సాదనాల వేంకటస్వామి నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: కాశి → కాశీ , లో → లో , గాధ → గాథ, → (2), , → ,, ( → ( using AWB
పంక్తి 1:
{{Orphan|date=నవంబర్ 2016}}
 
'''సాదనాల వేంకటస్వామి నాయుడు''' సాహిత్య, సంగీత, నాటక, సాంస్కృతిక, సేవా రంగాలలో కృషి చేస్తున్న కళాపిపాసి.
{{Infobox person
| honorific_prefix =
| name = {{PAGENAME}}సాదనాల వేంకటస్వామి నాయుడు
| honorific_suffix =
| native_name = సాదనాల వేంకటస్వామి నాయుడు
Line 65 ⟶ 67:
| relatives =
| callsign =
| awards = బంగారు నంది,[[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం| తె.వి.వి]] బంగారు పతకం
| signature = [[దస్త్రం:Svsnaidusign.jpg]]
| signature_alt =
Line 80 ⟶ 82:
}}
==జీవిత విశేషాలు==
'''సాదనాల వేంకటస్వామి నాయుడు''' (Sadanala Venkata Swamy Naidu) [[1961]], [[ఫిబ్రవరి 15]]వ తేదీన [[తూర్పు గోదావరి జిల్లా]], [[ముమ్మడివరం]] మండలం, [[గేదెల్లంక]] గ్రామంలో సత్యవతి, బాలకృష్ణారావు దంపతులకు జన్మించాడు. [[విశాఖపట్నం]] జిల్లా, [[నక్కపల్లి]] గ్రామంలో ఇతని బాల్యం గడిచింది. [[రాజమండ్రి]] వి.టి.జూనియర్, డిగ్రీ కాలేజీలో ఇంటర్‌మీడియెట్, డిగ్రీ ఆర్ట్స్ కాలేజీలో చదివి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. (తెలుగు) పట్టా పొందాడు. [[రాజమండ్రి]] జి.ఎస్.కె.మెమోరియల్ లా కాలేజీలో లా పూర్తి చేశాడు. [[తెలుగు విశ్వవిద్యాలయం]] లో “కృష్ణాపత్రిక సాహితీసేవ ఒక పరిశీలన” అనే అంశంపై పరిశోధించి ఎం.ఫిల్.పట్టా సాధించాడు<ref>{{cite news|last1=న్యూస్ టుడే|title=కవిత ఏదయినా అది సమాజం కోసమే - సాదనాల మనోదృశ్యం|work=ఈనాడు దినపత్రిక తూర్పుగోదావరి జిల్లా సంచిక|date=1990-01-06}}</ref>.ఆ తర్వాత [[అన్నామలై విశ్వవిద్యాలయం]] నుండి బి.ఇడి.చేసి కందుకూరి వీరేశలింగం ఆస్తిక డిగ్రీ కళాశాల, రాజమండ్రిలో ఆంధ్రోపన్యాసకులుగా కొంతకాలం పనిచేశాడు. తరువాత [[దక్షిణ మధ్య రైల్వే]]లో ప్రథమశ్రేణి తెలుగు పండితుడిగా [[డోర్నకల్]] రైల్వే హైస్కూలులో పనిచేశాడు<ref>{{cite news|last1=ఎన్.తిర్మల్|title=బహుముఖ రసజ్ఞుడు సాదనాల|work=కిన్నెరసాని శీర్షిక ఆంధ్రజ్యోతి దినపత్రిక ఖమ్మం ఎడిషన్|date=2005-11-13}}</ref>. ప్రస్తుతం [[సికిందరాబాదు]] డివిజినల్ కార్యాలయంలో ఛీఫ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్యపేరు మాధురి. కుమార్తె పేరు ఆర్యాణి.
 
==సాహిత్య రంగం==
Line 101 ⟶ 103:
{{Div col|cols=2}}
# పుష్కర గోదావరి
# కట్టెమిగిల్చిన కన్నీటి గాధగాథ
# అక్షరదీపం
# సుముహూర్తం
Line 126 ⟶ 128:
 
==సినిమా రంగం==
ఇతడు [[ఆంధ్రకేసరి (సినిమా)|ఆంధ్రకేసరి]], సుర్ సంగం, [[గాలి శ్రీను]] మొదలైన చిత్రాలలో చిన్న పాత్రలను ధరించాడు<ref>{{cite news|last1=న్యూస్‌లైన్, డోర్నకల్|title=సాహితీమూర్తి సాదనాల|work=సాక్షి దినపత్రిక వరంగల్ జిల్లా 'కాకతీయ కళలు' శీర్షిక}}</ref>. '''మహానంది''' డాక్యుమెంటరీ చిత్రానికి టైటిల్ సాంగ్ వ్రాశాడు. '''దక్షిణ కాశికాశీ - ద్రాక్షారామం''' , '''శ్రీకాళహస్తి''', '''కొయ్యబొమ్మలతల్లి కొండపల్లి''' మొదలైన డాక్యుమెంటరీ చిత్రాలకు రచనాసహకారం అందించాడు.
 
==సాంస్కృతిక, సేవా రంగాలు==
ఇతడు జేసీస్ క్లబ్, రోటరీ క్లబ్ మొదలైన సంస్థలలో సభ్యుడిగా ఉన్నాడు. భారతీయ యూత్ హాస్టల్స్ అసోసియేషన్‌ రాజమండ్రి యూనిట్‌కు కన్వీనర్‌గా వ్యవహరించాడు. 1993లో జరిగిన తానామహాసభలకు రాజమండ్రి ప్రాంత కన్వీనర్‌గా, గురజాడ ఆర్ట్స్ థియేటర్‌కు ఉపాధ్యక్షుడిగా, ది ట్రస్ట్ ఆఫ్ సర్వీస్ సంస్థకు కార్యదర్శిగా పనిచేశాడు. అక్షరాస్యత ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఉద్యమగీతాలను రచించాడు. “బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్” పేరుతో ప్రతియేటా 20మంది పేదపిల్లలకు స్కాలర్‌షిప్పులతో పాటు అప్పుడప్పుడు పిల్లలకు పుస్తకాలు, దుస్తులు, చెప్పులు ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు.
==క్రీడారంగం==
ఇతడు విద్యార్థి దశలో బాల్‌బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ క్రీడలలో అంతర్ కళాశాల పోటీలలో పాల్గొన్నాడు. ప్రైమరీ స్కూలు చదివే సమయంలోనే స్కౌట్‌లో కబ్‌గా చేరాడు. [[దక్షిణ మధ్య రైల్వే]]లో ఉద్యోగంలో చేరిన తర్వాత అడ్వాన్స్ స్కౌట్ మాస్టర్‌గా, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కమీషనర్‌గా, డిస్ట్రిక్ట్ కమీషనర్‌గా వివిధ హోదాలలో సేవలను అందించాడు. [[పాయకరావుపేట]], [[శృంగవరపుకోట]], [[విజయనగరం]], [[హుబ్లీ]], [[హరిద్వార్]], [[జాల్నా]], [[గద్వాల్]], [[గుంతకల్]], [[డార్జిలింగ్]], [[సిమ్లా]] తదితర ప్రాంతాలలో ర్యాలీలలో పాల్గొన్నాడు. స్కౌటింగులో హిమాలయన్‌వుడ్ బ్యాడ్జ్ సాధించాడు. భారతీయ రైల్వే తరఫున లండన్‌లోని ఛెమ్స్‌ఫర్డ్‌లో జరిగిన వరల్డ్ జంబోరీలో పాల్గొన్నాడు<ref>{{cite news|last1=ఆన్‌లైన్ - ఖమ్మం|title=సాహితీ బంధువు సాదనాల|work=ఆంధ్రజ్యోతి దినపత్రిక}}</ref>.
 
==పురస్కారాలు, సత్కారాలు==
Line 151 ⟶ 153:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
* [https://www.youtube.com/watch?v=M5W-2YIj75Q దూరదర్శన్ సప్తగిరిలో సాదనాల వేంకటస్వామి ఫోన్ ఇన్ కార్యక్రమం]
 
[[వర్గం:1961 జననాలు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]]
Line 157 ⟶ 163:
[[వర్గం:సంపాదకులు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
==బయటి లింకులు==
* [https://www.youtube.com/watch?v=M5W-2YIj75Q దూరదర్శన్ సప్తగిరిలో సాదనాల వేంకటస్వామి ఫోన్ ఇన్ కార్యక్రమం]