గంగరావి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
==ఉపయోగాలు==
* గంగరావి కలపను బండి చక్రాలకు, పడవలకు, ఇళ్ళకు ఉపయోగిస్తారు.
* బెరడు నుంచి వచ్చే ద్రవాన్ని ఎర్ర రంగు, పువ్వులు/కాయలు నుంచి పసుపు రంగు తయారు చెయ్యడానికి ఉపయోగిస్తారు.
* లోపలి బెరడు నుంచి తీసే పూచుతో తాళ్ళు, గోనె సంచులు తయారుచేస్తారు.
* ముదురు కాండం తవిల్ అనే ఒక రకం [[మృదంగం]] తయారుచేయడానికి ఉపయోగిస్తారు.
* పువ్వులు, కాయలు నుంచి పసుపు పచ్చ రంగును, చర్మవ్యాధుల కోసం, పార్శ్వ్పు నొప్పి కోసం ఔషధాలను తయారుచేస్తారు.
* ఆకులను తినుబండారాలు పొట్లం కట్టడానికి ఉపయోగిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/గంగరావి" నుండి వెలికితీశారు