సింధుదుర్గ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (6) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నరయన → నారాయణ, టూరిజం → పర్యాటకం (2), లొ → లో, లో → లో , తో → using AWB
పంక్తి 23:
}}
[[మహారాష్ట్ర]] రాష్ట్ర 37 జిల్లాలలో '''సింధుదుర్గ్ జిల్లా''' (హిందీ:सिंधुदुर्ग जिल्हा) ఒకటి. ఓరస్ (ओरस) పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జనసాంధ్రత 166.86 (చ.కి.మీ).
[[రత్నగిరి]] జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. [[2001]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 868,825. (రాష్ట్రంలో 9.47%). .<ref>http://www.censusindiamaps.net/page/India_WhizMap/IndiaMap.htm</ref> జిల్లావైశాల్యం 5207 చ.కి.మీ. సింధుదుర్గ్ జిల్లా కొంకణ్ డివిషన్‌లో భాగంగా ఉంది.
2011 గణాంకాలను అనుసరించి సింధుదుర్గ్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా సింధుదుర్గ్ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో మొదటిదిగా గుర్తించబడింది.
<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 30 September 2011 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
 
==పేరువెనుక చరిత్ర==
సింధ్‌దుర్గ్ అంటే (సముద్రంలో కోట). ఈ కోట మాల్వన్ సమీపంలో ఉన్న రాతిభూమి మీద నిర్మించబడింది కనుక దీనికీ ఈ పేరు వచ్చింది. సింధ్‌దుర్గ్ కోట 16వ శతాబ్ధంలోశతాబ్దంలో నిర్మించబడింది. కోటను రాజా శివాజీ మహరాజ్ నిర్మించినందున కోటలో శివాజీ ఆలయం మరియు శివాజీ చేతిముద్ర ఉన్నాయి.
 
== స్టాటిస్టికల్ వివరాలు ==
* జనాభా 868825
* మగ 417890
* స్త్రీ 450935
* అక్షరాస్యత 80,30%
* మగ 90,30%
* అవివాహిత 71,20%
* కిలో మీటర్కు సాంద్రత చ.కి.మీకు 167.
* స్త్రీ:పురుష నిష్పత్తి 1079 :1000 మేల్
* జిల్లాలో గ్రామీణ ప్రాంతాఅలలో 91% నివసిస్తిన్నారు. మత్తం జనసంఖ్య 868825.
* '' 'తాలూకా ' '':
{{Div col||8em}}
* దొడమార్గ్
* సావంత్వాడి
* వెంగులా
* కుదల్
* మాల్వన్
* కంకవ్లి
* దేవ్గడ్
పంక్తి 53:
* '' 'పంచాయతీ సమితి' '':
{{Div col||8em}}
* దొడమార్గ్
* సావంత్వాడి
* వెంగులలా
పంక్తి 77:
 
==వ్యవసాయం==
* ప్రధాన పంటలు : వరి, కొకం , మామిడి, జీడిపప్పు.
* వార్షిక పంటలు : కొకం , మామిడి, జీడిపప్పు.
* నీటిపారుదల కలిగిన భూమి : 33,910 హెక్టారులు
* నీటిపారుదల రహిత భూమి: 104390 హెక్టారులు
పంక్తి 86:
 
== ఇరిగేషన్ ==
* మేజర్ ప్రాజెక్ట్స్ 2 (తిలరై & తలంబ)
* మీడియం ప్రాజెక్ట్స్ 4
* చిన్న ప్రాజెక్టులు ప్రభుత్వ: 33,
పంక్తి 94:
* ప్రాథమిక పాఠశాలలు జిల్లా పరిషత్ - 1469, ప్రైవేట్ - 49
* గ్రాంతబ్లె సెకండరీ పాఠశాలలు: 184,
* సెంట్రల్ గవర్నమెంట్. : 1,
* ప్రైవేట్: 22
* జూనియర్ కళాశాలలు 43
పంక్తి 102:
* ఇంజినీరింగ్ కళాశాలలు 1
* పాలిటెక్నిక్ కళాశాలలు 1
* జిల్లాలో 7 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ (ఐ.టి.ఎఈ) ఉన్నాయి:- సవంత్వది , మల్వన్ , దెవగద్ , సింధుదుర్గ్‌నగరి , వెంగుర్ల , ఫొందఘత్ , వైభవది.
 
== బ్యాంకింగ్ రంగం ==
పంక్తి 118:
 
==సరిహద్దులు==
జిల్లా ఉత్తర సరిహద్దులో [[రత్నగిరి]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[గోవా]] రాష్ట్రం, పశ్చిమ సరిహద్దులో [[అరేబియా సముద్రం]] మరియు తూర్పు సరిహద్దులో పశ్చిమ కనుమలు మరియు సహ్యాద్రి పర్వతశ్రేణిలోని [[కోల్హాపూర్]] జిల్లా ఉన్నాయి. సింధుదుర్గ్ జిల్లా సముద్రతీర కొంకణ్ డివిషన్‌లో భాగంగా ఉంది. పశ్చిమ మహారాష్ట్రం లోని సముద్రతీరంలో పశ్చిమ కనుమలు అరేబియన్ సముద్రం మద్యౌంది.
 
==వాతావరణం==
సింధుదుర్గ్‌లో ఉప- ఉష్ణ మండల వాతావరణం నెలకొని ఉంది. వాతావరణం వేడి - పొడి మిశ్రితంగా ఉంటుంది. వర్షాకాలం జూన్ - అక్టోబర్, శీతాకాలం నవంబర్- ఫిబ్రవరి మద్య వరకు, వేసవి కాలం ఫిబ్రవరి మద్య - మే వరకు. గరిష్టగరిష్ఠ ఉష్ణోగ్రత 32డిగ్రీల సెంటీ గ్రేడ్. వర్షపాతం 3240.10.
 
==భాషలు==
పంక్తి 151:
* ఓరొస్
* వివాహ
* కట్టా (సింధుదుర్గ్)
* కదవల్
* గిర్యె
* మంగవన్
* షిరొద
* మహాపన్
* మహపన్
* ఫొందఘత్
* దొడమర్గ్
పంక్తి 163:
 
==ఆహారం==
జిల్లాలో ప్రధానంగా మాల్వానా శైలి ఆహారం వాడుకలో ఉంది. ప్రధాన ఆహారంగా అన్నం, కొబ్బరి మరియు చేపలను అధికంగా తీసుకుంటారు. ప్రజలు బంగాడా (సొలొమన్సొలోమన్), పాప్లెట్ (పాంఫ్రెట్), రొయ్యలు, బొంబిల్ (బాంబే డక్) మరియు తిస్ర్య వంటి చేపలను అభిమాన ఆహారంగా తీసుకుంటున్నారు. జిల్లాలో కొబాడే వడే (కోడి కూర) అనే ఆహారం అత్యధిక ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇతరంగా ఉకాడ్యా తండులచి పేజ్ (उकड्या तांदळाची पेज - బ్రౌన్ రెడ్ బియ్యంతో చేసిన ఆహారం) మరియు సోల్ ఖాదీ (सोल कढी - కొకుంతో చేసిన వంటకం) వంటివి ఆహారాలు అభిమానవంటకాల జాబితాలో ఉన్నాయి.
 
మహారాష్ట్రా ఆహారాలలో మాల్వా ఆహారం ప్రత్యేకత సంతరించుకున్న ఆహారం. ఇందులో చాలా తక్కువ నూనెను వాడుతుంటారు. ప్రాంతీయ ద్రవ్యాలతో తయారు చేయబడే ఈ ఆహారపదార్ధాలు చాలా రుచిగా ఉంటాయి. తాజ్ హోటల్స్ వారి వంటల జాబితాలో మాల్వాని శైలి వంటకాలను పరిచయం చేసింది.
పంక్తి 178:
* రియాడ్ కజుచి మామూలు
* పిత్ల భట్ సుకొ బంగ్దొ తో
* నర్లచ ఖొబ్ర తోఖొబ్రతో ఉక్ద్య తంద్లాచి పెజ్
 
సిధుదుర్గ్ ఆహారంలో మామిడి ప్రధాన పాత్ర వహిస్తుంది. దేవగడ్ నుండి వస్తున్న అల్ఫోంసో (हापुस आंबा) ప్రజల అభిమానం పొందింది. ఇతర మామిడి జాతిలో మకూర్ ( मानकुर), పయరి (पायरी) మరియు కరెల్ (करेल) ( ఊరగాయల తయారీలో వాడుతుంటారు) ప్రాధాన్యత వహిస్తున్నాయి.
 
మాల్వాని వంటలలో పలు శాకాహార వంటలు కూడా ఉన్నాయి. వీటిలో గర్యాచే సందన్, కర్మల్ ఊరగాయ, బింబుల్, అంబా హలాద్, కరాదిచి భక్రి, కన్యాచ సంజ, అప్పె, ఘవన్, దాల్మిచి ఉసుయల్ కజు ఉసుయల్, రైవల్ అంబ్యాచ రైతా, యెలాపొ ప్రధానమైనవి.
పంక్తి 197:
* [http://www.konkanonline.com/Sindhudurg/Laxmi-Narayan-Temple.html Lakshminarayan Temple, Walwal]
* శ్రీ భ్రమ్హనంద్ స్వామి మఠం, సర్ (తాలూకా ంఅల్వన్)
* శ్రీ సాయి బాబా ఆలయం (మొదటి మరియు భారతదేశం లోభారతదేశంలో సాయిబాబా పురాతన ఆలయం), ఖుదల్
* [http://www.konkanonline.com/Sindhudurg/Napne-Waterfall.html Napapne Waterfall, Vaibhavwadi]
* [http://www.konkanonline.com/Sindhudurg/Bharadi-Devi-Angnewadi.html Bharadi Devi temple, Aangnewadi]
పంక్తి 204:
* బాలచంద్ర మహారాజ్ ఆశ్రమం, ఖంకవ్లి
* మంగెలి జలపాతం (డొదమర్గ్ తాలూకా - గోవా సమీపంలో)
* అంబోలి హిల్ స్టేషను సావంత్వాడి హిల్ స్టేషను ఆకెరి, సావంత్వాడి సమీపంలో
* శ్రీ దేవ్ రామేశ్వర్ ఆలయం (17 వ శతాబ్దం)
* శ్రీ దేవ్ రామేశ్వర్ ఆలయంలో (16 వ శతాబ్దం) రామేశ్వర్ వాడి , ఘిర్యె - విజయదుర్గ్ (నగరం).
* శ్రీ దేవ్ కాళేశ్వర్ ఆలయం, నేరుర్ (కూదల్)
* శ్రీ దేవ్ కుదలెష్వర్ ఆలయం, (కూడల్)
పంక్తి 214:
* శ్రీ దేవ్ రామేశ్వర్ ఆలయం, హుమర్మల- వలవల్ (ఖుదల్)
* శ్రీ దేవి శతెరి షంతదుర్గ ఆలయం, మ్హపన్ (వెంగుర్లె)
* శ్రీ దేవ్ సిద్దేశ్వర్ దేవాలయం, మహపన్మహాపన్ (వెంగుర్లె)
* శ్రీ దేవ్ ఆదినరయన్ఆదినారాయణ్ ఆలయం, పరులె (వెంగుర్లె)
* శ్రీ దేవి చాముండేశ్వరీ ఆలయం, ఆందుర్లె (కూడల్)
* శ్రీ దేవ్ వెతొబ ఆలయం, పరులె (వెంగుర్లె)
పంక్తి 253:
 
}}
సిధుదుర్గ్ జిల్లాలో పర్యాటకాభివృద్ధి కొరకు టూర్‌గైడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ స్థాపించబడింది. ప్రాంతీయ యువకులకు ప్రర్యాటక రంగశిక్షణ ఇవ్వడం వలన పర్యాటక సంబంధిత ఉద్యోగాలు మరియు స్వయంపాధి అవకాశాలు అధికరించాయి. ఇందులో శిక్షణ పొందిన యువకులు టూరిస్ట్ గైడులు, పర్యాటక నిర్వాహకులు, ట్రావెల్ ఏజెంసీ, రెంటల్ కార్లు, హోం స్టే, అగ్రో టూరిజంపర్యాటకం మరియు గ్రామీణ టూరిజంపర్యాటకం వంటి రంగాలలో వ్యాపార అవకాశాలు లభిస్తాయి.
 
== [[2001]] లో గణాంకాలు ==
పంక్తి 261:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 848,868,<ref name="districtcensus"/>
|-
| ఇది దాదాపు.
| క్వతార్ దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 1 October 2011 | quote =
Qatar
848,016
పంక్తి 277:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 47వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
| 1చ.కి.మీ జనసాంద్రత.
| 163 .<ref name=districtcensus/>
|-
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం.
| -2.3%.<ref name=districtcensus/>
|-
| స్త్రీ పురుష నిష్పత్తి.
పంక్తి 292:
|
|-
| అక్షరాశ్యతఅక్షరాస్యత శాతం.
| 86.54%.<ref name=districtcensus/>
|-
పంక్తి 305:
 
==ప్రయాణ సౌకర్యాలు==
సింధుదుర్గ్ జిల్లా రహదారి మార్గం ద్వారా ముంబయ్ వంటి నగరాలతో అనుసంధానించబడి ఉంది. జాతీయ రహదారి - 17 (ప్రస్తుతం ఇది జాతీయ రహదారి - 66 -17)
.<ref>{{cite web |url=http://www.hindu.com/2010/11/21/stories/2010112153980500.htm |title = NH in state renumbered |accessdate= 9 October 2012 |publisher= www.thehindu.com}}</ref>
ఈ రహదారి జిల్లాను గోవా, మరియు కర్ణాటక రాష్ట్రాలతో అనుసంధానిస్తుంది. ఎం.ఆర్.టి.సి లగ్జరీ బసులు [[కోల్హాపూర్]] (కనకావలి నగరం నుండి 110 కి.మీ దూరంలో ఉంది) బెల్గాం (సావంత్వాడి నుండి 90 కి.మీ దూరంలో ఉంది), పనజి - గోవా ( సావంత్వాడి మరియు వెంగుర్ల్ నుండి 55 కి.మీ దూరంలో ఉంది), పట్టణాలు మరియు ప్రధాన గ్రామాలు ముంబయితో చక్కగా అనుసంధానించబడి ఉన్నాయి. ముంబయి శివార్లలో వలస ప్రజలు పలువురు నివసిస్తున్నారు. ముంబయి శివార్ల నుండి దాదాపు 120 లగ్జరీ బసులు పరిసర పట్టణాలకు నడుపబడుతున్నాయి.
=== రైలు మార్గాలు ===
జిల్లా కొంకణి రైలు మార్గం ద్వారా ముంబయి, తానే, గోవా మరియు దేశంలోని ఇతర ప్రధానపట్టణాలతో అనుసంధానించబడి ఉంది.
* ఈ స్టేషన్లలో పలు రైళ్ళు నిలుస్తాయి : కొంకణ్ రైల్వే ద్వారా మంగళూరు, కార్వార్, ఎర్నాకులం, తిరువంతపురం, కోయంబత్తూర్, తిరునల్వేలి, ఇక్కడ, వేరవాల్, న్యూ ఢిల్లీ, జోధ్పూర్, పోర్బందర్ .
* ఈ మార్గంలో ప్రధాన రైల్వే స్టేషన్లు సావంత్వాడి, కంకవ్లి , కుడల్ ఉన్నాయి.
== రవాణా & కమ్యూనికేషన్ ==
* మొత్తం రైల్వే ట్రాక్ 103 కి.మీ
పంక్తి 320:
* జిల్లా రోడ్స్ 1473 కి.మీ
* గ్రామీణ రోడ్లు 2391
* రైల్వే స్టేషన్లు- (7) ఉన్నాయి :- సావంత్, మదుర, వైభవది, నందగవ్, కంకవ్లి, సింధుదుర్గ్ నగరి, కుడల్.
 
=== వాయుమార్గం ===
* జిల్లా సమీపంలో గోవాలో " డాబోలిం విమానాశ్రయం " ఉంది. ఇది సావంత్వాడి , కుడల్ మరియు వెంగుర్ల్ లకు 80కి.మీ దూరంలో ఉంది.
* జిల్లాలోని చిపి - పరులె వద్ద " సింధు దుర్గు విమానాశ్రయం" నిర్మాణదశలో ఉంది.
.<ref>http://timesofindia.indiatimes.com/city/goa/Work-on-Chipi-airport-takes-off/articleshow/19534792.cms</ref>
"https://te.wikipedia.org/wiki/సింధుదుర్గ్_జిల్లా" నుండి వెలికితీశారు