము/
* [[ద్వాదశదేవతారూపులు]] : (దైవసమానులు) 1.కన్నతండ్రి. 2. తనను పోషించినవాడు. 3. తనకు విద్య నేర్పినవాడు. 4. మంత్రమునుపదేశించినవాడు. 5. ఆపత్కాలమునందు ఆదుకున్నవాడు. 6. దారిద్ర్యమును పోగొట్టినవాడు. 7. భయమును పోగొట్టినవాడు. 8. కన్యాదానము చేసినవాడు. 9. జ్ఞానమునుపదేశించినవాడు. 10. ఉపకారము చేసినవాడు. 11. రాజు. 12. భగత్భక్తుడు. వీరందరూ దైవ సమానులు.
పంక్తి 439:

==14==
* [[చతుర్దశ భువనాలు]] - ఊర్ధ్వలోకాలు (భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోకమహార్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక), అధోలోకాలు (అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ)
* [[చతుర్దశ అరణ్యములు]] : 1.నైమిశా రణ్యము. 2. బదరిక ఆరణ్యము. 3. దండక ఆరణ్యము. 4. చంపక ఆరణ్యము. 5. కామికఆరణ్యము. 6. బృంద ఆరణ్యము. 7. కదళిక ఆరణ్యము. 8. గృవ ఆరణ్యము. 9. దేవత ఆరణ్యము. 10. కేదార ఆరణ్యము. 11. ఆనంద ఆరణ్యము. 12. వృక్ష ఆరణ్యము. 13. మహా ఆరణ్యము
* [[చతుర్దశవిద్యలు]] : 1.ఋగ్వేదము. 2. యజుర్వేదము. 3. సామవేదము. 4. అదర్వణస్ వేదము. 5. శిక్షా, 6. వ్యాకరణము. 7. చందస్సు. 8. నిరుక్తము. 9. జ్యోతిషము. 10. కల్పము. 11. పురాణములు. 12. శాస్త్రములు. 13. న్యాయశాస్త్రములు. 14. మిమాంస.
పంక్తి 489:

==17==
* [[సప్తదశ-నాయక గుణములు]] : 1. వినయము, 2. మాధుర్యము, 3. త్యాగము, 4. దక్షత, 5. ప్రియంవదత్వము, 6. జనుల యనురాగమునకు పాత్రుడగుట, 7. శుచిత, 8. వాగ్మిత, 9. రూఢవంశము, 10. స్థైర్యము, 11. యౌవనము, 12. జ్ఞానము, ఉత్సాహము, స్మృతి, ప్రజ్ఞ, కళ, మానము (వీనిని కలిగియుండుట), 13. శౌర్యము, 14. దార్ఢ్యము, 15. తేజస్విత, 16. శాస్త్రచక్షుస్త్వము, 17. ధార్మికత్వము. [ద.రూ. 2-1-2] (మూలం:సంకేతపదకోశము (రవ్వా శ్రీహరి))

==18==
* అష్టాదశ పురాణాలు - మద్వయం (మత్స్య, మార్కండేయ), భద్వయం (భాగవత, భవిష్యత్), బ్రత్రయం (బ్రహ్మ, బ్రహ్మ వైవర్త, బ్రహ్మాండ), వచతుష్టయం (వాయు, వరాహ, వామన, విష్ణు), అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కంద (మద్వయం ద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కానీ పురాణాని ప్రచక్షత!!)
* [[శక్తిపీఠాలు|అష్టాదశ శక్తిపీఠాలు]] - భ్రమరాంబ (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్), జోగులాంబ (అలంపూర్, ఆంధ్రప్రదేశ్), మాణిక్యాంబ (ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్), పురుహూతికా (పిఠాపురం, ఆంధ్రప్రదేశ్), కామరూపిణి (గౌహతి, అస్సాం), మంగళ గౌరి (గయ, బీహార్), వైష్ణవి (జ్వాలాముఖి, హిమాచల్ ప్రదేశ్), సరస్వతి / శారిక (శ్రీనగర్, జమ్ము & కాశ్మీరు), చాముండేశ్వరి (మైసూరు, కర్ణాటక), మహాకాళి (ఉజ్జయిని, మధ్యప్రదేశ్), ఏకవీర (మాహూరు, మహారాష్ట్ర), మహాలక్ష్మి (కొల్హాపూరు, మహారాష్ట్ర), గిరిజ (బిరజ, ఒడిశా), శాంకరి (త్రింకోమలి, శ్రీలంక), కామాక్షి (కంచి, తమిళనాడు), శృంఖల (పశ్చిమ బెంగాల్), మాధవేశ్వరి / లలిత (ప్రయాగ, అలహాబాద్, ఉత్తరప్రదేశ్), విశాలాక్షి (వారణాశి, ఉత్తరప్రదేశ్)
* అష్టాదశ స్మృతులు - మనుస్మృతి, వశిష్ట స్మృతి, పరాశర స్మృతి, విష్ణు స్మృతి, అత్రిస్మృతి, బృహస్పతి స్మృతి, కాత్యాయన స్మృతి, దక్ష స్మృతి, శంఖ స్మృతి, సంవర్తన స్మృతి, లిఖిత స్మృతి, ఉశన స్మృతి, హరీత స్మృతి, యమ స్మృతి, అంగీరస స్మృతి, వ్యాస స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, శాతాత స్మృతి

==19==
పంక్తి 603:
#సదాశివ కలా
#నివృతి కలా
#ప్రతిష్టప్రతిష్ఠ కలా
#విద్యా కలా
#శాంతి కలా
పంక్తి 655:
== 60 ==
*[[తెలుగు సంవత్సరాలు]]
ప్రభవ, విభవ, శుక్ల, పమోదూత, ప్రజా పతి, అంగీరస, శ్రీ ముఖ, బావ, యువ, ధాతు, ఈశ్వర, బహుదాన్య , ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పొర్తివ, వ్వయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ జయ, మన్మద, దుర్ముఖి, హేవిళంబి, విళంబి, వికారి, సార్వరి, ప్లవ, సుబకృత్, సోభకృత్, క్రోధ, వశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సధారణ, విరోధికృత్, పరీదావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్దర్తి, రౌద్రి, దుర్మతి దుందుభి, రుదిరోద్గారి, రక్తాక్షి, క్రోధన , అక్షయ. (మొత్తం అరవై)
*[[షష్ఠి పూర్తి]]
భర్తకు 60 సంవత్సరములు నిండిన సందర్భంగా చేసుకునే వేడుక (మళ్ళీ పెళ్ళిగా వ్యవహరిస్తారు)
==63==
* [[త్రిషష్టి-శలాకాపురుషులు]] :
**చతుర్వింశతి తీర్థంకరులు (24)
ద్వాదశ చక్రవర్తులు (12),
నవ నారాయణులు (9) (1. త్రిపుష్టుడు, 2. ద్విపుష్టుడు, 3. స్వయంభువు, 4. పురుషోత్తముడు, 5. నరసింహుడు, 6. పుండరీకుడు, 7. దత్తదేవుడు, 8. లక్ష్మణుడు, 9. కృష్ణుడు),
నవ ప్రతినారాయణులు (9) (1. అశ్వగ్రీవుడు, 2. తారకుడు, 3. మేరకుడు, 4. నిశుంభుడు, 5. మధుకైటభులు, 6. ప్రహ్లాదుడు, 7. బలిసేనుడు, 8. రావణుడు, 9. జరాసంధుడు),
నవ బలభద్రు (దేవు)లు (9) (1. విజయుడు, 2. అచలుడు, 3. సుధర్ముడు, 4. సుప్రభుడు, 5. సుదర్శనుడు, 6. నంది, 7. నందిమిత్రుడు, 8. రాముడు, 9. పద్ముడు)

==64==