సుబ్రతా బోస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేశారు → పనిచేశారు, → (2) using AWB
పంక్తి 28:
| source = http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4113
}}
'''సుబ్రతా బోస్''' ( 25 ఫిబ్రవరి 1932 - 20 జనవరి 2016) భారతదేశ 14వ పార్లమెంటు సభ్యులు. ఆయన పశ్చిమ బెంగాల్ లోని బరాసత్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిద్యం వహించారు.<ref>[http://www.namasthetelangaana.com/national-news-telugu/subrata-bose-no-more-1-1-471549.html మాజీ ఎంపీ సుబ్రతా బోస్ కన్నుమూత]</ref> ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1952లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనారు.<ref name=MyNeta>[http://myneta.info/loksabha2004/candidate.php?candidate_id=5113 Subrata Bose]</ref> ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క అన్న కుమారుడు.
మాజీ ఎంపీ సుబ్రతా బోస్ కన్నుమూత]</ref> ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1952లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనారు.<ref name=MyNeta>[http://myneta.info/loksabha2004/candidate.php?candidate_id=5113 Subrata Bose]</ref> ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క అన్న కుమారుడు.
==జీవిత విశేషాలు==
==మరణం==
దక్షిణ కోల్‌కతా లోని తన నివాసంలో సుబ్రతా బోస్ [[జనవరి 20]] [[2016]] న గుండెపోటుతో మరణించించారు. చాలాకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. సుబ్రతా బోస్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ ఎంపీగా ఆయన 2004 నుంచి 2009 వరకూ పని చేశారుపనిచేశారు.<ref>[http://www.sakshi.com/news/national/ex-forward-bloc-mp-and-nephew-of-subhas-bose-passes-away-307154 నేతాజీ అన్న కుమారుడు కన్నుమూత PTI | Updated: January 21, 2016 15:02 (IST)]</ref>
 
==మూలాలు==
Line 38 ⟶ 37:
==ఇతర లింకులు==
* [http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4113 Official biographical sketch in Parliament of India website]
 
[[Categoryవర్గం:2016 మరణాలు]]
[[Categoryవర్గం:కోల్‌కత ప్రముఖులు]]
[[Categoryవర్గం:1932 జననాలు]]
[[Categoryవర్గం:14వ లోక్‌సభ సభ్యులు]]
[[Categoryవర్గం:పశ్చిమ బెంగాల్ ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/సుబ్రతా_బోస్" నుండి వెలికితీశారు