సప్తగిరులు: కూర్పుల మధ్య తేడాలు

2 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కి → కి (2), గా → గా , తో → తో , కూడ → కూడా , అభివృ using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కి → కి (2), గా → గా , తో → తో , కూడ → కూడా , అభివృ using AWB)
[[File:Sandstone of detrital quartz rocks at Kapilatheertham Tirupati.JPG|thumb|300px|[[కపిలతీర్థం]] వద్ద తిరుమల కొండలు]]
[[File:Sri Venkateswara National Park Tirumala Hills 04.jpg|thumb|300px|శ్రీ వెంకటేశ్వర జాతీయవనం, తిరుమల కొండలు]]
[[తిరుమల]] లో ఉండే '''ఏడుకొండలనే సప్తగిరులని''' కూడకూడా అంటారు. [[శ్రీమహావిష్ణువు]] శయనించిన [[ఆదిశేషుడు|ఆదిశేషుడి]] ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణప్రతీతి. ఆ ఏడు శిఖరాలూ... [[శేషాద్రి]], [[నీలాద్రి]], [[గరుడాద్రి]], [[అంజనాద్రి]], [[వృషభాద్రి]], [[నారాయణాద్రి]] మరియు [[వేంకటాద్రి]].
పచ్చని [[లోయలు]], [[జలపాతాలు]], అపార ఔషధనిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమల గిరులలో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర.
 
[[భగవంతుడు]] పంచాత్మ స్వరూపుడని [[తైత్తరీయ ఉపనిషత్తు]] పేర్కొంటోంది. అంటే దేవుడిని మనం [[పర]], [[వ్యూహ]], [[విభవ]], [[అంతర్యామి]], [[అర్చావతారం|అర్చావతారాలలో]] చూడగలుగుతాం. నిత్యులు, ముక్తులు- అంటే జన్మరాహిత్యాన్ని పొందినవారు మాత్రమే స్వామిని పరరూపంలో- వైకుంఠంలో చూడగలుగుతారు. నారదుని వంటి మహామునులు మాత్రమే స్వామిని-వ్యూహంలో అంటే క్షీరాబ్దిలో చూడగలుగుతారు. స్వామివారి అవతారాల రూపంలో జన్మించినవారు లేదా ఆయా అవతారాల సమయంలోని సమకాలికులు- అంటే [[శ్రీకృష్ణుడు]], [[శ్రీరాముడు]] వంటి వారు మాత్రమే స్వామి విభవ స్వరూపాన్ని చూడగలుగుతారు. యోగసాధనతో, నిరంతర తపస్సుతో స్వామిని భజించేవారికే అంతర్యామి స్వరూపదర్శనం లభిస్తుంది. ఇక సామాన్యులకు లభించేది అర్చావతారమే! ఈ అర్చావతారం మనకు 108 దివ్యదేశాలలో కానవస్తుంది. ఈ 108 దివ్యదేశాల గురించి శ్రీ వేంకటేశ్వరుని భక్తాగ్రేసరులైన [[ఆళ్వారు|ఆళ్వార్లు]] తమ [[నాలాయిర దివ్య ప్రబంధము|నాలాయీర దివ్యప్రబంధాలలో]] ప్రస్తుతించారు.
 
ఈ నూటెనిమిది [[వైష్ణవ దివ్యదేశాలు|దివ్యదేశాలూ]] [[శ్రీవైష్ణవమతం|శ్రీవైష్ణవమత]] సంప్రదీకులకు పరమ పవిత్రస్థలాలు. ఇవి భారతదేశమంతా వ్యాపించి ఉన్నాయి. వీటిలో 106 క్షేత్రాలు భూలోకంలో ఉండగా, రెండు పరలోకంలో ([[వైకుంఠం]], [[క్షీరాబ్ది]]) ఉన్నాయని భావన. ఈ 106 దివ్యక్షేత్రాలలోనూ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవి రెండే రెండు. అవి... [[తిరుమల]] ([[తిరుపతి]]), [[అహోబిలం]].
 
==శేషాద్రి==
 
==గరుడాద్రి==
దాయాదులైన [[కద్రువ]] పుత్రుల (నాగులు) ను సంహరించిన [[గరుత్మంతుడు]] పాపపరిహారార్థం [[విష్ణువు|విష్ణువును]] గూర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్థించాడు. దానికి స్వామి... తానే ఏడుకొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ [[వైనతేయుడు|వైనతేయుణ్ని]] కూడా శైలరూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలం.
 
==అంజనాద్రి==
ఏడుకొండల సమాహారమే తిరుమల క్షేత్రం।
 
లక్ష్మీ దేవి కిదేవికి ఆవసమైనందున శ్రీశైలం.
 
ఆదిశేషుడు పర్వతంగా రూపొందినందువలన శేషశైలం లేదా శేషాచలం .
నారాయణుడనే మహర్షి శ్రీ మహావిష్ణు వు కోసం తపస్సు చేసిన స్థలం, తన పేరుతో ప్రసిద్ధి పొందాలని వరం పొందినందున అది నారాయణాద్రి.
 
వృషభుడనే శెవభక్తుడు కోరి , శబర వేషం లోవున్న శ్రీనివాసునితో యుద్దంయుద్ధం చేసి మరణిస్తూ తనముక్తితనముక్తికి కి గుర్తు గాగుర్తుగా ఆపర్వ తానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని పురాణగాధ , అదే వృషబాధ్రి .
 
వృషమనగా ధర్మము ధర్మ దేవత తన అభివృద్దికైఅభివృద్ధికై ఈ పర్వతం పై తపస్సు చేసినందున వృషాద్రి అని పేరు కలిగింది.
 
పై ఏడు పేర్ల తోపేర్లతోయుగం లోయుగంలో ప్రసిద్ధి పొందినా, గడచిన యుగాలలో చింతా మణి, జ్ఞానాద్రి, ఆనందాద్రి, అజనాద్రి, నీలాద్రి, వరాహాద్రి, వైకుంఠాద్రి .....ఇలా అనేక నామాలను కలిగివుంది.
 
{{తిరుమల తిరుపతి}}
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2008021" నుండి వెలికితీశారు