సిద్దాపురం (ఆత్మకూరు): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నది. → ఉంది. using AWB
పంక్తి 91:
|footnotes =
}}
'''సిద్దాపురం''', [[కర్నూలు జిల్లా]], [[ఆత్మకూరు, కర్నూలు జిల్లా|ఆత్మకూరు]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్ : 518 422. సిద్దాపురంలో ఒక పెద్ద చెరువు వున్నదిఉంది.
==గ్రామ చరిత్ర ==
1830లో యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చేస్తూ ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్ళేదారిలో ఈ గ్రామాన్ని సందర్శించారు. అప్పటి వివరాలను తన కాశీయాత్రచరిత్రలో నమోదుచేసుకున్నారు. ఈ గ్రామం బహు చిన్నదని, ఇక్కడ చెంచులు ఇతరులు కలసి కాపురం ఉండేవారు. ఆ ప్రాంతంలో నాగులోటి గుడి వరకూ బాట సరళంగానే ఉన్నా ఇరుప్రక్కలా దట్టమైన అడవి ఉండేదని తెలిపారు<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.